సుహాస్, శివానీ నగరం జంటగా నటించిన చిత్రం ‘హే భగవాన్’.
వీకే నరేశ్, యాంకర్ స్రవంతి కీలక పాత్రలు పోషించారు. బి.నరేంద్రరెడ్డి నిర్మాత. ఈ చిత్రం ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Feb 16 2026 3:01 PM | Updated on Feb 16 2026 3:12 PM