-
ఫ్రెండ్షిప్ డే స్పెషల్.. ఓటీటీల్లో ఈ సినిమాలు డోంట్ మిస్
స్వచ్ఛమైన స్నేహం దొరికినవాడు అదృష్టవంతుడు. కాకపోతే ఈ రోజుల్లో అలాంటిది లభించడం చాలా అరుదనే చెప్పొచ్చు. ఎందుకంటే టెక్నాలజీ వల్ల నేరుగా కలిసి మాట్లాడటం కంటే సోషల్ మీడియాలోనే చాటింగ్, రీల్ షేర్స్ చేస్తూ స్నేహం చేస్తున్నారు.
-
లవ్ ట్రెండ్స్‌లో 'న్యూ విండ్స్'..!
ఒకప్పుడు ప్రేమ కళ్లతో మొదలై, కలలతో కడవరకు సాగేది. ఇప్పుడది ఒక స్వైప్‌తో మొదలై, ఒక మెసేజ్‌తోనే ముగుస్తోంది. ప్రేమలా అనిపిస్తుంది, కానీ ప్రతిసారి సందేహాల స్టేటస్‌లోనే ఆగిపోతుంది.
Sun, Aug 03 2025 06:59 AM -
ఆగస్టు 7న జేఎస్‌డబ్ల్యూ సిమెంట్ ఐపీఓ
ముంబై: జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌నకు చెందిన జేఎస్‌డబ్ల్యూ సిమెంట్ పబ్లిక్ ఇష్యూ ఆగస్టు 7న ప్రారంభమై 9న ముగిస్తుంది.
Sun, Aug 03 2025 06:38 AM -
రెట్టింపు కానున్న అఫర్డబుల్ హౌసింగ్ రుణాలు
ముంబై: అందుబాటు ధరల ఇళ్ల రుణాలు వచ్చే మూడేళ్లలో గణనీయంగా పెరగనున్నాయి.
Sun, Aug 03 2025 06:33 AM -
800 మీటర్లలో సప్త స్వర్ణం
సింగపూర్: ఒకటి కాదు...రెండు కాదు... మూడు కాదు... నాలుగు కాదు... వరుసగా ఏడోసారి కేటీ లెడెకీ తన ఆధిపత్యాన్ని చాటుకుంది.
Sun, Aug 03 2025 06:27 AM -
ప్రాణం తీసిన ఫ్లాస్కు
అతి అనర్థానికి దారితీస్తుంది అన్నట్లు... ఒక తైవాన్ వ్యక్తికి, తన పాత థర్మోస్ ఫ్లాస్కుపై ఉన్న మమకారం, చివరకు ప్రాణాలు కోల్పోయేలా చేసింది. ఏదైనా తాగాలంటే అదే థర్మోస్ ఫ్లాస్కును ఎక్కడికెళ్లినా చేతిలో పెట్టుకొని తిరిగేవాడు. అది తుప్పు పట్టింది, రంగు మారింది.
Sun, Aug 03 2025 06:26 AM -
బాలసదనాల్లో భారీగా ఖాళీలు..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలో ప్రత్యేకంగా ఏర్పాటైన శిశు గృహాలు, బాలసదనాలు, జిల్లా స్థాయి శిశు సంరక్షణ యూనిట్లలో పలు కేటగిరీల్లో 267 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికారుల నివేది
Sun, Aug 03 2025 06:20 AM -
మెస్సీ మేనియా షురూ!
కోల్‌కతా: ఫుట్‌బాల్ దిగ్గజం, అర్జెంటీనా కెపె్టన్ లియోనెల్ మెస్సీ ఈ ఏడాది చివర్లో భారత్‌లో పర్యటించనున్నాడు. 2011లో చివరిసారిగా భారత్‌కు విచ్చేసిన మెస్సీ...
Sun, Aug 03 2025 06:19 AM -
‘కాళేశ్వరం’ నివేదికపై తప్పుడు రాతలు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదిక పేరు మీద మీడియాలో ఇష్టమొచ్చినట్టు రాతలు రాయిస్తున్నారని, అవేవీ నిజాలు కావని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జి.జగదీశ్ర
Sun, Aug 03 2025 06:17 AM -
విమానాలకు సోడియం ఇంధనం!
విమానాలు సహా విద్యుత్తుతో నడిచే వాహనాలన్నింటికీ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా లిథియం అయాన్ బ్యాటరీలను వినియోగిస్తున్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) శాస్త్రవేత్తలు ఇటీవల సోడియం ఫ్యూయల్ బ్యాటరీలను రూపొందించారు.
Sun, Aug 03 2025 06:16 AM -
దివ్యకు రూ. 3 కోట్ల నజరానా
నాగ్‌పూర్: మహిళల చెస్ ప్రపంచకప్ టైటిల్ గెలిచిన భారత క్రీడాకారిణి దివ్య దేశ్‌ముఖ్‌కు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ రూ. 3 కోట్ల నగదు బహుమతిని అందించారు.
Sun, Aug 03 2025 06:12 AM -
స్మార్ట్ షాక్
సాక్షి, అమలాపురం: తమపై విద్యుత్ భారం పడుతుందని వినియోగదారులు.. తమ ఉపాధికి ఇబ్బంది కలుగుతుందని అని మీటర్ రీడర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నా స్మార్ట్ మీటర్ల ఏర్పాటుపై ఏపీఈపీడీసీఎల్ వెనక్కు తగ్గడం లేదు.
Sun, Aug 03 2025 06:09 AM -
తెరచుకోనున్న అమృత్ ఉద్యాన్
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రపతి భవన్ పరిధిలోని అమృత ఉద్యానంలో వేసవి పూల ప్రదర్శన ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్ 14 వరకు జరగనుంది.
Sun, Aug 03 2025 06:02 AM -
యనమల.. సలసల!
సాక్షి, అమరావతి : తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు సమకాలీకుడైన యనమల రామకృష్ణుడు పార్టీలో తనకు ఎదురవుతున్న అవమానాలతో రగిలిపోతున్నారు.
Sun, Aug 03 2025 06:00 AM -
ఒలింపిక్స్ పతకం లక్ష్యం: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ‘ఒలింపిక్స్ నిర్వహించేందుకు మన వద్ద నిధులు, వేదికలు, అన్ని వనరులు, హైదరాబాద్ నగరంలో ఉన్నాయి. కానీ ఇంతా చేసి మనం ఒక్క స్వర్ణ పతకం కూడా గెలవలేకపోతే మన ముఖం ప్రపంచానికి ఎలా చూపిస్తాం?
Sun, Aug 03 2025 05:55 AM -
మోసపోయాం.. డబ్బులు ఇప్పించండి
చిలకలపూడి/కోనేరుసెంటర్ (మచిలీపట్నం): ఉద్యోగాలు ఇప్పిస్తామని మచిలీపట్నం జనసేన ఎంపీ వల్లభనేని బాలశౌరి పేరిట ఆయన పీఏనే నిరుద్యోగులను మోసగించిన ఉదంతం శనివారం వెలుగుచూసింది.
Sun, Aug 03 2025 05:50 AM -
గణనీయంగా తగ్గిన రైల్వే ప్రమాదాలు
సాక్షి, న్యూఢిల్లీ: భారత రైల్వేల్లో ప్రమాదాల సంఖ్య గత దశాబ్దంలో గణనీయంగా తగ్గిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
Sun, Aug 03 2025 05:49 AM -
బీసీలకు 32 శాతమే రిజర్వేషన్లు ఇచ్చే కుట్ర: కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పేరుతో ఆయా వర్గాలను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేయాలని చూస్తోందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు.
Sun, Aug 03 2025 05:49 AM -
మతరాజ్యంగా మార్చే కుట్ర
న్యూఢిల్లీ: మోదీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై అగ్రనాయకురాలు సోనియాగాంధీ విమర్శల నిప్పులు గుమ్మరించారు.
Sun, Aug 03 2025 05:42 AM -
సిట్ మరో అడ్డగోలు బరితెగింపు
సాక్షి, అమరావతి: నిమిషానికో అబద్ధం... అరగంటకో ఎల్లో మీడియా లీక్... గంటకో కట్టుకథ..! మొత్తానికి రోజుకో భేతాళ విక్రమార్క కథ..! మద్యం అక్రమ కేసులో సిట్ బరితెగింపు ఇది.
Sun, Aug 03 2025 05:38 AM -
ఆయన చేతిలో తోలుబొమ్మ
న్యూఢిల్లీ: ప్రధాని మోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శల వర్షం కురిపించారు.
Sun, Aug 03 2025 05:37 AM -
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేషం...
Sun, Aug 03 2025 05:28 AM -
తిమ్మిని బమ్మి చేయబోయి..
సాక్షి, అమరావతి: రాజకీయ మాయల ఫకీర్ చంద్రబాబు నోట్ల కట్టల మాటున సాగించిన మహా కుట్ర బెడిసికొట్టింది. రెడ్‌బుక్ కుట్రలో చంద్రబాబు చేతిలో కీలుబొమ్మ సిట్ పన్నాగం బట్టబయలైంది.
Sun, Aug 03 2025 05:26 AM -
తుది దశకు ‘డెంగీఆల్’ క్లినికల్ పరీక్షలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో లక్షలాది మరణాలకు ప్రబల హేతువైన డెంగీ వ్యాధిని తుదముట్టించేందుకు భారత్‌లో జరుగుతున్న సుదీర్ఘ పరిశోధనలు కీలకదశకు చేరాయి.
Sun, Aug 03 2025 05:17 AM

Sun, Aug 03 2025 07:00 AM -

Sun, Aug 03 2025 05:17 AM -
.
Sun, Aug 03 2025 05:41 AM