-
పోలీసుల రాక్షసత్వానికి మరొకరు బలి
రామచంద్రాపురం: చంద్రబాబు పాలనలో పోలీసులు పేట్రేగిపోతున్నారు.
-
అంబులెన్స్‌లోనే గిరిజన మహిళ ప్రసవం
బూర్గంపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూ ర్గంపాడు మండలం చింతకుంట గ్రామస్తుల రహదారి చింతలు తీరడం లేదు. గ్రామానికి 108 వాహనం వచ్చేందుకు కూడా వీల్లేని రహ దారితో గ్రామస్తులు నానా అవస్థలు పడుతు న్నారు.
Tue, Jul 28 2026 04:55 AM -
టీడీపీ కార్యాలయాలకు కారుచౌకగా భూములు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కార్యాలయాలకు భూములు కేటాయింపు కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతోంది.
Tue, Jul 28 2026 04:55 AM -
ఎడాపెడా యుద్ధాలు చేస్తున్నాం కదా.. ఆయుధాలు అడుగంటాయ్ సార్!! విరామం పొడిగిద్దాం!!

Tue, Jul 28 2026 04:54 AM -
విద్యార్థులపైకి ఏకే–47
పట్నా: కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో పార్లమెంట్ దిశగా ‘చలో సంసద్ ర్యాలీ’కి పిలుపునివ్వగా ఆ ర్యాలీకి మద్దతుగా శనివారం బిహార్‌లో విద్యార్థులు చేపట్టిన నిరసన కార్యక్రమంలో వందలాది మంది ఉద్యమకారుల పైకి పోలీసులు ఏ
Tue, Jul 28 2026 04:52 AM -
జంటహత్యల కేసులో నిందితుల అరెస్టు
కృత్తివెన్ను: కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం చినగొల్లపాలెంలో జరిగిన జంట హత్యల కేసు మిస్టరీ ఎట్టకేలకు వీడింది. మామాఅల్లుళ్లను హతమార్చిన ఆరుగురు టీడీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.
Tue, Jul 28 2026 04:49 AM -
5,220 గజాలు.. 30 ఏళ్ల లీజు!
సాక్షి, హైదరాబాద్: వక్ఫ్ బోర్డు ఆస్తుల ధారాదత్తం వ్యవహారం ఇంకా సద్దుమణగకముందే ఇప్పుడు తెలంగాణ ఉర్దూ అకాడమీ భూముల పందేరం మొదలైంది.
Tue, Jul 28 2026 04:48 AM -
రామ్ చరణ్ మణికట్టు సర్జరీ సక్సెస్
మెగా హీరో రామ్ చరణ్‌కు మణికట్టు శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. ఆయన కోయంబత్తూరులోని గంగా హాస్పిటల్లో ప్రత్యేక చికిత్స అందుకున్నారు. రామ్ చరణ్ కుడి చేతి మణికట్టు ఈ సర్జరీ జరిగింది. ప్రస్తుతం నాలుగు రోజుల పాటు ఆయన అక్కడే ఉండనున్నారు.
Tue, Jul 28 2026 04:44 AM -
ప్రభుత్వం దిగివచ్చే వరకు పోరాటం
దేవరపల్లి: గిట్టుబాటు ధరలు లేక నష్టాల ఊబిలో కూరుకుపోతున్న పొగాకు రైతులకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్సీపీ పోరాటం కొనసాగిస్తుందని ఆ పార్టీ సీనియర్ నాయకులు సోమవారం స్పష్టం చేశారు.
Tue, Jul 28 2026 04:40 AM -
జాబిల్లిని ఢీకొట్టనున్న రాకెట్ శకలం!
సరిగ్గా ఇంకో ఎనిమిది రోజులు! అంటే ఆగస్టు 5వ తేదీ... చందమామపై ఓ రాకెట్ శరవేగంతో
Tue, Jul 28 2026 04:38 AM -
దేశంలో పెరుగుతున్న బిలియనీర్లు
సాక్షి, అమరావతి: దేశంలో కోటీశ్వరుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. గడిచిన ఐదేళ్లలో కొత్తగా 434 మంది బిలియనీర్లుగా ఎదిగారు.
Tue, Jul 28 2026 04:37 AM -
1.20 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి..
ధవళేశ్వరం: తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలోని కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి ఉరకలేస్తోంది. పరీవాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.
Tue, Jul 28 2026 04:34 AM -
రాష్ట్రంలో మూడు రోజులు వర్షాలు
సాక్షి, అమరావతి: వాయవ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో వచ్చే మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.
Tue, Jul 28 2026 04:31 AM -
ప్రధాని సభకు జన సమీకరణ బాధ్యత సచివాలయ ఉద్యోగులదే
సాక్షి, అమరావతి: ఆగస్ట్ 1న విజయనగరం జిల్లాలోని భోగాపురం ఎయిర్పోర్ట్ వద్ద జరగనున్న ప్రధాని మోదీ బహిరంగ సభకు ప్రజలను తరలించే బాధ్యతను చంద్రబాబు ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల నెత్తిన పెట్టింది.
Tue, Jul 28 2026 04:26 AM -
ఓటీటీకి వచ్చేసిన మలయాళ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీల్లో మలయాళ సినిమాలకు ప్రత్యేక డిమాండ్ ఉంటోంది. ఈ చిత్రాలకు ఇతర భాషల్లో ఆడియన్స్ ఎక్కువగా ఆదరిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే సరికొత్త కంటెంట్ సినిమాలు వస్తూనే ఉన్నాయి. మలయాళంలో హిట్ మూవీస్ తెలుగులోనూ ఆదరణ దక్కించుకుంటున్నాయి.
Tue, Jul 28 2026 04:24 AM -
సమన్వయం లేదు.. కలహాలు పెరిగాయి
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర పార్టీలో పెరుగుతున్న అసంతృప్తి జ్వాలలు, అంతర్గత పోరుపై కాంగ్రెస్ అధిష్టానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ప్రభుత్వం, పార్టీ మధ్య సమన్వయం కొరవడటం.. జిల్లాల్లో మంత్రుల ఏకఛత్రాధిపత్యం..
Tue, Jul 28 2026 04:24 AM -
గోదావరి ట్రిబ్యునల్ అక్కర్లేదు
సాక్షి, అమరావతి: ఉమ్మడి రాష్ట్రానికి జస్టిస్ బచావత్ నేతృత్వంలోని గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్(జీడబ్లూడీటీ) కేటాయించిన గోదావరి జలాలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య పునఃపంపిణీకి జీడబ్ల్యూడీటీ–2 ఏర్పాటు చేయాలని
Tue, Jul 28 2026 04:23 AM -
ఆర్డీఎస్ ఎత్తు పెంచొద్దు!
సాక్షి, హైదరాబాద్: నిపుణుల కమిటీ సిఫారసుల మేరకు రాజోళిబండ మళ్లింపు పథకం (ఆర్డీఎస్) ఆధునికీకరణ ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలని తెలంగాణ రాష్ట్రం కోరింది.
Tue, Jul 28 2026 04:11 AM -
మరో 50 ‘కట్టల పాములు’!
సాక్షి, హైదరాబాద్: అవినీతి పుట్టల్లో దాగున్న కట్టల పాములు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అవినీతి అధికారు లపై ఇటీవల అవినీతి నిరోధకశాఖ అధికా రులు దాడుల జోరు పెంచారు.
Tue, Jul 28 2026 04:06 AM -
అర్ధాకలితో ఏ బిడ్డా బడికి వెళ్లొద్దు
మధిర: ఉచిత పథకాలనేవి రాష్ట్ర ప్రజలపై ప్రభుత్వం పెట్టే పెట్టుబడి అని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. మిడిమిడి జ్ఞానంతో చాలామంది ఉచిత పథకాలపై విమర్శ చేస్తున్నారన్నారు.
Tue, Jul 28 2026 04:00 AM -
పంద్రాగస్టు నుంచి రెండున్నర లక్షల కొత్త పింఛన్లు : సీతక్క
సాక్షి, హైదరాబాద్: వచ్చేనెల 15 (పంద్రాగస్టు) నుంచి రెండున్నర లక్షల కొత్త పింఛన్ల పంపిణీకి చర్యలు చేపడుతున్నట్టు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క వెల్లడించారు.
Tue, Jul 28 2026 03:55 AM -
కాళేశ్వరంపై ఉద్దేశపూర్వక రాజకీయాలు
సాక్షి, న్యూఢిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా రాజకీయాలు చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.
Tue, Jul 28 2026 03:52 AM -
కోచింగ్ కేంద్రాల కథేంటి?
సాక్షి, హైదరాబాద్ : ప్రైవేటు కోచింగ్ సెంటర్లపై కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి పెట్టింది. ఆ కేంద్రాల సమగ్ర వివరాలు సేకరిస్తోంది. రాష్ట్రాల నుంచీ నివేదికలు కోరింది.
Tue, Jul 28 2026 03:48 AM -
పొలిమేర 3 ఆరంభం
దర్శకుడు అనిల్ విశ్వనాథ్ తెరకెక్కిస్తున్న ‘పొలిమేర’ ఫ్రాంచైజీ నుంచి రాబోతున్న తాజా సినిమా ‘పొలిమేర 3’. ‘సత్యం’ రాజేష్, కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, బాలాదిత్య, రాకేందు మౌళి ప్రధాన తారాగణంగా నటì ంచనున్న ఈ సినిమాలో ప్రముఖ నటుడు అర్జున్ భాగం అయ్యారు.
Tue, Jul 28 2026 03:30 AM
-
పోలీసుల రాక్షసత్వానికి మరొకరు బలి
రామచంద్రాపురం: చంద్రబాబు పాలనలో పోలీసులు పేట్రేగిపోతున్నారు.
Tue, Jul 28 2026 05:00 AM -

Tue, Jul 28 2026 03:30 AM -
.
Tue, Jul 28 2026 03:49 AM