March 29, 2024, 15:32 IST
ఐపీఎల్ 2024లో భాగంగా ఆర్సీబీతో ఇవాళ (మార్చి 29) జరుగబోయే మ్యాచ్‌తో కేకేఆర్ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ సునీల్ నరైన్ చరిత్ర సృష్టించనున్నాడు. ఈ...
March 29, 2024, 11:44 IST
ఐపీఎల్ 2024లో భాగంగా ఇవాళ (మార్చి 29) మరో క్లాసీ మ్యాచ్ జరుగనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ సొంత మైదానమైన చిన్నస్వామి స్టేడియంలో కోల్‌కతా...
March 24, 2024, 15:38 IST
ఐపీఎల్ 2024లో భాగంగా కోల్‌కతా వేదికగా కేకేఆర్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 4 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. భారీ స్కోర్లు నమోదైన ఈ...
March 24, 2024, 13:32 IST
ఐపీఎల్ 2024లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ విధ్వంసకర ఆటగాడు ఆండ్రీ రసెల్ ఓ భారీ రికార్డును సొంతం చేసుకున్నాడు....
March 24, 2024, 12:58 IST
కేకేఆర్ పేస్ సంచలనం హర్షిత్ రాణా తాను చేసిన ఓవరాక్షన్‌కు తగిన మూల్యం చెల్లించుకున్నాడు. సన్‌రైజర్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో అద్భుతంగా బౌలింగ్...
March 24, 2024, 12:07 IST
ఐపీఎల్ 2024 సీజన్లో ప్రారంభమైన రెండో రోజు అదిరిపోయే మ్యాచ్‌ను అందించింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్‌రైడర్స్...
March 24, 2024, 07:45 IST
ఉత్కంఠ పోరులో SRHపై KKR విజయం..
March 20, 2024, 19:41 IST
ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడు మిచెల్ స్టార్క్ కోల్‌కతా నైట్‌రైడర్స్ క్యాంప్‌లో కొత్త జోష్ నింపుతున్నాడు. ఐపీఎల్ 2024 ప్రారంభానికి మరి...
March 20, 2024, 13:59 IST
అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మెగా క్రికెట్ సమరానికి సమయం ఆసన్నమైంది. చెపాక్ వేదికగా మార్చి 22న ఐపీఎల్ పదిహేడో ఎడిషన్ మొదలుకానుంది....
March 07, 2024, 21:30 IST
ఆఫ్ఘనిస్తాన్ యువ ఓపెనర్, ఆ జట్టు వికెట్‌కీపర్ బ్యాటర్ రహ్మానుల్లా గుర్భాజ్ తన వన్డే కెరీర్లో దూసుకుపోతున్నాడు. ఐపీఎల్లో కేకేఆర్‌కు ఆడుతున్న ఈ...
February 19, 2024, 17:29 IST
ఐపీఎల్ 2024 సీజన్ కోసం కోల్‌కతా నైట్‌రైడర్స్ శ్రీలంక స్పీడ్‌స్టర్ దుష్మంత చమీరాను జట్టులోకి తీసుకుంది. గాయపడిన ఇంగ్లండ్ బౌలర్ గస్ అట్కిన్సన్...
January 28, 2024, 11:08 IST
రంజీ ట్రోఫీ 2024 సీజన్లో మరో ట్రిపుల్ సెంచరీ నమోదైంది. తొలుత అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ ఆటగాడు తన్మయ్ అగర్వాల్ ఫాస్టెస్ట్...
December 26, 2023, 10:07 IST
Afghanistan Cricket Board (ACB) Impose Ban: స్టార్ బౌలర్లు నవీన్ ఉల్ హక్, ఫజల్హక్ ఫారూకీ, ముజీబ్ ఉర్ రహ్మమాన్లకు ఊహించని షాకిచ్చింది...
December 19, 2023, 18:40 IST
వచ్చే సీజన్లో ఐపీఎల్ ఆల్‌టైమ్ హైయ్యెస్ట్ పెయిడ్ ప్లేయర్ మిచెల్ స్టార్క్ వేయబోయే ఒక్కో బంతి విలువ 7 లక్షలకు పైమాటే ఉంటుంది. ఖచ్చితంగా...
December 05, 2023, 11:16 IST
విజయ్ హజారే ట్రోఫీ 2023లో తమిళనాడు బౌలర్, ఐపీఎల్ మిస్టరీ స్పిన్నర్ (కోల్‌కతా నైట్‌రైడర్స్) వరుణ్ చక్రవర్తి చెలరేగిపోయాడు. నాగాలాండ్‌తో ఇవాళ (...
November 02, 2023, 13:54 IST
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2023లో టీమిండియా యువ చిచ్చరపిడుగు రింకూ సింగ్ విధ్వంసం సృష్టించాడు. పంజాబ్‌తో ఇవాళ (నవంబర్ 2) జరుగుతున్న క్వార్టర్...
October 17, 2023, 13:55 IST
కోల్‌కతా నైట్‌రైడర్స్ బౌలర్ సుయాశ్ శర్మ.. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ 2023లో ఢిల్లీ తరఫున తన అరంగేట్రం మ్యాచ్‌లోనే చెలరేగిపోయాడు. మధ్యప్రదేశ్‌తో...
September 25, 2023, 06:39 IST
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ సంస్థ రిలయన్స్ రిటైల్ వెంచర్స్‌లో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సంస్థ కేకేఆర్ దాదాపు రూ. 2,070 కోట్లు ఇన్వెస్ట్ చేసింది....
September 11, 2023, 21:16 IST
KKR invests Reliance Retail రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ పూర్తి-యాజమాన్య అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ భారీ పెట్టుబడులను...
August 21, 2023, 19:32 IST
టీమిండియా క్రికెటర్, ఐపీఎల్-2023లో కేకేఆర్ ఫ్రాంచైజీ కెప్టెన్ (తాత్కాలిక), దేశవాలీ క్రికెట్లో ఢిల్లీ క్రికెట్ జట్టు కీలక సభ్యుడైన 29 ఏళ్ల...
July 25, 2023, 15:49 IST
ఫ్రాంచైజీ క్రికెట్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ అనుబంధ జట్ల పేలవ ప్రదర్శన కొనసాగుతుంది. గతేడాది కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో (సీపీఎల్) మొదలైన నైట్...
July 24, 2023, 18:04 IST
దేశవాలీ వన్డే టోర్నీ దియోదర్ ట్రోఫీ-2023 ఇవాల్టి (జులై 24) నుంచి ప్రారంభమైంది. టోర్నీలో భాగంగా ఇవాళ జరిగిన తొలి మ్యాచ్‌లో ఈస్ట్ జోన్-సెంట్రల్...
July 24, 2023, 12:34 IST
మేజర్ లీగ్ క్రికెట్ సీజన్ 2023లో లాస్ ఏంజెలెస్ నైట్ రైడర్స్ తొలి విజయం నమోదు చేసింది. నిన్న (జులై 23) సీయాటిల్ ఆర్కాస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆ...
July 11, 2023, 09:45 IST
టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఐపీఎల్లో లక్నో సూపర్‌జెయింట్స్‌కు మెంటార్‌గా ఉన్న సంగతి తెలిసిందే. కాగా ఈ ఏడాదితో లక్నో సూపర్ జెయింట్స్...
July 06, 2023, 07:43 IST
ఐపీఎల్ 2023లో అద్భుత ప్రదర్శన కనబర్చిన కేకేఆర్ బ్యాటర్ రింకూ సింగ్‌కు విండీస్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టులో చోటు ఖాయమని మీడియా మొత్తం కోడై కూసిన...
June 29, 2023, 07:50 IST
దులీప్ ట్రోఫీ 2023లో ఐపీఎల్ ఆటగాళ్ల నుంచి మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ఓ మాజీ ఆటగాడు సెంచరీతో కదంతొక్కితే.. మరొకరు అంచనాలకు తగ్గట్టుగా రాణించలేకపోయారు....
June 20, 2023, 18:59 IST
టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్తుత సారధి మహేంద్రసింగ్ ధోని ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు, ఐపీఎల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ వికెట్...
June 16, 2023, 15:06 IST
అమెరికాలో మినీ ఐపీఎల్ షెడ్యూల్ విడుదల..!
May 29, 2023, 13:13 IST
గిల్ దున్నేస్తున్నాడు .. ఇక ఛాంపియన్ CSK
May 27, 2023, 10:16 IST
IPL కోసం ఇంగ్లాండ్ కాంట్రాక్ట్ వదులుకున్న KKR స్టార్ బ్యాటర్
May 25, 2023, 11:05 IST
రింకూ సింగ్ పై గౌతమ్ గంభీర్ పోస్టు వైరల్
May 21, 2023, 09:22 IST
రింకు సింగ్ రాకతో ఫ్యాన్స్ లో జోష్
May 20, 2023, 23:48 IST
ఐపీఎల్ 16వ సీజన్లో కేకేఆర్ బ్యాటర్ రింకూ సింగ్ నిస్సందేహంగా ఒక సంచలనం. డెత్ ఓవర్లలో అతను చూపిస్తున్న తెగువ బహుశా ఈ మధ్య కాలంలో పెద్దగా చూసింది...
May 20, 2023, 23:31 IST
కేకేఆర్‌తో జరిగిన ఉత్కంఠపోరులో లక్నో సూపర్‌జెయింట్స్ ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. 177 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన కేకేఆర్ నిర్ణీత 20...
May 15, 2023, 11:04 IST
IPL 2023: CSK Vs KKR Match Live Updates:
రింకూ సింగ్ ఫిఫ్టీ.. 16 ఓవర్లలో 126/3
కేకేఆర్ సంచలనం రింకూ సింగ్ సూపర్ ఫిఫ్టీతో మెరిశాడు. 39 బంతుల్లో...
May 14, 2023, 23:46 IST
ఐపీఎల్ 16వ సీజన్లో సీఎస్కే మ్యాచ్ ఎక్కడా జరిగినా అభిమానులు పోటెత్తుతున్నారు. ధోని బ్యాటింగ్ కోసమని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కేవలం ధోని ఆట...
May 14, 2023, 22:26 IST
ఐపీఎల్ 16వ సీజన్లో సీఎస్కే ఆడే ప్రతీ మ్యాచ్‌కు అభిమానులు పోటెత్తుతున్నారు. ఎందుకనేది ఈ పాటికే మీకు అర్థమయి ఉండాలి. కేవలం ఎంఎస్ ధోని కోసమే. ...
May 14, 2023, 20:58 IST
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా కేకేఆర్, సీఎస్కే మధ్య మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. సీఎస్కే ఇన్నింగ్స్ సమయంలో శివమ్ దూబే కొట్టిన సిక్సర్...
May 12, 2023, 19:54 IST
ఇంగ్లండ్ స్టార్ జో రూట్ రాజస్తాన్ రాయల్స్ తరపున ఎస్ఆర్హెచ్తో మ్యాచ్ ద్వారా ఐపీఎల్లో అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ మ్యాచ్‌లో...
May 11, 2023, 23:57 IST
యశస్వి జైశ్వాల్ శివ తాండవం.. రాజస్తాన్ ఘన విజయం
కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 150 పరుగుల...
May 11, 2023, 23:34 IST
ఐపీఎల్ 16వ సీజన్లో గురువారం కేకేఆర్, రాజస్తాన్ రాయల్స్ మ్యాచ్ వన్‌సైడ్‌గా మారిపోయింది. యశస్వి జైశ్వాల్ విధ్వంసకర ఇన్నింగ్స్‌కు తోడు కెప్టెన్...
May 11, 2023, 23:10 IST
ఐపీఎల్ చరిత్రలో రాజస్తాన్ రాయల్స్ అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. గురువారం కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ 150 పరుగుల...