-
ఇషాన్ విధ్వంసం.. అనికేత్ మెరుపులు.. సన్‌రైజర్స్ భారీ స్కోర్
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీతో ఇవాళ (మార్చి 28) ఐపీఎల్ 2026 ఆరంభ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్..
-
మా ఆశ, శ్వాస... అణ్వస్త్రమే!
అమెరికా-ఇజ్రాయెల్ కలసికట్టుగా తనపై యుద్ధం చేస్తున్న నేపథ్యంలో అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్పీటీ) నుంచి వైదొలగాలని ఇరాన్ భావిస్తోంది. ఈ మేరకు వీలు కల్పించే ఓ ‘ఫాస్ట్ ట్రాక్’ బిల్లును ఇరాన్ పార్లమెంటు చురుగ్గా పరిశీలిస్తోంది.
Sat, Mar 28 2026 09:25 PM -
రాజమౌళి మనసు మార్చిన 'ధురంధర్ 2'?
ఈ సీక్వెల్, పాన్ ఇండియా మూవీస్ ట్రెండ్‌కి రాజమౌళి ఓ రకంగా ఆద్యుడు అని చెప్పొచ్చు. ఎందుకంటే 'బాహుబలి'తో భారతీయ దర్శకుల్ని ఆశ్చర్యపరిచాడు. భారీ బడ్జెట్ పెట్టి సరైన కంటెంట్ వదిలితే.. వందల వేల కోట్ల వసూళ్లు సాధించొచ్చని చూపించాడు. ఇప్పుడు సీక్వెల్ ట్రెండ్ పాతబడిపోయింది.
Sat, Mar 28 2026 09:23 PM -
చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్
ఎస్ఆర్హెచ్ తాత్కాలిక సారధి ఇషాన్ కిషన్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదారాబాద్ తరఫున కెప్టెన్సీ అరంగేట్రంలో అత్యధిక స్కోర్ సాధించిన ఆటగాడిగా అవతరించాడు. గతంలో ఈ రికార్డు మనీశ్ పాండే (69 నాటౌట్) పేరిట ఉండేది.
Sat, Mar 28 2026 09:19 PM -
మరో కారు లాంచ్ చేసిన బీవైడీ: ధర ఎంతంటే?
చైనా కార్ల తయారీ సంస్థ బీవైడీ.. అట్టో 1 ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్‌ను '2026 బ్యాంకాక్ అంతర్జాతీయ మోటార్ షో'లో లాంచ్ చేసింది. దీని ధరలు భారతీయ కరెన్సీ ప్రకారం రూ.12.29 లక్షల నుంచి రూ. 13.15 లక్షలు.
Sat, Mar 28 2026 09:17 PM -
అరంగేట్రంలోనే అదరగొట్టిన ఆర్సీబీ స్పీడ్ స్టార్
న్యూజిలాండ్ స్పీడ్ స్టార్ జాకబ్ డఫీ తన ఐపీఎల్ కెరీర్‌ను ఘనంగా ఆరంభించాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో అడుగుపెట్టిన డఫీ.. తన అరంగేట్ర మ్యాచ్‌లోనే అదరగొట్టాడు.
Sat, Mar 28 2026 08:59 PM -
భద్రాచలం శ్రీరాముని పట్టాభిషేకం.. పాల్గొన్న గవర్నర్ దంపతులు
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి వారి పట్టాభిషేక మహోత్సవం శనివారం అంగరంగ వైభవంగా సాగింది.
Sat, Mar 28 2026 08:54 PM -
వారంలో తారుమారు.. బంగారం ధరల్లో ఇంత మార్పా!
బంగారం ధరలు ఈ నెల ప్రారంభం నుంచి బాగా తగ్గుతూ వచ్చినప్పటికీ.. గత రెండు రోజులుగా పెరుగుతున్నాయి. గత ఆదివారం (మార్చి 22) 1,45,970 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల గోల్డ్.. ఈ రోజుకు రూ.1,48,090 వద్దకు చేరింది.
Sat, Mar 28 2026 08:41 PM -
రాహుల్ గాంధీకి హనుమంతరావు లేఖ
ఢిల్లీ: లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీకి కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు(వీహెచ్) లేఖ చేశారు.
Sat, Mar 28 2026 08:24 PM -
IPL 2026, SRH VS RCB: ఇషాన్ కిషన్ భారీ రికార్డు
ఐపీఎల్ 2026 ఆరంభ మ్యాచ్‌లోనే ఎస్ఆర్హెచ్ తాత్కాలిక కెప్టెన్ ఇషాన్ కిషన్ భారీ రికార్డు సాధించాడు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్‌లో బాధ్యతాయుతంగా ఆడుతున్న అతను.. ఐపీఎల్లో 3000 పరుగులు పూర్తి చేశాడు.
Sat, Mar 28 2026 08:19 PM -
అభిషేక్ శర్మ అట్టర్ ప్లాప్
ఐపీఎల్-2026 సీజన్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ పేలవంగా ఆరంభించాడు. చిన్నస్వామిస్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరగుతున్న తొలి మ్యాచ్‌లో అభిషేక్ తీవ్ర నిరాశపరిచాడు.
Sat, Mar 28 2026 08:18 PM -
ఈనాడు పత్రికపై వైఎస్సార్సీపీ ఫిర్యాదు
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: ఈనాడు పత్రికపై పోలీసులకు వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్ట దెబ్బతీసేలా ఈనాడు పత్రికలో కార్టూన్ ప్రచురించారని..
Sat, Mar 28 2026 07:56 PM -
నల్ల బ్యాండ్లతో బరిలోకి దిగిన ఆర్సీబీ, సన్‌రైజర్స్
క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూసిన ఐపీఎల్-2026 సీజన్‌కు తెరలేచింది. తొలి మ్యాచ్‌లో చిన్నస్వామి స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతున్నాయి.
Sat, Mar 28 2026 07:55 PM -
రిమాండ్ అవసరం లేదు.. స్టేషన్ బెయిల్ ఇవ్వండి..!
కరీంనగర్: ఆర్బీఎల్ బ్యాంక్‌లో భారీ కుంభకోణం కేసుకు సంబంధించి అదుపులోకి తీసుకున్న 13 మందిని రిమాండ్‌కు ఇవ్వాలన్న అభ్యర్ధనను కరీంనగర్ కోర్టు తిరస్కరించింది.
Sat, Mar 28 2026 07:53 PM -
ఐటమ్ డ్యాన్సర్‌గా ప్రముఖ గాయని.. వీడియో రిలీజ్
అనిరుధ్‌తో పలు పాటలు పాడిన గ్లామరస్ సింగర్ జోనితా గాంధీ.. ఇప్పుడు ఐటమ్ సాంగ్‌లో నటించింది. అడివి శేష్ హీరోగా నటిస్తున్న 'డకాయిట్' కోసం తొలిసారి కాలు కదిపింది. చిచ్చుబుడ్డి అంటూ సాగే ఈ పాటని లెక్క ప్రకారం ఈ సాయంత్రమే రిలీజ్ చేయాలి.
Sat, Mar 28 2026 07:47 PM -
పాకిస్తాన్ ఆటగాడితో డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకోనున్న అశ్విన్
భారత క్రికెట్లో అత్యంత విజయవంతమైన స్పిన్నర్లలో ఒకరైన రవిచంద్రన్ అశ్విన్, ఐపీఎల్ మరియు అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత మరో ఫ్రాంచైజీ లీగ్‌లోకి అడుగుపెట్టాడు.
Sat, Mar 28 2026 07:45 PM -
కొడుకు పేరు రివీల్ చేసిన ఆది సాయికుమార్.. అర్థం ఏంటంటే?
టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్-అరుణ దంపతులకు ఈ ఏడాది జనవరిలో కొడుకు పుట్టిన సంగతి తెలిసిందే. తాజాగా తమ కుమారుడికి నామకరణం చేసినట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. చిన్నారి ఫోటోని రివీల్ చేయలేదు కానీ.. పేరుని మాత్రం వెల్లడించారు.
Sat, Mar 28 2026 07:41 PM -
బ్యాంకు కస్టమర్లకు అలర్ట్.. ఏప్రిల్‌లో సగం సెలవులే!
మార్చి నెల దాదాపు ముగిసింది. ఇక రానున్నది ఏప్రిల్. ఈ నెలలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన బ్యాంక్ హాలిడేస్ జాబితాను ఈ కథనంలో చూసేద్దాం.
Sat, Mar 28 2026 07:33 PM -
నీలి రంగు చీరలో నిధి.. పాన్ నములుతూ రష్మి
నీలి రంగు చీరలో మెరిసిపోతున్న నిధి
కాశీలో పాన్ తింటూ ఎంజాయ్ చేస్తున్న రష్మి
Sat, Mar 28 2026 07:26 PM -
ఉస్మానియా బిస్కెట్లు తింటున్నారా?.. మీకో ఊహించని షాక్!
సాక్షి, హైదరాబాద్: కల్తీ బేకరీ ఉత్పత్తుల తయారీ కేంద్రంపై టాస్క్‌ఫోర్స్ దాడులు నిర్వహించారు. ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు.
Sat, Mar 28 2026 07:23 PM -
7 కోట్ల పెంపుడు కుక్కలున్న దేశం ఏదో తెలుసా?
పిల్లలూ! ప్రపంచంలో అత్యధిక పెంపుడు కుక్కలున్న దేశం ఏదో తెలుసా? అదే అమెరికా. యునైటెడ్ స్టేట్స్లో సుమారు ఏడు కోట్ల పెంపుడు కుక్కలున్నాయి. అంతేకాదు, ఇక్కడ 7.4 కోట్ల పెంపుడు పిల్లులు ఉన్నాయి. ఆ దేశంలో కుక్కలు పిల్లుల పట్ల ప్రేమను చూపించడంలో వారు ఏమాత్రం వెనుకాడరు.
Sat, Mar 28 2026 07:07 PM -
నువ్వు ఫెయిలై పోతావు: అభిషేక్ శర్మపై యువీ తండ్రి ఫైర్
గత రెండేళ్లుగా టీ20 ఓపెనర్‌గా టీమిండియాలో పాతుకుపోయాడు అభిషేక్ శర్మ. అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన కొద్దికాలంలోనే ప్రపంచ నంబర్ వన్ బ్యాటర్‌గా ఎదిగాడు. భారత దిగ్గజ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్‌కు ప్రియ శిష్యుడిగా పేరొందాడు ఈ విధ్వంసకర బ్యాటర్.
Sat, Mar 28 2026 07:06 PM
-
అమరావతి పేరుతో అడ్డగోలుగా దోచుకుంటున్నావ్ .. KK రాజు సంచలన రియాక్షన్

Sat, Mar 28 2026 07:24 PM -
మ్యాచ్ మధ్యలో కుక్క ఎంట్రీ.. ఢిల్లీ ప్లేయర్ ఏం చేశాడో తెలిస్తే షాక్ అవుతారు

Sat, Mar 28 2026 07:21 PM -
రాజమండ్రి పోలీస్ స్టేషన్ లో రగడ..CI బాజీలాల్ పై మార్గాని భరత్ ఫైర్

Sat, Mar 28 2026 07:10 PM

Sat, Mar 28 2026 09:39 PM -

Sat, Mar 28 2026 07:06 PM -