ప్రబాస్- మారుతి కాంబోలో వస్తోన్న రొమాంటిక్ హారర్ కామెడీ చిత్రం ది రాజాసాబ్.
ఈ మూవీ సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది.
ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లోని కైతలాపూర్ గ్రౌండ్స్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
ఈ ఈవెంట్‌కు రెబల్ స్టార్ ప్రభాస్ కూడా హాజరయ్యారు.
ఆయనను చూసిన ఫ్యాన్స్ ఈవెంట్‌లో సందడి చేశారు.


