ఆరెంజ్ ఆర్మీ విన్‌తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి?
వి విన్ ద మ్యాచ్ అటూ 'ఎక్స్' పోస్ట్
ఉప్పల్ స్టేడియంలో తెలుగమ్మాయి, మోడల్ నటి కుషిత కల్లపు సందడి
స్టార్ ప్లేయర్లతో పోటోలకు పోజులు
కుషిత సోషల్ మీడియా ద్వారా బాగా ఫేమస్
టిక్‌టాక్ వీడియోలతో ఫేమ్, ఇండస్ట్రీలోకి ఎంట్రీ
'బాబు నెంబర్ వన్ బుల్‌షిట్ గాయ్' సినిమాలో హీరోయిన్‌గా అవకాశం
బిగ్‌బాస్ ఫేమ్ అర్జున్ కళ్యాణ్ హీరో సరసన కుషిత హీరోయిన్‌గా నటించింది.


