-
డిగ్రీనా? ఇంజనీరింగా?
సాక్షి, హైదరాబాద్: డిగ్రీలో సీటు వచ్చింది.. ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌కు కూడా వెళ్తున్నా.. కానీ కోరుకున్న చోట, ఇష్టమైన బ్రాంచ్‌లో సీటు వస్తుందో రాదో! ఇటు డిగ్రీలో సీటు కన్ఫాం చేసుకోవటమా? వదిలేయటమా?
-
సంఘటితం.. సంఘర్షణ.. సిద్ధంచేయడం
సాక్షి, హైదరాబాద్: ‘పార్టీ రాష్ట్ర నూతన అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావుపై మూడు ప్రధాన బాధ్యతలున్నాయి. కార్యకర్తలను సంఘటితం చేయడం.. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై సంఘర్షణ చేయడం..
Wed, Jul 02 2025 06:20 AM -
బీఆర్ఎస్ కోసమే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీఆర్ఎస్ పునరుజ్జీవం కోసమే ఆ పార్టీ నేతలు నీళ్ల రాజకీయం చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విమర్శించారు.
Wed, Jul 02 2025 06:15 AM -
చేనేత కార్మికుల రుణమాఫీకి రూ.33 కోట్లు మంజూరు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని చేనేత కార్మికులకు ఊరట కలిగించేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Wed, Jul 02 2025 06:10 AM -
పశుబలం తప్ప ఏం మిగిలింది?
ప్రపంచంలో కెల్లా గొప్ప ప్రజాస్వామ్యమని చెప్పుకునే అమెరికాకు పశుబలం తప్ప ఏం మిగిలింది? ప్రజాస్వామ్యం అనే మాటకు అంతర్జాతీయంగా వచ్చే మొదటి అర్థం, అంతర్జాతీయ చట్టాలను, నియమ నిబంధనలను, అంతర్జాతీయ వ్యవస్థలను గౌరవించటం. ఇతర దేశాలతో గల సంబంధాలలో ప్రజాస్వామికంగా వ్యవహరించటం.
Wed, Jul 02 2025 06:08 AM -
సెటిల్మెంట్లకు అడ్డాలుగా పోలీస్ స్టేషన్లు
సాక్షి, హైదరాబాద్: సెటిల్మెంట్లకు అడ్డాలుగా పోలీస్స్టేషన్లు మారాయని.. సివిల్ పంచాయితీలకు కేంద్రాలుగా వాటిని మార్చారని పోలీసుల తీరుపై హైకోర్టు మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేసింది.
Wed, Jul 02 2025 06:07 AM -
ఘోర విషాదం
ఆసియాలోనే అతి పెద్ద పారిశ్రామికవాడ పాశమైలారంలో ఊహకందని ఘోర విషాద ఘటన చోటు చేసుకుంది. సోమవారం అక్కడి సిగాచి ఫార్మాస్యూటికల్ పరిశ్రమలోని రియాక్టర్ పేలి, క్షణాల్లో మంటలు వ్యాపించి పెద్ద సంఖ్యలో కార్మికులూ, ఉద్యోగులూ మరణించటం అందరినీ కలచివేసింది.
Wed, Jul 02 2025 06:04 AM -
రోదనలు.. ఆక్రందనలు
జిన్నారం (పటాన్చెరు)/పటాన్చెరు టౌన్: పదుల సంఖ్యలో కార్మికులు పొట్ట చేతబట్టుకుని ఇతర రాష్ట్రాల నుంచి వచ్చారు. ఉపాధి కోసం సిగాచి పరిశ్రమలో చేరారు. వీరిలో కొందరు కొన్నేళ్లుగా పని చేస్తున్నారు.
Wed, Jul 02 2025 06:02 AM -
యుగళ గీతానికి వేళ కాదు!
భారత్–చైనా మధ్య సంబంధాలలో ఇటీవలి కాలంలో మళ్ళీ చెప్పుకోతగ్గ కదలిక మొదలైంది. చైనా ఉప విదేశాంగ మంత్రి సన్ వేడాంగ్ జూన్ 12–13 తేదీల్లో న్యూఢిల్లీ సందర్శించి భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీతో చర్చలు జరిపారు.
Wed, Jul 02 2025 05:57 AM -
షార్ట్ ఫిలిమ్స్‌తో బడివైపు విద్యార్థులు
లింగంపేట: షార్ట్ ఫిలిమ్స్‌తో విద్యార్థులు బడివైపు ఆకర్షితులవుతారని డీఈవో రాజు అన్నారు. మంగళవారం శెట్పల్లి ఉన్నత పాఠశాలలో షార్ట్ ఫిల్మ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
Wed, Jul 02 2025 05:50 AM -
మొక్కలు నాటి సంరక్షించాలి
దోమకొండ: గ్రామాల్లో మొక్కలను నాటి వాటిని సంరక్షించే బాధ్యత పంచాయితీ కార్యదర్శులదేనని మండల ప్రత్యేకాధికారి, జిల్లా హార్టికల్చర్ అఽధికారి జ్యోతి అన్నారు.
Wed, Jul 02 2025 05:50 AM -
వర్షాకాలం.. పాములతో పైలం
రాజంపేట: వర్షాకాలం బీడుభూములు, ఖాళీ స్థలాల్లో పిచ్చి మొక్కలు, గడ్డితో ఏపుగా పెరిగే అవకాశం ఉంటుంది. మురికి నీటి గుంతలు, మడుగుల్లో నీరు నిలవడంతో కప్పలు, పాములు, విష పురుగులు బయటకొచ్చి సంచరిస్తుంటాయి.
Wed, Jul 02 2025 05:50 AM -
" />
ఒకరి ఆత్మహత్య
వర్ని: మోస్రా మండలం చింతకుంట గ్రామంలో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ నాంపల్లి రాములు(53) మంగళవారం ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు వర్ని ఎస్ఐ మహేష్ వెల్లడించారు. రాములు మృతికి గల కారణాలు తెలియరాలేదని అతడి తల్లి పోశవ్వ ఫిర్యాదులో పేర్కొంది.
Wed, Jul 02 2025 05:50 AM -
యూరియా కోసం ఆందోళన
గాంధారి: సరిపడా యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం మండల కేంద్రంలో రైతులు సింగిల్ విండో కార్యాలయం వద్ద గాంధారి–కామారెడ్డి ప్రధాన రహదారిపై రాస్తారోఖో చేశారు.
Wed, Jul 02 2025 05:50 AM -
ఇందిరమ్మ ఇళ్లను నాణ్యతతో నిర్మించుకోవాలి
గాంధారి(ఎల్లారెడ్డి): ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఇళ్లను నాణ్యతతో సకాలంలో నిర్మించుకోవాలని కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ చందర్ నాయక్ అన్నారు. మంగళవారం ఆయన డీపీవో మురళి, ఎంపీడీవో రాజేశ్వర్‌తో కలిసి మండల పరిదిలోని పోతంగల్ కలాన్ గ్రామాన్ని సందర్శించారు.
Wed, Jul 02 2025 05:50 AM -
డబుల్ ఇంజిన్ సర్కార్‌తో లాభం లేదు
నిజామాబాద్ సిటీ: ఇటీవల జిల్లాకు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్‌షా డబుల్ ఇంజిన్ సర్కార్ వ స్తుందని మాట్లాడుతున్నారని, డబుల్ ఇంజిన్ స ర్కార్తో ఏమీ లాభం లేదని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు.
Wed, Jul 02 2025 05:50 AM -
నాటి మా రాముని పల్లెనే.. నేటి మారంపల్లి
మీకు తెలుసా?Wed, Jul 02 2025 05:50 AM -
ఖాళీ స్థలాలు.. అపరిశుభ్ర నిలయాలు
కామారెడ్డి టౌన్: పట్టణంలోని ఖాళీ స్థలాలు అపరిశుభ్ర వాతావరణానికి నిలయాలుగా మారాయి. ఈ పాట్లను శుభ్రం చేసుకోవాల్సిన బాధ్యత వాటి యజమానులదే. కానీ వారు ఏళ్ల తరబడిగా పట్టించుకోకపోవడంతో పిచ్చిమొక్కలు, ముళ్లపొదలు, మురుగు నీటితో నిండిపోతున్నాయి.
Wed, Jul 02 2025 05:49 AM -
" />
‘సరిపడా ఎరువులున్నాయి’
సదాశివనగర్ : జిల్లాలో సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నాయని జిల్లా వ్యవసా య అధికారి తిరుమల ప్రసాద్ తెలిపారు. మంగళవారం ఆయన అడ్లూరు ఎల్లారెడ్డి గాయత్రి షుగర్స్, విండో కార్యాలయం, స దాశివనగర్, పద్మజీవాడి, ఉత్తనూర్ సొసైటీలను తనిఖీ చేశారు. ఎరువుల పంపిణీపై ఆ రా తీశారు.
Wed, Jul 02 2025 05:49 AM -
రోడ్డు ప్రమాదాలు తగ్గాయి
కామారెడ్డి క్రైం : ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టడం, నిబంధనలను పకడ్బందీగా అమలు చేయడంతో జిల్లాలో రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గుముఖం పట్టిందని ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. మంగళవారం ఆయన 2024–25 అర్ధ వార్షిక నేర సమీక్షను విడుదల చేశారు.
Wed, Jul 02 2025 05:49 AM -
ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
● పార్టీ సిద్ధాంతాలు, విధివిధానాలను కార్యకర్తలు తెలుసుకోవాలి
● క్షేత్రస్థాయిలో ప్రచారం చేయాలి
● జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క
Wed, Jul 02 2025 05:49 AM -
విద్యార్థులను తీర్చిదిద్దాలి
కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్Wed, Jul 02 2025 05:49 AM -
ప్రతి ఒక్కరు ఇన్సూరెన్స్ చేసుకోవాలి
కామారెడ్డి టౌన్: ప్రతి ఒక్కరు ఇన్సూరెన్స్ చేసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. మంగళవారం కలెక్టరేట్లో ఫైనాన్షియల్ ఇంక్లూషన్ క్యాంపెయిన్ ప్రోగ్రాంకు సంబంధించిన వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు.
Wed, Jul 02 2025 05:49 AM -
ఈ రాశి వారికి కార్యజయం.. ఆస్తిలాభం
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం; తిథి: శు.సప్తమి ప.1.15 వరకు, తదుపరి అష్టమి; నక్షత్రం: ఉత్తర ప.1.04 వరకు, తదుపరి హస
Wed, Jul 02 2025 05:48 AM
-
డిగ్రీనా? ఇంజనీరింగా?
సాక్షి, హైదరాబాద్: డిగ్రీలో సీటు వచ్చింది.. ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌కు కూడా వెళ్తున్నా.. కానీ కోరుకున్న చోట, ఇష్టమైన బ్రాంచ్‌లో సీటు వస్తుందో రాదో! ఇటు డిగ్రీలో సీటు కన్ఫాం చేసుకోవటమా? వదిలేయటమా?
Wed, Jul 02 2025 06:24 AM -

Wed, Jul 02 2025 05:48 AM -
.
Wed, Jul 02 2025 05:51 AM