సంతోషంగా ఉంది | - | Sakshi
Sakshi News home page

సంతోషంగా ఉంది

Dec 28 2025 12:47 PM | Updated on Dec 28 2025 12:47 PM

సంతోష

సంతోషంగా ఉంది

మా ఊరు పెద్దగుట్ట ప్రాంతంలో రెండేళ్లకోసారి జరిగే సమ్మక్క – సారలమ్మ జాతరకు భక్తులు పెద్దసంఖ్యలో తరలి వస్తుంటారు. ఎస్సారెస్పీ కాలువ రోడ్డు పైనుంచి భక్తులు వచ్చేవాహనాలతో దుమ్ము లేచి తరచూ ఇబ్బందులు పడాల్సివస్తున్నది. ఇప్పుడు బీటీరోడ్డు పనులు ప్రారంభించడంతో ఆ బాధలు ఉండవు. రోడ్డు నిర్మించడం చాలాసంతోషంగా ఉంది.

– ముత్యాల నరేశ్‌, తుర్కలమద్దికుంట

మాట నిలబెట్టుకున్న

ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి సమ్మక్క – సారలమ్మ జాతర ప్రాంతానికి బీటీ రోడ్లు వేయిస్తున్నా. ఈ ప్రాంత ప్రజల ఆరాధ్యదైవాలైన సమ్మక్క సారలమ్మ జాతర ఉత్సవాలకు ఇంటిల్లీపాదిగా తరలివస్తుంటారు. వారంతా మట్టిరోడ్లపై ప్రయాణించి పడుతున్న ఇ బ్బందులను దూరం చేసేందుకే ప్రభుత్వాన్ని ఒప్పించి నిధులు కేటాయించి పనులు ప్రారంభించా.– విజయరమణారావు, ఎమ్మెల్యే పెద్దపల్లి

సంతోషంగా ఉంది 
1
1/1

సంతోషంగా ఉంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement