-
‘చిన్న విషయాన్ని పెద్దది చేయకండి’.. ఎయిరిండియా ఘటనపై ప్రత్యక్ష సాక్షి
ఢిల్లీ: గత వారం గాల్లో ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా 300 అడుగుల కిందకు పడిపోయిన ఫుకెట్-ఢిల్లీ ఎయిరిండియా విమాన కెప్టెన్‌పై ఒక ప్రయాణికుడు తీవ్ర ఆరోపణలు చేశారు.
-
వేతనాల్లేవు...రామ్‌జీ
యాక్టివ్‌గా ఉన్న జాబ్ కార్డులు
2,35,085
జిల్లాలో మొత్తం జాబ్ కార్డుల సంఖ్య
2,72,319
ఉపాధి పొందినవేతనదారులు
Wed, Aug 12 2026 01:34 AM -
మలేరియా మందుల కొరత
మహారాణిపేట (విశాఖ): గ్రామాల్లో పారిశుధ్య పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయని, దోమలు స్వైర విహారం చేస్తున్నాయని, గ్రామీణ, మన్యం ప్రాంతాల్లో మలేరియా వ్యాధి వచ్చిన వారికి ఆస్పత్రుల్లో మందులు కొరత అధికంగా ఉందని, దీని నివారణకు చర్యలు తీసుకోవాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ జె.సుభద
Wed, Aug 12 2026 01:34 AM -
ప్రతి ఇంటా జాతీయ జెండా ఎగరాలి
హర్ ఘర్ తిరంగా కార్యక్రమం
Wed, Aug 12 2026 01:34 AM -
తాండవ నీరు పొదుపుగా వాడండి
నాతవరం: తాండవ రిజర్వాయరు నీటిని రైతులంతా పొదుపుగా వాడుకోవాలని స్పీకరు చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. ఖరీఫ్ సాగుకు తాండవ రిజర్వాయర్ నీటిని మంగళవారం గేట్లు ఎత్తి కాలువల ద్వారా విడుదల చేశారు.
Wed, Aug 12 2026 01:34 AM -
గోబందను వదులుకోం...
నక్కపల్లి: గ్రామస్తులు పశువుల మేతకు, మత్స్యకారులు చేపల వేటకోసం ఉపయోగించుకుంటున్న గోబందను స్టీల్‌ప్లాంట్‌కు కేటాయించేందుకు అంగీకరించే ప్రసక్తి లేదని డీఎల్‌పురం గ్రామస్తులు స్పష్టం చేశారు.
Wed, Aug 12 2026 01:28 AM -
● నిత్య‘కృషీ’వలుడు
తన పొలంలో కూలీలతో కలిసి వరినాట్లు వేస్తున్న విద్యాశాఖ ఏడీ అప్పారావునాయుడు
Wed, Aug 12 2026 01:28 AM -
రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స
తుమ్మపాల: రోడ్డు ప్రమాద బాధితులకు అత్యవసర సమయంలో సత్వర వైద్యం అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి – రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ హాస్పిటలైజేషన్ అండ్ అష్యూర్డ్ ట్రీట్మెంట్’ (పీఎం రాహత్) పథకాన్ని అమలు చేస్తుందని కలెక్టర్ విజయకృష్ణన్ అన్నారు.
Wed, Aug 12 2026 01:28 AM -
పోచారం.. అసహనం
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలపై మరోమారు అసహనం వ్యక్తం చేశారు. సీఎం చెప్పినా బిల్లులు రాకపోవడం, మంత్రులు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు.
Wed, Aug 12 2026 01:28 AM -
" />
ఇంటింటా జాతీయ జెండాల పంపిణీ
కామారెడ్డి రూరల్: హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా మంగళవారం దేవునిపల్లిలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు ప్రజలకు జాతీయ జెండాలను పంపిణీ చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపుమేరకు ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు.
Wed, Aug 12 2026 01:28 AM -
బాబుల్గావ్కు బస్సొచ్చింది
పెద్దకొడప్గల్: మారుమూల గ్రా మమైన బాబుల్గావ్కు ఎట్టకేలకు బస్సొచ్చింది. దీంతో జనం మోములో సంతోషం వెల్లివిరిసింది. రెండు జిల్లాల సరిహద్దుల్లో ఉన్న మారుమూల గ్రామమైన బాబుల్‌గావ్ సమస్యలపై జూన్ 29న ‘సాక్షి’ కథనాన్ని ప్రచురించింది.
Wed, Aug 12 2026 01:28 AM -
నిలువ నీడేది?
● బస్ షెల్టర్ లేని మూడు జిల్లాల కూడలి
● మాచారెడ్డి చౌరస్తాలో
ఇబ్బందిపడుతున్న ప్రయాణికులు
Wed, Aug 12 2026 01:28 AM -
గ్రామాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలి
● పింఛన్ల దరఖాస్తుల పరిశీలన,
నమోదు వేగవంతం చేయాలి
● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Wed, Aug 12 2026 01:28 AM -
ఆర్థిక ఇబ్బందులతో దంపతుల ఆత్మహత్య
నిజామాబాద్ అర్బన్: ఆర్థిక ఇబ్బందులతో దంపతులిద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మంగళవారం చోటు చేసుకుంది. నాలుగో టౌన్ ఎస్‌హెచ్‌వో సతీష్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
Wed, Aug 12 2026 01:28 AM -
ప్రాజెక్టు నిండే.. అన్నదాత మురిసే..
నాగిరెడ్డిపేట: ఎల్‌నినో ప్రభావంతో ఈయేడు వర్షాభావ పరిస్థితులు ఏర్పడవచ్చన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో రైతుల్లో ఆందోళన వ్యక్తమైంది. వర్షాకాలం ప్రారంభమై సుమారు రెండు నెలలు కావచ్చినా సరైన వర్షాలు లేకపోవడంతో సాగు పనులు ముందుకు సాగలేదు.
Wed, Aug 12 2026 01:28 AM -
● అదిరే.. లుక్ అదిరే!
బాన్సువాడ : ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి మంగళవారం కొత్త లుక్‌తో కనిపించారు. ఎక్కువగా సంప్రదాయ వస్త్రధారణతో కనిపించే ఆయన.. ఈరోజు సూటు, బూటుతో గిరిజనుల ఉత్సవాలలో పాల్గొన్నారు.
Wed, Aug 12 2026 01:28 AM -
విడతల వారీగా నీటివిడుదల
మండలంలోని పోచారం ప్రాజెక్టు నుంచి నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి మండలాల్లో అధికారికంగా 10,200 ఎకరాలకు, అనధికారికంగా మరో 5 వేల ఎకరాల వరకు సాగు నీరు అందుతుంది.
Wed, Aug 12 2026 01:28 AM -
" />
కార్యాలయానికి స్థల పరిశీలన
బాన్సువాడ: నస్రుల్లాబాద్ మండల కేంద్రంలో తాను క్యాంప్ కార్యాలయం నిర్మించుకోనున్న స్థలాన్ని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి మంగళవారం పరిశీలించారు. హైదరాబాద్ నుంచి వచ్చిన ఇంజినీర్‌తో క్యాంప్ కార్యాలయం భవనానికి సంబంధించిన ప్లానింగ్ వేయించారు.
Wed, Aug 12 2026 01:28 AM -
భార్య కాపురానికి రావడం లేదంటూ..
● హోర్డింగ్ ఎక్కి ఆత్మహత్యాయత్నం
Wed, Aug 12 2026 01:28 AM -
" />
విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ధ్వంసం
భిక్కనూరు: మండలంలోని రామేశ్వర్‌పల్లి శివారు లో ఉన్న వ్యవసాయ పొలాల వద్ద ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను దుండగులు మంగళవారం ధ్వంసం చేశారు. అందులో ఉన్న కాపర్ కాయిల్స్‌ను దొంగిలించారు.
Wed, Aug 12 2026 01:28 AM -
" />
నాందేవ్ మహరాజ్ గొప్ప సంఘసంస్కర్త
బాన్సువాడ : మేరు కుల గురువు నాందేవ్ మహ రాజ్ గొప్ప సంఘ సంస్కర్త అని మేరు సంఘం మండల అధ్యక్షులు హన్మాండ్లు అన్నారు. మంగళ వారం బాన్సువాడలో శ్రీ సంత్ శిరోమణి నాందేవ్ మహరాజ్ 676వ పుణ్య తిథిని నిర్వహించారు. ఆ యన చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అ ర్పించారు.
Wed, Aug 12 2026 01:28 AM -
విద్యార్థులను చితకబాదిన వార్డెన్
వర్ని : చందూర్ మండల కేంద్రంలోని బీసీ బాలుర వసతి గృహంలో విద్యార్థులను హాస్టల్ వార్డెన్ చితకబాదిన ఘటన వెలుగులోకి వచ్చింది. విద్యార్థులు సిగరెట్లు తాగుతున్నారని ఆరోపిస్తూ వార్డెన్ కల్పలత ఆదివారం పదిమంది విద్యార్థులను కర్రతో చితకబాదినట్లు విద్యార్థు లు ఆరోపించారు.
Wed, Aug 12 2026 01:28 AM -
" />
సాంకేతిక పరిజ్ఞానంతో బోధన
ఖలీల్‌వాడి : సాంకేతిక పరిజ్ఞానంతో మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులకు బోధన చే యాలని జిల్లా ఇంటర్ విద్యాధికారి తిరుమలపుడి రవికుమార్ అన్నారు.
Wed, Aug 12 2026 01:28 AM -
తెయూ సమాచారం..
తెయూలో రెడ్ క్రాస్ సొసైటీ క్లబ్ ప్రారంభం
Wed, Aug 12 2026 01:28 AM -
ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించాలి
దోమకొండ : ఫిర్యాదుదారులతో మర్యాదగా, బాధ్యతయుతంగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర అన్నారు. మంగళవారం దోమకొండ పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించి, పరిశుభ్రతను పాటించాలని సూచించారు.
Wed, Aug 12 2026 01:28 AM

Wed, Aug 12 2026 01:52 AM -