November 19, 2020, 16:35 IST
భోపాల్: మధ్యప్రదేశ్లో కోవిడ్ విజృంభన కొనసాగుతోంది. రోజు రోజుకి కేసుల సంఖ్య పెరుగుతోంది. మధ్యప్రదేశలో కోవిడ్ నియంత్రణ లేని పట్టణాల్లో ఇండోర్ ఒకటి...
November 04, 2020, 12:01 IST
భోపాల్: ఉప ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం సాధిస్తుందని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ జోస్యం చెప్పారు. మధ్యప్రదేశ్లో మంగళవారం 28 అసెంబ్లీ...
October 21, 2020, 10:44 IST
భోపాల్: మధ్యప్రదేశ్లో దారుణం జరిగింది. ఈ ఘటన చూసిన తరువాత సమాజం ఎటు వెళుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. 45 ఏళ్ల మహిళ తన 16వ బిడ్డకు జన్మనిస్తూ...
September 14, 2020, 07:06 IST
కులం, మతం అనేవి ఉంటాయని కొంచెం వయసు వచ్చాక తెలుస్తుంది. ‘మీరేవిట్లు’ అని ఎవరో అడుగుతారు. ఇంటికొచ్చి అమ్మను అడుగుతాం ‘అమ్మా.. మీరేవిట్లు అంటే ఏంటి...
August 19, 2020, 08:25 IST
కాంతి: అదో ఉమ్మడి కుటుంబం. ఒక్కరికి కాదు, ఇద్దరికి కాదు... ఏకంగా కుటుంబంలో 19మందికి కరోనా సోకింది. పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి....
August 03, 2020, 12:08 IST
భోపాల్: మధ్యప్రదేశ్ ఇంధన శాఖ మంత్రి ప్రద్యుమాన్ సింగ్ తోమర్ గ్వాలియర్లోని కమిషనర్ కార్యాలయాన్ని సందర్శించారు. తరువాత మరుగుదొడ్లు శుభ్రపరిచే...
July 03, 2020, 19:41 IST
భోపాల్: బీజేపీ ఎంపీ జ్యోతిరాధిత్య సింధియాపై మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్నాధ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సింధియా మార్చిలో కమల్నాధ్...
May 13, 2020, 13:30 IST
భోపాల్: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తిని అడ్డుకునే లాక్డౌన్ నిబంధనలు ...
April 18, 2020, 13:47 IST
భోపాల్ : మధ్యప్రదేశ్లో మొత్తం 1355 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని శనివారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. మొత్తం 23070 శాంపిళ్లను...