శ్రీశైలంలో కనుల పండువగా మల్లన్న రథోత్సవం (ఫొటోలు) | Srisailam Mallanna Swamy Rathotsavam HD Photos | Sakshi
Sakshi News home page

శ్రీశైలంలో కనుల పండువగా మల్లన్న రథోత్సవం (ఫొటోలు)

Feb 17 2026 7:34 AM | Updated on Feb 17 2026 8:56 AM

Srisailam Mallanna Swamy Rathotsavam HD Photos1
1/20

శ్రీశైలం: ఆదిదంపతుల రథోత్సవం వైభవంగా సాగింది. మహాశివరాత్రి పర్వదినం నాడు శ్రీభ్రమరాంబాదేవిని వివాహమాడిన మల్లికార్జునస్వామి సాయంత్రం క్షేత్ర వీధుల్లో రథంపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు.

Srisailam Mallanna Swamy Rathotsavam HD Photos2
2/20

ఓం నమఃశివాయ, శంభో శంకర అని భక్తులు నినదిస్తుండగా రథం ముందుకు సాగింది.

Srisailam Mallanna Swamy Rathotsavam HD Photos3
3/20

రాత్రి 8 గంటలకు ఆలయ పుష్కరిణి వద్ద స్వామిఅమ్మవార్లకు కనుల పండువగా తెప్పోత్సవం నిర్వహించారు.

Srisailam Mallanna Swamy Rathotsavam HD Photos4
4/20

ఓం నమఃశివాయ, శంభో శంకరా అంటూ భక్తులు పరమేశ్వరుడిని కీర్తించారు. రథోత్సవం ముందు కళాకారుల నృత్యాలు, కోలాటాలు, డప్పువాయిద్యాలు, కళారూపాలు, గొరవయ్యలు, భాజాభజంత్రీలు, వివిధ కళాకారుల నృత్యాలు ఆకట్టుకున్నాయి.

Srisailam Mallanna Swamy Rathotsavam HD Photos5
5/20

Srisailam Mallanna Swamy Rathotsavam HD Photos6
6/20

Srisailam Mallanna Swamy Rathotsavam HD Photos7
7/20

Srisailam Mallanna Swamy Rathotsavam HD Photos8
8/20

Srisailam Mallanna Swamy Rathotsavam HD Photos9
9/20

Srisailam Mallanna Swamy Rathotsavam HD Photos10
10/20

Srisailam Mallanna Swamy Rathotsavam HD Photos11
11/20

Srisailam Mallanna Swamy Rathotsavam HD Photos12
12/20

Srisailam Mallanna Swamy Rathotsavam HD Photos13
13/20

Srisailam Mallanna Swamy Rathotsavam HD Photos14
14/20

Srisailam Mallanna Swamy Rathotsavam HD Photos15
15/20

Srisailam Mallanna Swamy Rathotsavam HD Photos16
16/20

Srisailam Mallanna Swamy Rathotsavam HD Photos17
17/20

Srisailam Mallanna Swamy Rathotsavam HD Photos18
18/20

Srisailam Mallanna Swamy Rathotsavam HD Photos19
19/20

Srisailam Mallanna Swamy Rathotsavam HD Photos20
20/20

Advertisement

Advertisement
 
Advertisement
Advertisement