అస్లీ మ్యాంగో.. రుచి చూడాల్సిందే.. | Yummy Bee Unveils Asli Mango 2.0 A Guilt-Free At Hyderabad | Sakshi
Sakshi News home page

Asli Mango 2.0: అస్లీ మ్యాంగో.. రుచి చూడాల్సిందే..

May 21 2025 10:16 AM | Updated on May 21 2025 2:14 PM

Yummy Bee Unveils Asli Mango 2.0 A Guilt-Free At Hyderabad

ప్రస్తుతం మామిడి పండ్ల సీజన్‌ పురస్కరించుకుని ప్రముఖ కేఫ్‌ చైన్‌ బ్రాండ్‌ యమ్మీ బీ మామిడితో తయారైన డిసర్ట్స్‌ రూపొందించి అస్లీ మామిడి 2.0 కలెక్షన్‌ పేరిట నగరంలో విడుదల చేసింది. 

ఈ సందర్భంగా యమ్మీ బీ వ్యవస్థాపకుడు మాజీ ఇండియన్‌ అండర్‌–19 క్రికెటర్‌ కూడా అయిన సందీప్‌ జంగాల మాట్లాడుతూ ఇవి చక్కెర రహిత, గ్లూటెన్‌ రహితంగా ఉంటాయని, శుద్ధి చేసిన పిండి వంటివి వినియోగించకుండా సహజ పదార్థాలతో తయారైనవని తెలిపారు. 

ఈ కలెక్షన్‌లో మ్యాంగో ఫ్లోరిడా పేస్ట్రీ, మ్యాంగో చీజ్‌కేక్‌ తదితర వెరైటీలు ఉన్నాయని వివరించారు. ఇవి నగరంలోని తమ అవుట్‌లెట్స్‌లో అందుబాటులో ఉంటాయన్నారు.   

(చదవండి: జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్‌ల 'IV డ్రిప్ థెరపీ'..! ఆరోగ్యానికి మంచిదేనా..?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement