-
" />
వినాయక చవితికి విధుల్లోకి కొత్త అర్చకులు!
కాళేశ్వరం: కాళేశ్వరం దేవస్థానంలో కొత్తగా నియమితులైన ఐదుగురు అర్చకుల్లో నలుగురు వినాయక చవితి పండుగకు విధుల్లోకి చేరనున్నట్లు తెలిసింది. ఐదుగురు అర్చకుల్లో ఒకరు పలు అభియోగాలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రభుత్వానికి ఆయన ఫైల్‌ను పరిశీలనకు పంపినట్లు తెలిసింది.
Sun, Aug 24 2025 08:20 AM -
విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తే చర్యలు
భూపాలపల్లి అర్బన్: సిబ్బంది సమన్వయం, విబేధాల కారణంగా విద్యార్థులను ఇబ్బంది పడితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ రాహుల్ శర్మ హెచ్చరించారు.
Sun, Aug 24 2025 08:20 AM -
వచ్చే నెల 13న లోక్ అదాలత్
భూపాలపల్లి అర్బన్: సెప్టెంబర్ 13న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సీహెచ్.రమేశ్‌బాబు తెలిపారు. శనివారం కోర్టు ఆవరణలో జిల్లాలోని పోలీసు అధికారులతో జడ్జి సమావేశం నిర్వహించి మాట్లాడారు.
Sun, Aug 24 2025 08:20 AM -
స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం మనదే
రాష్ట్ర మంత్రులు లక్ష్మణ్, సీతక్క ● జనహిత పాదయాత్రపై సమీక్షSun, Aug 24 2025 08:20 AM -
క్రీడలతో శారీరక దృఢత్వం
భూపాలపల్లి అర్బన్: క్రీడలతో శారీరక, మానసిక దృఢత్వం పెరుగుతుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు.
Sun, Aug 24 2025 08:20 AM -
ఎన్టీపీసీలో కొత్త నియామకాలు చేపట్టాలి
● ఎన్టీపీసీ ఎన్బీసీ సభ్యుడు బాబర్ సలీంపాషా
Sun, Aug 24 2025 08:18 AM -
భక్తులపై నీళ్లు చల్లే ‘గణేశుడు’
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి పట్టణంలోని తెనుగువాడలో కొలువుదీరే గడ్డి గణేశుడు తన తొండం నుంచి భక్తులపై నీళ్లు చల్లడం ఇక్కడి ప్రత్యేకత. 49 ఏళ్ల క్రితం గడ్డి, బట్ట, వెదురుకర్రలతో తయారు చేయడం మొదలు.. ఇప్పటికీ అదే రీతిన భారీ ఆకారంలో గణేశుడిని తీర్చిదిద్దుతున్నారు.
Sun, Aug 24 2025 08:18 AM -
" />
ఏటా వెయ్యి విగ్రహాలు
ఇల్లంతకుంట(మానకొండూర్): మండలంలోని వివిఽ ద గ్రామాల భక్తులకు నలమాచు శ్రీనివాస్ శైలజ దంపతులు 18 ఏళ్లుగా ఏటా వెయ్యి మట్టి వినాయకులను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు.
Sun, Aug 24 2025 08:18 AM -
" />
గడపగడపకు..
సిరిసిల్లటౌన్: పట్టణంలోని 24వ వార్డులో వ్యాపారవేత్త, మున్సిపల్ మాజీ వైస్‌చైర్మన్ మంచె శ్రీనివాస్ ఆధ్వర్యంలో 50 మందితో శ్రీనిధి పరస్పర సంక్షేమ సంఘం ఏర్పాటు చేశారు. 15 ఏళ్లుగా సంఘం ఆధ్వర్యంలో వార్డులోని 350 ఇళ్లకు మట్టి వినాయకులను అందిస్తున్నారు.
Sun, Aug 24 2025 08:18 AM -
" />
సంప్రదాయానికి పెద్దపీట
సిరిసిల్లటౌన్: మట్టితో తయారు చేసిన వినాయక ప్రతిమలను కొలవడం సంప్రదాయమని మానేరు స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు చింతోజు భాస్కర్ అన్నారు. సంస్థ ఆధ్వర్యంలో గోదావరి పాలిమర్స్, సంతోష్ ఎలక్ట్రికల్ ప్రతినిధులు పదేళ్లుగా మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తున్నారు.
Sun, Aug 24 2025 08:18 AM -
" />
హిందూ సేవక్ సమితి ఆదర్శం
సిరిసిల్లటౌన్: సిరిసిల్లలో ఏటా వినాయక ఉత్సవాల్లో హిందూ సేవక్ సమితి గణపతి హైలెట్‌గా నిలుస్తున్నారు. పర్యావరణ హితమే తమ అభిమతమని యువత భక్తిభావంతో పాటు సామాజిక స్పృహను చాటుతున్నారు.
Sun, Aug 24 2025 08:18 AM -
కరీంనగర్ తొలి గణపతి
కరీంనగర్‌కల్చరల్: కరీంనగర్లో మొదటిసారిగా 1950లో పాతబజార్‌లోని చిన్న హనుమాన్ ఆలయ ప్రాంగణంలో గణపతి నవరాత్రోత్సవాలు ప్రారంభించారు. బ్యాంక్ ఉద్యోగి ఆర్.పెంటయ్య సహకారంతో కె.నర్సయ్య, పి.
Sun, Aug 24 2025 08:18 AM -
..గట్టి సంకల్పం
30 ఏళ్లు దాటింది
వినాయక చవిత సందర్భంగా 30 ఏళ్లకుపైగా ఊరంతా కలిసి చందాలు వేసుకుని ఏటా గణనాథుడిని ప్రతిష్టించి పూజలు చేస్తాం. ఊరంతా ఒకే విగ్రహం ఏర్పాటు చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
Sun, Aug 24 2025 08:18 AM -
ట్రాక్టర్ కింద పడి యువకుడి దుర్మరణం
మెట్పల్లి రూరల్: ఇంటి నుంచి వెళ్లిన ఆ యువకుడు రాత్రివరకూ స్నేహితులతో కలిసి ఆనందంగా గడిపాడు. ఓ స్నేహితుడు చాలారోజుల తర్వాత కలవడంతో అతడితోనే ఉండిపోయాడు.
Sun, Aug 24 2025 08:18 AM -
మంత్రపురిలో 110 ఏళ్లుగా..
మంథని: మంథనికి చెందిన బ్రాహ్మణ సామాజికవర్గం వంటలు చేసేందుకు మధ్యభారత్‌లోని నాగ్‌పూర్ (ప్రస్తుత మహారాష్ట్ర) వెళ్లేవారు. అక్కడి సంప్రదాయాన్ని మంథనికి తీసుకొచ్చి గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభించారు.
Sun, Aug 24 2025 08:18 AM -
గణనాథుని కొలువు..‘కోరుట్ల’
కోరుట్ల: ఆధ్యాత్మికత, జీవకళ, వైవిధ్యం మేళవించిన కోరుట్ల గణనాథుల విగ్రహాలకు ఏటా ఎక్కడా లేని డిమాండ్. సుమారు 50 ఏళ్లుగా వినాయక విగ్రహాల తయారీకి పెట్టింది పేరుగా నిలుస్తోంది. పట్టణంలో ప్రస్తుతం 25 వరకు వినాయక విగ్రహా తయారీ కేంద్రాలు ఉన్నాయి.
Sun, Aug 24 2025 08:18 AM -
మట్టి విగ్రహాలకు కేరాఫ్ బొమ్మకల్
కరీంనగర్‌రూరల్: మట్టి విగ్రహాల తయారీకి కేరాఫ్ అడ్రస్‌గా బొమ్మకల్ మారింది. 14 ఏళ్ల నుంచి బొమ్మకల్ బైపాస్‌లో వినాయక విగ్రహాలను తయారు చేస్తున్నారు.
Sun, Aug 24 2025 08:18 AM -
" />
ఊరంతా.. ఏకోదంత..
మంథనిరూరల్: మంథని మండలం బెస్తపల్లిలో 30 ఏళ్లకు పైగా గ్రామస్తులు ఒక్కతాటిపై నిలిచి ఒకే గణనాథుడి విగ్రహాన్ని ప్రతిష్టించి ఆదర్శంగా నిలుస్తున్నారు. గ్రామంలో ఒకే సామాజికవర్గానికి చెందినవారు ఉండడం ఒక కారణమైతే, అందరూ కలిసికట్టుగా ఒకే మాటపై ఉంటారు.
Sun, Aug 24 2025 08:18 AM -
కోల్‌కతా గంగానది మట్టితో..
కరీంనగర్‌కల్చరల్: నగరంలోని రాంనగర్ మిత్రయూత్ ఆధ్వర్యంలో 27 ఏళ్లుగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. 2022లో 26 అడుగుల మట్టిగణపతి, 2023లో 28 అడుగులు, 2024లో 30 అడుగుల మ ట్టి విగ్రహాన్ని తయారు చేయించారు. ఈసారి 35 అ డుగుల విగ్రహాన్ని ప్రతిష్టంచనున్నారు.
Sun, Aug 24 2025 08:18 AM -
ఏటీసీ కోర్సులతో యువతకు భవిష్యత్
● కార్మికశాఖ వరంగల్ జాయింట్ కమిషనర్ రాజేంద్రప్రసాద్
Sun, Aug 24 2025 08:18 AM -
" />
దరఖాస్తుల స్వీకరణ
భూపాలపల్లి అర్బన్: చిట్యాల, మహదేవపూర్ సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో తాత్కాలిక పద్ధతిలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ల నియామకానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఇన్చార్జ్ డీసీహెచ్ఎస్ డాక్టర్ శ్రీకాంత్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Sun, Aug 24 2025 08:18 AM -
ఆదివారం శ్రీ 24 శ్రీ ఆగస్టు శ్రీ 2025
పోలీస్‌స్టేషన్‌కు వెళ్లగానే చిరునవ్వుతో ఆహ్వానించే ఓ రిసెప్షనిస్ట్. అక్రమార్కుల తాట తీసే ఓ టాస్క్‌ఫోర్స్ టీం మెంబర్. ఇలా శాఖలోని అన్ని విభాగాల్లో ముందుంటున్నారు మహిళా పోలీసులు. వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో అందరూ సమానమే అనేలా విధులు నిర్వర్తిస్తున్నారు.

Sun, Aug 24 2025 08:17 AM -
కొత్త కార్డులకు రేషన్
● సెప్టెంబర్ నుంచి పంపిణీకి చర్యలు
● జిల్లాలో 1.80 లక్షల రేషన్ కార్డులు
● కొత్త జాబితాలో 18,812 మందికి లబ్ధి
Sun, Aug 24 2025 08:17 AM
-
పుష్ప మూవీ ఫేమ్ జాలి రెడ్డి బర్త్ డే.. సతీమణి స్పెషల్ విషెస్ (ఫొటోలు)