-
కాశీపూర్‌లో వినతుల స్వీకరణ
రాయగడ: జిల్లాలోని కాశీపూర్‌లో గల సమితి కార్యాలయం సమావేశం హాల్లో మంగళవారం వినతుల స్వీకరణ కార్యక్రమం జరిగింది. కలెక్టర్ ఫరూల్ పట్వారీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో 43 వినతులను స్వీకరించారు. ఇందులో 32 వ్యక్తిగత సమస్యలు కాగా, 11 గ్రామ సమస్యలుగా గుర్తించారు.
-
శ్రీజగన్నాథ మందిరం నిర్మాణానికి రూ.3 లక్షలు విరాళం
పర్లాకిమిడి: స్థానిక రాజవీధిలో పునర్నిర్మాణంలో ఉన్న శ్రీజగన్నాథ మందిరానికి పుష్పాంజలి పాఢి రూ.3,00,101 విరాళంగా అందజేశారు. మంగళవారం ఆలయ కమిటీకి చెక్కును అందజేశారు.
ఘనంగా బుద్ధ జయంతి
Wed, May 14 2025 01:13 AM -
‘శాసనసభ అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలి’
భువనేశ్వర్: రాష్ట్ర శాసన సభ ప్రత్యేక సమావేశాన్ని అత్యవసరంగా ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ శాసన సభా పక్ష నాయకుడు, పొట్టంగి నియోజక వర్గం ఎమ్మెల్యే రామ చంద్ర కదమ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝిని కోరారు. ఈ నేపథ్యంలో ఆయన లేఖ జారీ చేశారు.
Wed, May 14 2025 01:13 AM -
ఓఎస్ఆర్టీసీలో కొత్త ఏసీ బస్సులు
జయపురం: జయపురం ఓఎస్ఆర్టీసీ డిపోలో పాత బస్సులు పక్కన పెట్టి ఆయా రూట్లలో కొత్త ఎయిర్‌కండిషన్ లక్ష్మీ బస్సులు ప్రవేశ పెట్టారు. ఆయా రూట్లలో 10 ఎయిర్‌కండిషన్ బస్సులను నడుపుతున్నారు. ప్రయాణికులకు తక్కువ చార్జీలతో ఎయిర్ కండిషన్ బస్సులు ప్రవేశ పెట్టిన విషయం విదితమే.
Wed, May 14 2025 01:13 AM -
ఉక్కుర పంచాయతీలో స్పందన
పర్లాకిమిడి: జిల్లాలో గుమ్మాబ్లాక్ ఉక్కుర పంచాయతీ కార్యాలయంలో గ్రామ పరిపాలన, స్పందన కార్యక్రమానికి కలెక్టర్ బిజయ కుమార్ దాస్ విచ్చేశారు. సోమవారం ప్రభుత్వ సెలవు కారణంగా మంగళవారం గ్రీవెన్స్ నిర్వహించారు.
Wed, May 14 2025 01:13 AM -
గుణుపూర్ నుంచి కటక్‌కు వాల్వో బస్ సేవలు
రాయగడ: జిల్లాలోని గుణుపూర్ నుంచి కటక్‌కు వాల్లో బస్ సేవలు సొమవారం నుంచి ప్రారంభమయ్యాయి. రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ సేవలను ఇకపై గుణుపూర్ ప్రాంత వాసులు పొందనున్నారు.
Wed, May 14 2025 01:13 AM -
" />
నిధులు ఈ వారంలో వచ్చేస్తాయి
జిల్లాలో గోకులం షెడ్ల నిర్మాణం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చేపట్టారు. మెటీరియల్‌కు సంబంధించి నిధులు వచ్చి ఉన్నాయి. ఉపాధి కూలీల వేతనాలు రూ.6,19,71,224 రావాల్సి ఉంది. ఇవి కూడా వారం పది రోజుల్లో వస్తాయని సమాచారం ఇచ్చారు. పాడి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
Wed, May 14 2025 01:12 AM -
తిరుపతమ్మకు బోనాలు
పెనుగంచిప్రోలు: గ్రామంలోని శ్రీతిరుపతమ్మవారికి మంగళవారం నాయీబ్రాహ్మణులు బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఏటా అమ్మవారికి బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోందని వారు తెలిపారు.
Wed, May 14 2025 01:12 AM -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాబుధవారం శ్రీ 14 శ్రీ మే శ్రీ 2025u8లోట్రాఫిక్తో టెన్షన్
Wed, May 14 2025 01:12 AM -
రూ. 83,500 కోట్లతో వార్షిక రుణ ప్రణాళిక
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న పథకాలు, కార్యక్రమాలను విజయవంతం చేయడంలో బ్యాంకర్ల పాత్ర కీలకమని జిల్లా ఇన్చార్జి మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన రూ.
Wed, May 14 2025 01:12 AM -
ఎన్టీటీపీఎస్లో మాక్‌డ్రిల్
ఇబ్రహీంపట్నం: యుద్ధ వాతావరణం, ఉగ్ర ముప్పు నుంచి ఉద్యోగులు ఎలా రక్షణ పొందాలనే అంశంపై ఎస్పీఎఫ్ సిబ్బంది ఎన్టీటీపీఎస్లో మంగళవారం మాక్‌డ్రిల్ నిర్వహించారు.
Wed, May 14 2025 01:12 AM -
" />
త్వరగా పూర్తి చేయండి
అభివృద్ధి పనులుWed, May 14 2025 01:12 AM -
ట్రాఫిక్‌తో టెన్షన్.. టెన్షన్
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఒకవైపు మండే ఎండలు, మరోవైపు గజిబిజి ట్రాఫిక్‌తో రోడ్డుపై ప్రయాణించాలంటేనే జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కొంతమంది యువకులు అడ్డదిడ్డంగా నడిపే వాహనాలతో ట్రాఫిక్‌లో పద్ధతిగా వెళ్లేవారికి వాహనాలు నడపాలంటేనే చిరాకు, టెన్షన్ వస్తోంది.
Wed, May 14 2025 01:12 AM -
పెడన మున్సిపల్ కమిషనర్‌పై సీడీఎంఏకు ఫిర్యాదు
పెడన: పెడన మున్సిపల్ కమిషనర్ ఎం.గోపాలరావు పనితీరు సక్రమంగా లేదని, మున్సిపల్ స్థలాన్ని అమ్ముకుని సొమ్ము చేసుకున్న వారిపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని మంగళవారం మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు సీడీఎంఏకు ఫిర్యాదు చేశారు.
Wed, May 14 2025 01:12 AM -
ఉత్కంఠభరితంగా ఎడ్ల బండ లాగుడు పోటీలు
రెండు పళ్ల విభాగం విజేతలకు బహుమతుల అందజేతWed, May 14 2025 01:12 AM -
సుమధురంగా అన్నమయ్య సంకీర్తనం
విజయవాడకల్చరల్: శ్రీ అన్నమయ్య సంకీర్తనా అకాడమీ( శ్వాస), కంచికామకోటి పీఠస్థ శారదా చంద్రమౌళీశ్వర, వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో పదకవితా పితామహుడు తాళ్ళపాక అన్నమయ్య జయంతి సందర్భంగా లబ్బీపేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న అన్నమయ్య జయంతి జాతీయ స్
Wed, May 14 2025 01:12 AM -
వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోండి
ఎన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి
డాక్టర్ సుహాసిని
Wed, May 14 2025 01:12 AM -
దుర్గమ్మ సన్నిధిలో మొరాయిస్తున్న స్టేర్ లిఫ్ట్
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో సుమారు రూ.8 లక్షల వ్యయంతో ఏర్పాటు స్టేర్ లిఫ్ట్ తరచూ మొరాయిస్తుండడంతో వృద్ధులు, వికలాంగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
Wed, May 14 2025 01:12 AM -
ఆర్టీసీ డ్రైవర్‌పై దాడికి పాల్పడిన నిందితుల అరెస్ట్
కోనేరుసెంటర్/బంటుమిల్లి: బంటుమిల్లిలో ఆర్టీసీ డ్రైవర్‌పై దాడికి పాల్పడిన నిందితులను బంటుమిల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం బందరు డీఎస్పీ సీహెచ్ రాజ మచిలీపట్నంలోని తన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు.
Wed, May 14 2025 01:12 AM -
నేత్రదానంతో మరో ఇద్దరికి చూపు
కదిరి: మరణానంతరం నేత్రదానంతో మరో ఇద్దరికి కంటి చూపునివ్వాలనే సదుద్దేశ్యంతో ఓ మహిళ తన నేత్రాలను దానం చేసింది. వివరాలు.. అనారోగ్యంతో బాధపడుతున్న కదిరిలోని అడపాలవీధికి చెందిన పద్మావతమ్మ(75) బెంగుళూరులోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి కన్నుమూశారు.
Wed, May 14 2025 01:11 AM -
‘ఉద్యోగ భద్రతా సర్క్యులర్ అమలు చేయాలి’
పుట్టపర్తి టౌన్: ఆర్టీసీలో ఉద్యోగ భద్రతా సర్క్యులర్‌ను వెంటనే అమలు చేయాలని ఎన్ఎంయూఏ రాష్ట్ర కార్యదర్శి ఎర్రిస్వామి, జాయింట్ సెక్రటరీ నాగరాజు డిమాండ్ చేశారు. తమ న్యాయపరమైన డిమాండ్ల సాధనలో భాగంగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం చలో డీపీటీఓ కార్యక్రమం నిర్వహించారు.
Wed, May 14 2025 01:11 AM -
యువతకు ఉద్యోగాలు కల్పిస్తాం
● మంత్రి సవిత
Wed, May 14 2025 01:11 AM -
జిల్లాలో భారీ వర్షం
పుట్టపర్తి అర్బన్/చెన్నేకొత్తపల్లి: మండు వేసవిలో వరుణుడు ప్రతాపం చూపాడు. ఖరీఫ్ పంటలకు మేలు జరిగేలా ముందస్తుగా వర్షించి అందరినీ మురిపించాడు. సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ భానుడి భగభగ మండగా, సాయంత్రం నుంచి వాతావరణంలో ఒక్కసారిగా
Wed, May 14 2025 01:11 AM -
ఆ మూడు స్థానాలకు 19న ఎన్నికలు
అనంతపురం సిటీ: ఉమ్మడి జిల్లాలో రెండు ఎంపీపీ, ఒక వైస్ ఎంపీపీ స్థానానికి ఈ నెల 19న మళ్లీ ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు.
Wed, May 14 2025 01:11 AM -
జీజీహట్టిలో కొలిక్కిరాని అతిసారం
రొళ్ల: పది రోజులుగా రొళ్ల మండలం జీజీహట్టి గ్రామాన్ని వేధిస్తున్న అతిసారం మరోసారి తన ఉనికిని చాటింది. ఇప్పటికే దాదాపు 40 మంది అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలైన విషయం తెలిసిందే. ఇందులో అమూల్య (11) మృతి చెందింది. మరికొందరు కోలుకొంటున్నారు.
Wed, May 14 2025 01:11 AM