మధ్యప్రదేశ్లో మోదీ | PM arrives in MP to inaugurate power units | Sakshi
Sakshi News home page

మధ్యప్రదేశ్లో మోదీ

Mar 5 2015 1:44 PM | Updated on Aug 15 2018 6:22 PM

భారత ప్రధాని నరేంద్రమోదీ మధ్యప్రదేశ్ వెళ్లారు. ఖాండ్వా జిల్లాలోని రెండు 600 మెగావాట్ల సింగాజి థర్మల్ విద్యుత్ ఫ్లాంట్లకు ఆయన గురువారం శంఖుస్థాపన చేయనున్నారు.

భారత ప్రధాని నరేంద్రమోదీ మధ్యప్రదేశ్ వెళ్లారు. ఖాండ్వా జిల్లాలోని రెండు 600 మెగావాట్ల సింగాజి థర్మల్ విద్యుత్ ఫ్లాంట్లకు ఆయన గురువారం శంఖుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా ఇండోర్ విమానాశ్రయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మోదీకి సాదర స్వాగతం పలికారు. శివరాజ్ను కలిసిన వెంటనే మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. గురువారం శివరాజ్ 56వ జన్మదినం జరుపుకుంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement