-
Panchayat Elections : జర.. ఆగరాదే
దేవరకద్ర రూరల్: మండలంలోని లక్ష్మీపల్లిలో సర్పంచ్ రోజా అభ్యర్థి గ్రామంలోని ఓటర్లును ఆకట్టుకునేలా సర్పంచ్‌గా తనను ఎన్నుకుంటే చేసే పనులపై ఓ మేనిఫెస్టో చేసి బాండ్పేపర్తో ప్రచారం నిర్వహిస్తున్నారు.
-
ఓటీటీలోకి తమిళ రొమాంటిక్ కామెడీ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీల్లోకి ఈ వారం పలు కొత్త సినిమాలు రాబోతున్నాయి. వీటిలో దుల్కర్ సల్మాన్ 'కాంత', 'ఎఫ్ 1' అనే హాలీవుడ్ డబ్బింగ్ మూవీతో పాటు 'త్రీ రోజెస్' అనే తెలుగు వెబ్ సిరీస్ సీజన్ 2 ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇప్పుడు వీటికి తోడుగా మరో మూవీ స్ట్రీమింగ్ కానుంది.
Wed, Dec 10 2025 11:24 AM -
వీధికి ఇరుపక్కలా రెండు జిల్లాలు!
ఖమ్మం: కామేపల్లి మండలం బర్లగూడెం గ్రామపంచాయతీ పరిధి లచ్చతండా ఖమ్మం – మహబూబాబాద్ జిల్లాలకు సరిహద్దుగా ఉంటుంది. ఒకే వీధి కలిగిన ఈ తండాలో సీసీ రోడ్డు ఉంది.
Wed, Dec 10 2025 11:15 AM -
పోలీసుల అదుపులో గోవా నైట్‌క్లబ్ యజమాని
గోవాలో మారణహోమం సృష్టించిన బిర్చ్ బై నైట్ రోమియ్ నైట్ క్లబ్ వ్యవహారంలో ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది.
Wed, Dec 10 2025 11:06 AM -
సంజూ శాంసన్ పెద్దన్న లాంటోడు.. సై అంటే సై!
సంజూ శాంసన్.. భారత క్రికెట్ వర్గాల్లో ప్రస్తుతం ఈ పేరు మీదే చర్చ నడుస్తోంది. టీమిండియా టీ20 ఓపెనర్‌గా శుబ్‌మన్ గిల్ తిరిగి రావడంతో సంజూ స్థానం గల్లంతైంది. ఒకవేళ తుదిజట్టులో ఈ వికెట్ కీపర్ బ్యాటర్‌కు చోటు దక్కినా.. వన్‌డౌన్‌లో...
Wed, Dec 10 2025 11:04 AM -
కుదుటపడుతున్న ఇండిగో సంక్షోభం..
దేశంలో అతిపెద్ద ప్రైవేట్ విమానయాన సంస్థ ఇండిగోలో తలెత్తిన సంక్షోభం మెల్లగా కుదుటపడుతోంది. విమానాల సర్వీసుల రద్దు, ఆపరేషనల్ ఇబ్బందులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం పరిస్థితిని సమీక్షిస్తూ విమానాశ్రయాల్లో ఆకస్మిక తనిఖీలను ప్రారంభించింది.
Wed, Dec 10 2025 11:02 AM -
లెట్స్ సింగ్..ఫుల్ స్వింగ్..!
క్లాస్రూమ్ సింగింగ్ నుంచి కరోకే సాంగ్స్ దాకా నగరంలో పాటలు వినే శ్రోతల్ని పాటల్ని ఆలపించే గాయకులుగా మార్చే పలు వేదికలు పుట్టుకొస్తున్నాయి. సంగీతం నేర్చుకోకున్నా.. అనుభవం లేకున్నా.. పాటాభిమానమే అర్హతగా పాడుకుందాం రా..
Wed, Dec 10 2025 11:01 AM -
ఎంత దారుణం.. తనూజ ఏది చెప్తే అది చేస్తున్నాడు: భరణి
ఇమ్యూనిటీ + ఓట్ అప్పీల్ కోసం బిగ్‌బాస్ హౌస్‌లో టాస్కులు జరుగుతున్నాయి. లీడర్ బోర్డులో మొదటి స్థానంలో నిలబడి ప్రభంజనం సృష్టించిన ఇమ్మాన్యుయేల్ అందరికంటే మొదటగా ఓట్ అప్పీల్ గెలిచాడు.
Wed, Dec 10 2025 10:49 AM -
సిల్వర్ సునామీ.. పసిడి ధరల తుపాను!!
దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా ఎగిశాయి. ఒక రోజు పైకి, ఒక రోజు కిందకు అన్నట్లు సాగుతున్న పసిడి ధరలు మళ్లీ ఊపందుకున్నాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు మదుపరులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం, వెండి ధరలలో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.
Wed, Dec 10 2025 10:34 AM -
ఏఎన్నార్ టైటిల్‌తో త్రివిక్రమ్-వెంకీ కొత్త సినిమా
వెంకటేశ్-త్రివిక్రమ్ కాంబోకి టాలీవుడ్లో స్పెషల్ క్రేజ్ ఉంది. అలా అని వీళ్లు దర్శకుడు-హీరోగా కలిసి పనిచేయలేదు. త్రివిక్రమ్ రచయితగా ఉన్నప్పుడు వెంకీ హీరోగా చేసిన 'నువ్వు నాకు నచ్చావ్', 'మల్లీశ్వరి' మూవీస్‌కి పనిచేశారు.
Wed, Dec 10 2025 10:29 AM -
లెంగిక వేధింపుల కేసులో ఇద్దరు అధ్యాపకుల అరెస్ట్
తిరుపతి సిటీ: జాతీయ సంస్కృత వర్సిటీలో ఇటీవల సంచలనం సృష్టించిన లైంగిక వేధింపుల కేసులో మరో ముందడుగు పడింది. బాధితురాలు స్వరాష్ట్రం ఒడిశాకు తిరుపతి పోలీసుల బృందం మంగళవారం చేరుకుంది.
Wed, Dec 10 2025 10:17 AM -
నా భర్తే నా సర్వస్వం.. ఎందుకో తెలుసా?: యష్ భార్య
కన్నడ స్టార్ హీరో యష్ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టి తొమ్మిదేళ్లవుతోంది. 2016లో నటి రాధికా పండిత్‌ను పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు కూతురు ఐరా, కుమారుడు యాత్రవ్ సంతానం.
Wed, Dec 10 2025 10:14 AM -
తెల్ల పొట్టేలు.. ధర తెలిస్తే షాక్ అవుతారు..!
కర్నూలు జిల్లా: కోసిగి సంతమార్కెట్లో మంగళవారం గొర్రెలు, పొట్టేళ్ల క్రయ, విక్రయాలు భారీగా జరిగాయి.
Wed, Dec 10 2025 10:07 AM -
‘నిన్ను తప్పిస్తారన్న ఆలోచనే ఉండదు.. కానీ ఇక్కడ అలా కాదు’
టీమిండియా స్టార్ శుబ్‌మన్ గిల్ ఓపెనింగ్ బ్యాటర్‌గా మరోసారి విఫలమయ్యాడు. సౌతాఫ్రికాతో తొలి టీ20లో అతడు తీవ్రంగా నిరాశపరిచాడు. రెండు బంతులు ఎదుర్కొని కేవలం నాలుగు పరుగులే చేసి నిష్క్రమించాడు.
Wed, Dec 10 2025 10:03 AM -
పంచాయతీ ఎన్నికల్లోనూ అలవికాని హామీలు!
ఆవు చేలో మేస్తే... దూడ గట్టున మేస్తుందా? అని సామెత. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల వార్తలు ఈ సామెతనే గుర్తు చేస్తున్నాయి.
Wed, Dec 10 2025 09:57 AM -
ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి దుర్మరణం
ఆదిలాబాద్: జిల్లాలోని జైనథ్ మండలం తరోడ గ్రామ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ మూలమలుపులో అదుపు తప్పిన కారు పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.
Wed, Dec 10 2025 09:48 AM -
జాబ్ క్యాలెండర్ ఎక్కడ
– కాటసాని
శివనరసింహారెడ్డి
Wed, Dec 10 2025 09:43 AM -
మార్చి వరకు సాగునీటిని విడుదల చేయాలి
ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో వరి పంట చేతికందే తరుణంలో భారీ వర్షాలతో పైరు నేలవాలి ఎకరాకు 30 బస్తాలకు మించి దిగుబడులు రాలేదు. ఈ ఏడాది రబీ సీజన్లో మూడు ఎకరాల సొంత పొలంలో వరి సాగు చేసేందుకు నారుమడిని సిద్ధం చేసుకున్నాను.
Wed, Dec 10 2025 09:43 AM -
రబీ గట్టెక్కేనా..
సాగునీరు ప్రశ్నార్థకం
Wed, Dec 10 2025 09:43 AM -
‘రోళ్లపాడు’ సంరక్షణకు ప్రత్యేక చర్యలు
ఆత్మకూరురూరల్: వెలుగోడు రేంజ్ పరిధిలోని రోళ్లపాడు బట్టమేక పక్షి అభయారణ్యం అభివృద్ధి, సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఆత్మకూరు డివిజన్ టైగర్ ప్రాజెక్ట్ డీడీ విఘ్ఘేష్ అపావ్ అన్నారు. అభయారణ్యం సమావేశ హాల్లో మంగళవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు.
Wed, Dec 10 2025 09:43 AM -
పిల్లలకు ఉచిత న్యాయ సహాయం
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధిWed, Dec 10 2025 09:43 AM -
పీఎం సూర్య ఘర్ పథకంలో పురోగతి పెంచాలి
● జిల్లా కలెక్టర్ రాజకుమారిWed, Dec 10 2025 09:43 AM -
" />
రబీలోనూ యూరియా కష్టాలు
జూపాడబంగ్లా: రబీ సీజన్లోనూ రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. మంగళవారం మండల కేంద్రమైన జూపాడుబంగ్లాలోని 80 బన్నూరు సహకార సొసైటీ వద్ద యూరియా కోసం రైతులు నిరీక్షించాల్సి వచ్చింది.
Wed, Dec 10 2025 09:43 AM -
జగన్ మళ్లీ సీఎం అయ్యేంత వరకు ఇలాగే...
Wed, Dec 10 2025 09:43 AM
-
Panchayat Elections : జర.. ఆగరాదే
దేవరకద్ర రూరల్: మండలంలోని లక్ష్మీపల్లిలో సర్పంచ్ రోజా అభ్యర్థి గ్రామంలోని ఓటర్లును ఆకట్టుకునేలా సర్పంచ్‌గా తనను ఎన్నుకుంటే చేసే పనులపై ఓ మేనిఫెస్టో చేసి బాండ్పేపర్తో ప్రచారం నిర్వహిస్తున్నారు.
Wed, Dec 10 2025 11:28 AM -

ఫేట్ మార్చిన ఒక్క సినిమా.. రుక్మిణి వసంత్ బర్త్ డే (ఫొటోలు)
Wed, Dec 10 2025 11:19 AM