-
ఆదివారం శ్రీ 28 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
గత ఏడాదితో పోలిస్తే ఈ సారి 3.31శాతం ఎక్కువ
● దొంగతనాలు, రాబరీలు, హత్యలు, హత్యాయత్నం వంటి కేసులు అధికం
● సివిల్ తగాదాల్లో పోలీసుల ప్రమేయం
-
రేవంత్‌రెడ్డివి మూర్ఖపు మాటలు
వికారాబాద్: రేవంత్‌రెడ్డి మూర్ఖపు మాటలు సీఎం పదవికే కళంకం(మచ్చ) తెచ్చి పెడుతున్నారని మాజీ మంత్రి సబితారెడ్డి అన్నారు. శనివారం వికారాబాద్‌లోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
Sun, Dec 28 2025 12:49 PM -
అంకితభావంతో పనిచేస్తే గుర్తింపు
● కలెక్టర్ ప్రతీక్ జైన్
● అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్‌కు ఘనంగా వీడ్కోలు
Sun, Dec 28 2025 12:49 PM -
డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఇప్పిస్తామంటూ..
కొందుర్గు: అమెజాన్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఇప్పిస్తామని నమ్మించి మోసం చేసిన ఘటన కొందుర్గులో ఆలస్యంగా వెలుగులోచి వచ్చింది. ఎస్ఐ రవీందర్‌నాయక్ తెలిపిన ప్రకారం..
Sun, Dec 28 2025 12:49 PM -
గంజాయి విక్రేతల అరెస్ట్
ఇబ్రహీంపట్నం రూరల్: ఒడిశా నుంచి గంజాయి తీసుకొచ్చి టీసీఎస్ సమీపంలోని కార్మికులకు విక్రయిస్తున్న ఇద్దరిని పోలీసులు పట్టుకున్నారు. ఆదిబట్ల సీఐ రవికుమార్ కథనం ప్రకారం..
Sun, Dec 28 2025 12:49 PM -
తాటిచెట్లను తొలగించిన వారిపై చర్యలకు డిమాండ్
ఇబ్రహీంపట్నం రూరల్: తాటి చెట్లను కూల్చిన వారిపై చర్యలు తీసుకోవాలని బొంగ్లూర్ గౌడ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం వారు కలెక్టర్, ఆర్డీఓ కార్యాలయాల్లో, ఆదిబట్ల ఠాణాలో ఫిర్యాదు చేశారు.
Sun, Dec 28 2025 12:49 PM -
గజగజా వణికిస్తున్న చలి
● తగ్గుతున్న ఉష్ణోగ్రతలు
● ఇబ్బంది పడుతున్న జనం
Sun, Dec 28 2025 12:49 PM -
రూ.60 కోట్లతో 60 ఫీట్ల రోడ్డు
కొడంగల్: కొడంగల్ లాహోటీ కాలనీలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి ఇంటి నుంచి వినాయక చౌరస్తా మీదుగా బాపల్లి వరకు పట్టణ ప్రధాన రహదారిని విస్తరించనున్నారు.
Sun, Dec 28 2025 12:49 PM -
సర్కిల్ గాయబ్
తుర్కయంజాల్: తుర్కయంజాల్ మున్సిపాలిటీని డిసెంబర్ 3న జీహెచ్ఎంసీలో విలీనం చేసిన ప్రభుత్వం సర్కిల్‌గా ప్రకటించి.. ఆవెంటనే ఆదిబట్ల సర్కిల్లో విలీనం చేయడంతో స్థానికుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Sun, Dec 28 2025 12:49 PM -
‘పరిషత్’ ఎన్నికల్లో సత్తా చాటుదాం
బషీరాబాద్: రానున్న మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటేలా నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు.
Sun, Dec 28 2025 12:49 PM -
ఆశల బకాయి బిల్లులు చెల్లించాలి
అనంతగిరి: ఆశ వర్కర్ల పెండింగ్ బిల్లులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శనివారం కలెక్టరేట్ ఎదుట ఆశ వర్కర్ల యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.
Sun, Dec 28 2025 12:49 PM -
శ్రీవారి నిజరూప దర్శనం
● కొడంగల్ వేంకటేశ్వరస్వామికి
ఘనంగా అభిషేకం
● జనవరి 16 వరకు
ధనుర్మాసపూజలు, తిరుప్పావై
Sun, Dec 28 2025 12:49 PM -
" />
ప్రజల పక్షాన పోరాడితే గుర్తింపు
రాజ్యసభ్యుడు ఆర్.కృష్ణయ్య
Sun, Dec 28 2025 12:49 PM -
పెరిగిన నేరాలు
సాక్షి పెద్దపల్లి: ఏటా గుబులు పుట్టిస్తున్న నేరాలు, ఘోరాల సంఖ్య ఈసారి కూడా తగ్గుముఖం పట్టలేదు. అలాగరి గతేడాదితో పోల్చితే తీవ్రమైన నే రాలు, హత్యలు చోటు చేసుకోలేదు. ప్రధానంగా హత్యలు, అత్యాచారాలు, దోపిడీ కేసులు తగ్గినా..
Sun, Dec 28 2025 12:47 PM -
తీరనున్న సమ్మక్క భక్తుల తిప్పలు
పెద్దపల్లిరూరల్: తెలంగాణ ప్రాంతంలోనే అతిపెద్ద గిరిజన దేవుళ్ల వేడుక సమ్మక్క–సారలమ్మ జాతర. ఉత్సవాలకు హాజరయ్యే వేలాది మంది భక్తుల ఇబ్బందులను దూరం చేసేందుకు ప్రధాన రహదారుల నుంచి జాతర ప్రాంతం వరకు బీటీ రోడ్లు ని ర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Sun, Dec 28 2025 12:47 PM -
ఘనంగా గణపతి హోమం
జ్యోతినగర్(రామగుండం): ఎన్టీపీసీ అయ్యప్ప ఆలయంలో శనివారం గణపతి హోమం ఘ నంగా నిర్వహించారు.
Sun, Dec 28 2025 12:47 PM -
మాస్టర్ అథ్లెటిక్స్ షురూ
కరీంనగర్ జిల్లా మాస్టర్స్ అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం కరీంనగర్‌లోని అంబేద్కర్ స్టేడియంలో రాష్ట్రస్థాయి 12వ మాస్టర్ అథ్లెటిక్స్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. 60ఏళ్లలోనూ 20 ఏళ్ల యువలా పోటీల్లో పలువరు ఉత్సాహంగా పాల్గొన్నారు.
Sun, Dec 28 2025 12:47 PM -
బుధవారంపేట శివారులో ఉద్రిక్తత
రామగిరి(మంథని): బుధవారంపేట గ్రామ శివారులోని ఎనిమిదో వార్డులో మిళ్లకు నంబర్లు వేసేందుకు శనివారం వచ్చిన సింగరేణి, రెవెన్యూ అధికారుల చర్యలతో తీవ్రఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా యి.
Sun, Dec 28 2025 12:47 PM -
జీవో 252ను సవరించాలి
పెద్దపల్లిరూరల్: జర్నలిస్టుల హక్కుల ను హరించేలా ప్రభుత్వం జారీచేసిన జీవో నంబరు 252ను వెంటనే సవరించాలని టీయూడబ్ల్యూజే హెచ్– 143 నాయకులు డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట శనివారం నిరసన తెలిపా రు.
Sun, Dec 28 2025 12:47 PM -
" />
సంతోషంగా ఉంది
మా ఊరు పెద్దగుట్ట ప్రాంతంలో రెండేళ్లకోసారి జరిగే సమ్మక్క – సారలమ్మ జాతరకు భక్తులు పెద్దసంఖ్యలో తరలి వస్తుంటారు. ఎస్సారెస్పీ కాలువ రోడ్డు పైనుంచి భక్తులు వచ్చేవాహనాలతో దుమ్ము లేచి తరచూ ఇబ్బందులు పడాల్సివస్తున్నది. ఇప్పుడు బీటీరోడ్డు పనులు ప్రారంభించడంతో ఆ బాధలు ఉండవు.
Sun, Dec 28 2025 12:47 PM -
వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలి
Sun, Dec 28 2025 12:47 PM -
సమస్యలే ఏలు‘బడి’!
మొయినాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ప్రభుత్వం ప్రత్యేక నిధులు ఇస్తామని ఉత్తర్వులు జారీ చేసినా వచ్చింది లేదు.
Sun, Dec 28 2025 12:47 PM -
" />
ఖాళీల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
డిప్యూటీ కమిషనర్‌గా రవీందర్‌రెడ్డి
పది క్లస్టర్స్.. ఆరు డెకాయ్ టీమ్స్
● న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో హెచ్–న్యూ అప్రమత్తం

2 వేల ఈవీ చార్జింగ్ స్టేషన్లు!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: గ్రేటర్లో ఈవీ చార్జింగ్ కేంద్రాల ఏర్పాటుపై దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ దృష్టి సారించింది.
Sun, Dec 28 2025 12:47 PM