విశాఖ : సముద్ర తీరాన శౌర్య సింహనాదం (ఫొటోలు) | MILAN 2026 at Visakhapatnam | Sakshi
Sakshi News home page

విశాఖ : సముద్ర తీరాన శౌర్య సింహనాదం (ఫొటోలు)

Feb 17 2026 8:39 AM | Updated on Feb 17 2026 9:00 AM

MILAN 2026 at Visakhapatnam1
1/28

విశాఖ : సముద్ర తీరాన సాయంత్రపు సువర్ణ కాంతుల్లో ధైర్యం, శౌర్యం, సంప్రదాయం ఒకే వేదికపై సాక్షాత్కరించాయి.

MILAN 2026 at Visakhapatnam2
2/28

ఇంటర్నేషనల్‌ ఫ్లీట్‌ రివ్యూ, మిలాన్‌ నేపథ్యంలో బీచ్‌రోడ్డులో నిర్వహించిన ముందస్తు సన్నాహక కార్యక్రమం నగరాన్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది.

MILAN 2026 at Visakhapatnam3
3/28

ఆకాశాన్ని చీల్చుకుంటూ దూసుకెళ్లిన యుద్ధవిమానాల ఘోష, సముద్రపు అలలపై ప్రతిధ్వనించిన దేశభక్తి స్వరాలు అక్కడికి చేరుకున్న ప్రతి హృదయాన్ని కదిలించాయి.

MILAN 2026 at Visakhapatnam4
4/28

భారత నావికాదళం, కోస్ట్‌గార్డుకు చెందిన విమానాలు, హెలికాప్టర్లు సమన్వయంతో చేసిన విన్యాసాలు వేగం, క్రమశిక్షణ, కచ్చితత్వానికి ప్రతీకలుగా నిలిచాయి.

MILAN 2026 at Visakhapatnam5
5/28

చేతక్‌ హెలికాప్టర్‌ నుంచి మెరైన్‌ కమాండోలు సముద్రంలోకి దిగిన తీరు, అక్కడి నుంచి మెరుపువేగంతో నేలమీదకు చేరిన యుద్ధ విన్యాసాలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి.

MILAN 2026 at Visakhapatnam6
6/28

వివిధ దేశాలకు చెందిన నావికాదళ సిబ్బంది సమన్వయంతో కవాతు చేస్తూ అంతర్జాతీయ సౌహార్దాన్ని చాటారు.

MILAN 2026 at Visakhapatnam7
7/28

MILAN 2026 at Visakhapatnam8
8/28

MILAN 2026 at Visakhapatnam9
9/28

MILAN 2026 at Visakhapatnam10
10/28

MILAN 2026 at Visakhapatnam11
11/28

MILAN 2026 at Visakhapatnam12
12/28

MILAN 2026 at Visakhapatnam13
13/28

MILAN 2026 at Visakhapatnam14
14/28

MILAN 2026 at Visakhapatnam15
15/28

MILAN 2026 at Visakhapatnam16
16/28

MILAN 2026 at Visakhapatnam17
17/28

MILAN 2026 at Visakhapatnam18
18/28

MILAN 2026 at Visakhapatnam19
19/28

MILAN 2026 at Visakhapatnam20
20/28

MILAN 2026 at Visakhapatnam21
21/28

MILAN 2026 at Visakhapatnam22
22/28

MILAN 2026 at Visakhapatnam23
23/28

MILAN 2026 at Visakhapatnam24
24/28

MILAN 2026 at Visakhapatnam25
25/28

MILAN 2026 at Visakhapatnam26
26/28

MILAN 2026 at Visakhapatnam27
27/28

MILAN 2026 at Visakhapatnam28
28/28

Advertisement

Advertisement
 
Advertisement
Advertisement