ఒక్క క్లిక్‌తో ఐదు సినిమాల రివ్యూస్‌.. ప్లస్‌ ఏంటి? మైనస్‌ ఏంటి? | The Raja Saab To Nari Nari Naduma Murari, Reviews Of Released Movies Of Sankrathi | Sakshi
Sakshi News home page

ఒక్క క్లిక్‌తో ఐదు సినిమాల రివ్యూస్‌.. ప్లస్‌ ఏంటి? మైనస్‌ ఏంటి?

Jan 15 2026 12:05 PM | Updated on Jan 15 2026 12:41 PM

The Raja Saab To Nari Nari Naduma Murari, Reviews Of Released Movies Of Sankrathi

 ఈ సంక్రాంతి సీజన్‌లో టాలీవుడ్‌లో ఐదు సినిమాలు రిలీజ్ అయ్యాయి. జనవరి 9 నుంచి 14 వరకు వచ్చిన ఈ చిత్రాల్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ 'ది రాజా సాబ్', మెగాస్టార్ చిరంజీవి 'మన శంకర వర ప్రసాద్ గారు'తో పాటు రవితేజ 'భారత మహాసయులకు విజ్ఞప్తి', నవీన్ పోలిశెట్టి 'అనగనగా ఒక రాజు', శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' ఉన్నాయి. ఈ సినిమాలు పండగ సీజన్‌లో బాక్సాఫీస్‌ను హీట్ చేశాయి. మరి ఏ చిత్రం సూపర్ హిట్ అయింది? ప్లస్ పాయింట్లు, మైనస్ పాయింట్లు ఏంటి? పూర్తి వివరాల కోసం రివ్యూస్చదివేయండి

1) ‘ది రాజా సాబ్‌’ మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

2) ‘మన శంకర్‌ వరప్రసాద్‌’ మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

3) ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్‌  చేయండి

4)  ‘అనగనగా ఒక రాజు’ మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

5) ‘నారీ నారీ నడుము మురారి’ మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement