మాస్టర్ అథ్లెటిక్స్ షురూ
– వివరాలు 8లో
కరీంనగర్ జిల్లా మాస్టర్స్ అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం కరీంనగర్‌లోని అంబేద్కర్ స్టేడియంలో రాష్ట్రస్థాయి 12వ మాస్టర్ అథ్లెటిక్స్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. 60ఏళ్లలోనూ 20 ఏళ్ల యువలా పోటీల్లో పలువరు ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ 800 మీటర్ల రన్నింగ్‌కు జెండా ఊపారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన మాస్టర్ అథ్లెట్ల మార్చ్‌ఫాస్ట్ ఆకట్టుకుంది. పలువరు ఆటల్లో రాణించి.. పతకాలు గెలుచుకున్నారు.


