-
బీఆర్ఎస్ బాయ్‌కాట్
సాక్షి, హైదరాబాద్: శాసనసభ స్పీకర్ ఏకపక్ష వైఖరి, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అప్రజాస్వామిక ప్రవర్తనకు నిరసనగా అసెంబ్లీ సమావేశాలు బహిష్కరిస్తున్నట్టు బీఆర్ఎస్ ప్రకటించింది.
-
మరో అగ్రనేత లొంగుబాటు!
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: సీపీఐ (మావోయిస్టు) బెటాలియన్ నంబర్ వన్ కమాండర్ బర్సె దేవా లొంగుబాటు వార్తలు హల్చల్ చేస్తుండగానే, మరో అగ్రనేత సైతం లొంగుబాటలో ఉన్నారనే అంశం వెలుగులోకి వచ్చింది.
Sat, Jan 03 2026 03:32 AM -
ఫిబ్రవరిలో మున్సి'పోల్'
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల దిశలో అడుగులు వడివడిగా పడుతున్నాయి. ఈ నెలలోనే ఎన్నికలకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వాలని, ఫిబ్రవరిలో ఈ ఎన్నికలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
Sat, Jan 03 2026 01:34 AM -
సోలోగా సౌత్ పోల్‌కు!
సౌత్ పోల్‌కు స్కీయింగ్ చేసిన అతి పిన్న వయస్కురాలైన భారతీయురాలిగా, ప్రపంచంలో రెండవ అతి పిన్న వయస్కురాలైన మహిళగా చరిత్ర సృష్టించింది పద్దెనిమిదేళ్ల కామ్య కార్తికేయన్.
Sat, Jan 03 2026 12:59 AM -
ఈ రాశి వారు కొత్త కార్యక్రమాలు చేపడతారు.. రాబడి కొంత పెరుగుతుంది
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్య మాసం, తిథి: పౌర్ణమి సా.4.23 వరకు తదుపరి బహుళ పాడ్యమి, నక్షత్రం: ఆరుద్ర రా.6.50 వరకు
Sat, Jan 03 2026 12:59 AM -
ఏఐలో మనమేం చేయాలి?
‘డీప్‌సీక్’ గుర్తుందా? గడచిన 2025 మొదట్లో ఈ చైనీస్ కంపెనీ కృత్రిమ మేధ రంగాన్ని కుదిపేసింది. తక్కువ ఖర్చుతో అమెరికన్ కంపెనీ ఓపెన్ ఏఐ అభివృద్ధి చేసిన ‘ఛాట్ జీపీటీ’ని తలదన్నే లార్జ్ లాంగ్వేజ్ మోడల్‌ను విడుదల చేసింది.
Sat, Jan 03 2026 12:54 AM -
మన మూలమే బలం
‘రోమ్‌లో రోమన్‌లా ఉండాలి’ అంటారు. అలా అని మన మూలాలను మరచి పోనక్కర లేదు. ప్రపంచంలో ఏ మూలన ఉన్నా మన మూలాలే మన బలం. తెలంగాణ బిడ్డ అనితారెడ్డి భర్తతోపాటు ఆస్ట్రేలియాలో స్థిరపడింది.
Sat, Jan 03 2026 12:52 AM -
నేపాల్ విమానానికి త్రుటిలో తప్పిన ప్రమాదం
నేపాల్‌లోని భద్రాపూర్ విమానాశ్రయంలో ఓ విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. ఈ ఘటన శుక్రవారం రాత్రి 9.08 గంటల సమయంలో చోటుచేసుకుంది.
Sat, Jan 03 2026 12:37 AM -
సంరక్షణ లేని ‘సంక్షేమం’!
నరదృష్టికి నాపరాళ్లయినా పగులుతాయంటారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏణ్ణర్ధం నుంచి ప్రజల్ని పాలించటం కాదు... వారిని బాధించటమే పనిగా పెట్టుకున్న కూటమి సర్కారువారి వక్రదృష్టి సంక్షేమ హాస్టళ్లు, గురుకుల విద్యాలయాలపై కూడా పడింది.
Sat, Jan 03 2026 12:12 AM -
పుతిన్ సెక్యూరీటి ఎలా ఉంటుందో తెలుసా?
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పేరు విన్నారా...? వినే ఉంటారు...? చూశారా అంటే అతికొద్ది మంది మాత్రమే చూసి ఉంటారు. ఇక కలిశారా? అని ప్రశ్నిస్తే వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు..... అదేంటీ... ఓ దేశ అధ్యక్షుడు కొంతమందినే కలిశాడనడమేంటీ అని ఆశ్చర్య పోతున్నారా...?
Fri, Jan 02 2026 11:41 PM -
మార్చిలో ‘ఆపరేషన్ సిందూర్ 2.0’..!
‘ఆపరేషన్ సిందూర్ 2.0’ మార్చినెలలోనే మొదలు కానుందా? కశ్మీరంలో మంచు కరిగి.. ఎండాకాలం మొదలవ్వగానే సైన్యం రంగంలోకి దిగి, ఉగ్రవాదుల పీచమణచనుందా?? ఈ దెబ్బతో పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాదులకు దబిడిదిబిడేనా?? ఈ ప్రశ్నలకు భారత వర్గాల నుంచి ఎలాంటి సమాచారం లేకున్నా..
Fri, Jan 02 2026 11:30 PM -
మెక్సికోలో భూకంపం.. ఒకరి మృతి, 12 మందికి గాయాలు
మెక్సికోలో శుక్రవారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.5గా నమోదైంది. ఇది గెరెరో రాష్ట్రంలోని సాన్ మార్కోస్ ప్రాంతం సమీపంలో ఈ భూకంపం సంభవించింది. ఈ భూకంపం ప్రభావం మెక్సికో సిటీ వరకు చేరి, భవనాలు కంపించాయి, ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు.
Fri, Jan 02 2026 11:03 PM -
విషసర్పం సౌందర్యానికి నెటిజన్ల ఫిదా: వీడియో వైరల్
అరుదైన భారతదేశపు అత్యంత విషపూరిత సర్పం ఓ కెమెరాకు చిక్కింది. అయితే అది భయాందోళనలను కలగించడానికి బదులుగా వన్యప్రాణుల పట్ల ఆసక్తిని, ఆరాధనను పెంచేలా ఉండడం విశేషం.
Fri, Jan 02 2026 11:00 PM -
త్వరలో బెంగాల్‌కు ప్రధాని
పశ్చిమ బెంగాల్లో రాజకీయం వేడెక్కనుంది. ఈ ఏడాదిలో అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటికే అధికార, ప్రతిపక్షాలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ఈ నెల 17న బెంగాల్లో పర్యటించనున్నట్లు బీజేపీ ప్రకటించింది.
Fri, Jan 02 2026 10:55 PM -
గడ్డం తీస్తే జైలుశిక్షే..?
కాబూల్: వెంకి పెళ్లి సుబ్బి సావుకొచ్చిందని సామెత ఇప్పుడు ఆఫ్గాన్ దేశంలోని క్షౌరకులుకు సరిగ్గా సరిపోతుంది.
Fri, Jan 02 2026 10:30 PM -
ఆ మాటలకు స్పీకర్ నవ్వడం మరింత బాధాకరం: బండి సంజయ్
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీపై కమ్యూనిస్టు పార్టీ ఎమ్మెల్యే కూనంనేని చేసిన వ్యాఖ్యలను అభ్యంతరకరంగా ఉన్నాయని బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ ధ్వజమెత్తారు.
Fri, Jan 02 2026 10:15 PM -
గ్రోక్‌ను చుట్టుముట్టిన న్యూడ్ ఫోటోల వివాదం
న్యూఢిల్లీ: xAI సంస్థ రూపొందించిన AI అసిస్టెంట్ గ్రోక్ ను న్యూడ్ ఫోటోల వివాదం చుట్టుముట్టింది. గ్రోక్‌ను ఆసరాగా చేసుకుని ఆకతాయిలు న్యూడ్ ఫోటోలు క్రియేట్ చేస్తున్నారు.
Fri, Jan 02 2026 10:10 PM -
సిరియాలో కొత్త నోట్ల ముద్రణ.. మార్పులు ఇవే
రియాలో కొత్త కరెన్సీ నోట్ల ముద్రణ ప్రక్రియ మొదలైంది. కొత్త ప్రభుత్వం.. పాత బషర్ అల్-అసద్ చిత్రాలతో ఉన్న నోట్లను తొలగించి, వ్యవసాయ వారసత్వాన్ని ప్రతిబింబించే డిజైన్లతో కొత్త నోట్లను విడుదల చేసింది. ఈ ప్రక్రియ 2026 జనవరి 1 నుండి ప్రారంభమైంది.
Fri, Jan 02 2026 09:40 PM -
ప్రపంచ నాయకుడు.. పగటి పూటే పిడుగు పడి చనిపోతారట! ఎవరంటే?
సోఫియా: బల్గేరియాకు చెందిన ప్రసిద్ధ జ్యోతిష్క రాలు బాబా వాంగా చేసిన 2026 సంవత్సరానికి సంబంధించిన జోస్యం మరోసారి ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది.
Fri, Jan 02 2026 09:23 PM -
టీమిండియా యంగ్ స్టార్‌కు తీవ్ర గాయం.. విరిగిన పక్కటెముక
మైదానంలో తీవ్రంగా గాయపడి, నెలల పాటు ఆటకు దూరమైన శ్రేయస్ అయ్యర్ ఉదంతం మరవకముందే మరో టీమిండియా ఆటగాడు మైదానంలో తీవ్రంగా గాయపడ్డాడు.
Fri, Jan 02 2026 09:16 PM -
'ఆ 15 నిమిషాల పాత్ర.. మిమ్మల్ని మెస్మరైజ్ చేస్తుంది'.. ది రాజాసాబ్ డైరెక్టర్
ప్రభాస్ ది రాజా సాబ్ రిలీజ్‌కు ఇంకా వారం రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. వచ్చే శుక్రవారమే రెబల్ స్టార్ థియేటర్లలో సందడి చేయనున్నాడు రాజాసాబ్. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
Fri, Jan 02 2026 09:07 PM -
పాక్‌లో 8 మంది యూట్యూబర్లకు జీవితఖైదు..
ఉగ్రవాద సంబంధింత కార్యకలాపాల్లో సంబంధముందని తీర్మానిస్తూ 8 మంది జర్నలిస్టులు, యూట్యూబర్లకు జీవితఖైదు పడిన ఘటన పాకిస్తాన్లో చోటు చేసుకుంది.
Fri, Jan 02 2026 08:37 PM -
ఇండియా అబ్బాయి.. జపాన్ అమ్మాయి!
వన్స్ అపాన్ ఏ టైమ్... లవ్ స్టోరీలు కావచ్చు... జస్ట్ నిన్న మొన్నటి లవ్‌స్టోరీ కావచ్చు... లవ్‌స్టోరీలు ఎప్పుడూ హాట్ కేకులే! తాజా విషయానికి వస్తే... బిహార్‌కు చెందిన ఇంజినీర్ రాహుల్ కుమార్ లవ్‌స్టోరీకీ నెటిజనులు ఫిదా అయ్యారు.
Fri, Jan 02 2026 08:11 PM
-
బీఆర్ఎస్ బాయ్‌కాట్
సాక్షి, హైదరాబాద్: శాసనసభ స్పీకర్ ఏకపక్ష వైఖరి, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అప్రజాస్వామిక ప్రవర్తనకు నిరసనగా అసెంబ్లీ సమావేశాలు బహిష్కరిస్తున్నట్టు బీఆర్ఎస్ ప్రకటించింది.
Sat, Jan 03 2026 03:48 AM -

Fri, Jan 02 2026 08:11 PM -
..
Sat, Jan 03 2026 01:04 AM -
గోదారి గట్టుపైన మూవీ టీజర్ లాంఛ్ ఈవెంట్ (ఫొటోలు)
Fri, Jan 02 2026 08:57 PM