కొన్ని బాకీలు వసూలవుతాయి. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధువులతో మరింత సఖ్యత. కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తులు, వ్యాపారాలలో పురోభివద్ధి. ప్రయాణాలు.
కుటుంబసభ్యులతో లేనిపోని వివాదాలు. అనారోగ్యం. కొన్ని కార్యాలు చక్కదిద్దడంలో అవాంతరాలు. వృత్తులు, వ్యాపారాలలో సామాన్యస్థితి. ఆకస్మిక ప్రయాణాలు.
కొత్త కార్యక్రమాలు చేపడతారు. బంధువుల నుంచి శుభవార్తలు. రాబడి కొంత పెరుగుతుంది. దైవకార్యాలలో పాల్గొంటారు. వృత్తులు, వ్యాపారాలలో ముందడుగు వేస్తారు.
స్నేహితులతో మాటపట్టింపులు. అనుకోని ఖర్చులు. ఏ కార్యక్రమం చేపట్టినా నిరాశగానే ఉంటుంది. బంధువులను కలుసుకుంటారు. వృత్తులు, వ్యాపారాలలో మార్పులు.
నూతన పరిచయాలు. సమాజసేవలో భాగస్వాములవుతారు. కొన్ని∙నిర్ణయాలు తీసుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వత్తులు, వ్యాపారాలు ఆశాజనకంగా ఉండి ముందుకు సాగుతారు. వాహనసౌఖ్యం
నూతన ఉద్యోగాలు లభిస్తాయి. కార్యక్రమాలు చకచకా సాగుతాయి. బంధువులతో సంతోషంగా గడుపుతారు. విలువైన వస్తువులు కొంటారు. వృత్తులు, వ్యాపారాలలో చిక్కులు తొలగుతాయి. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి.
కొన్ని కార్యక్రమాలలో జాప్యం. ఆస్తి వివాదాలు. బంధువుల నుంచి సమస్యలు. అనారోగ్య సూచనలు. వృత్తులు, వ్యాపారాలు అంతగా అనుకూలించవు. దూరప్రయాణాలు.
రావలసిన సొమ్ము అందక ఇబ్బంది. రుణయత్నాలు. కొన్ని కార్యాలు వాయిదా. విద్యార్థులకు చికాకులు. బంధువులు, స్నేహితులతో తగాదాలు. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం.
ఇంతకాలం పడిన కష్టం ఫలిస్తుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. వృత్తులు, వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు.
చాకచక్యంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. సమాజంలో ఆదరణ. కీలక సమాచారం. వాహనయోగం. ఇంటర్వ్యూలలో విజయం. వృత్తులు, వ్యాపారాలలో ముందడుగు.
అనుకున్న ఆదాయం సమకూరక ఇబ్బంది పడతారు. దేవాలయ దర్శనాలు. కొన్ని కార్యక్రమాలు నిదానంగా సాగుతాయి. వృత్తులు, వ్యాపారాలలో ఒత్తిడులు పెరుగుతాయి.
కొన్ని కార్యాలు వాయిదా వేస్తారు. ఆలోచనలు అంతగా కలసిరావు. బాధ్యతలు పెరుగుతాయి. సోదరుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. దైవారాధనలో పాల్గొంటారు. వృత్తులు, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.