గ్రోక్‌ను చుట్టుముట్టిన న్యూడ్‌ ఫోటోల వివాదం | Grok AI Is Being Used To Harass Women | Sakshi
Sakshi News home page

గ్రోక్‌ను చుట్టుముట్టిన న్యూడ్‌ ఫోటోల వివాదం

Jan 2 2026 10:10 PM | Updated on Jan 2 2026 10:10 PM

Grok AI Is Being Used To Harass Women

న్యూఢిల్లీ:  xAI సంస్థ రూపొందించిన AI అసిస్టెంట్ గ్రోక్ ను న్యూడ్‌ ఫోటోల వివాదం చుట్టుముట్టింది. గ్రోక్‌ను ఆసరాగా చేసుకుని  ఆకతాయిలు న్యూడ్‌ ఫోటోలు క్రియేట్‌ చేస్తున్నారు. ప్రత్యేకంగా ప్రముఖుల ఫోటోలను న్యూడ్‌గా మారుస్తూ ప్రస్తుత సమాజానికి సవాల్‌ విసురుతున్నారు. ప్రైవేటు వ్యక్లుల ఫోటోలు ఇచ్చి న్యూడ్‌ పిక్స్‌గా ఇమ్మంట ప్రామ్టింగ్‌ చేస్తున్నారు 

వీటిని సోషల్‌ మీడియలో వైరల్‌ చేస్తున్నారు. దాంతో అమాయిక మహిళలు, చిన్న పిల్లలు ఈ చర్యలకు బలైపోతున్నారు. దీనిపై కేంద్రానికి ఎంపీ ప్రియాంక చతుర్వేది ఫిర్యాదు చేశారు. 

Grok అనేది ఎలన్‌ మస్క్‌ స్థాపించిన  xAI సంస్థ రూపొందించిన AI అసిస్టెంట్. ఇది “truth-seeking AI”గా పిలవబడుతూ, రియల్‌టైమ్ సెర్చ్‌, రీజనింగ్‌, కోడింగ్‌, విజువల్‌ ప్రాసిసింగ్‌ సామర్థ్యాలను కలిగి ఉంది. దీన్ని తప్పుదోవలో ఉపయోగిస్తూ ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. దీని ఫలితంగా AI వినియోగంలో నైతికత, భద్రత అంశాలపై చర్చకు కారణమైంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement