-
రియల్ హీరోలను సత్కరించిన అర్జున్.. గిఫ్ట్‌గా రూ.లక్ష
ప్రముఖ నటుడు అర్జున్ దర్శకత్వం వహించిన కొత్త మూవీ ‘సీతాపయనం’ ఈ నెల 14న విడుదల కానుంది. ఆయన కుమార్తె ఐశ్వర్య హీరోయిన్గా ఎంట్రీ ఇస్తుంది. తాజాగా జరిగిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముగ్గురు సామాజిక కార్యకర్తలను ఆహ్వానించడంతో పాటు సన్మానించారు.
Wed, Feb 11 2026 08:20 AM -
నేడే మున్సిపోల్
పోలింగ్ సామగ్రి పంపిణీ● సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి
● ఉదయం 7నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్
● కేంద్రాలకు చేరుకున్న సిబ్బంది
సామగ్రితో
Wed, Feb 11 2026 08:14 AM -
" />
ఏర్పాట్లు పూర్తి..
తొర్రూరు: మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కమిషనర్ వి.శ్యాంసుందర్ తెలిపారు. డివిజన్ కేంద్రంలోని ఆర్యభట్ట హైస్కూల్లో ఎన్నికల సామగ్రిని మంగళవారం సిబ్బందికి పంపిణీ చేశారు. కమిషనర్ మాట్లాడుతూ..
Wed, Feb 11 2026 08:14 AM -
ఓట్ల వేట..
సాక్షి, మహబూబాబాద్: మున్సిపల్ ఎన్నికల ప్రధాన ఘట్టం పోలింగ్ బుధవారం జరగనుంది. జిల్లాలోని మహబూబాబాద్, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్, కేసముద్రం మున్సిపాలిటీల పరిధిలోని సగం వార్డుల్లో నువ్వా.. నేనా అన్నట్లు తీవ్ర పోటీ నెలకొంది. కాగా, ఇన్నిరోజులు చేసిన ప్రచారం ఒక ఎత్తు..
Wed, Feb 11 2026 08:14 AM -
" />
టెన్త్‌లో వందశాతం ఉత్తీర్ణత సాధించాలి
మహబూబాబాద్ అర్బన్: జిల్లాలో గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించేందుకు అధికారులు, హెచ్ఎంలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా గిరిజనశాఖ డిప్యూటీ డైరెక్టర్ గుగులోతు దేశీరాంనాయక్ అన్నారు.
Wed, Feb 11 2026 08:14 AM -
ల్యాబ్ టెక్నీషియన్ల పాత్ర కీలకం
నెహ్రూ సెంటర్: ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో ల్యాబ్ టెక్నీషియన్ల సేవల పాత్ర అత్యంత కీలకమని డీఎంహెచ్ఓ రవిరాథోడ్ అన్నారు. నూతనంగా రిక్రూట్ అయిన ల్యాబ్ టెక్నీషియన్లతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
Wed, Feb 11 2026 08:14 AM -
పోరు రసవత్తరం
● పలు వార్డుల్లో గట్టి పోటీ
Wed, Feb 11 2026 08:14 AM -
పోలీసుల విస్తృత తనిఖీలు
మహబూబాబాద్ రూరల్ : మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జ రగకుండా మహబూబాబాద్ పట్టణ పోలీసులు సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం తెల్ల వారుజాము వరకు విస్తృత తనిఖీలు చేపట్టారు.
Wed, Feb 11 2026 08:14 AM -
" />
అధికారుల ఏర్పాట్లు..
డోర్నకల్: మున్సిపల్ ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. డోర్నకల్ మున్సిపల్ పరిధిలోని 15 వార్డుల్లో 10,869 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 5,160 మంది పురుషులు, 5,709మంది మహిళా ఓటర్లు ఉన్నారు.
Wed, Feb 11 2026 08:14 AM -
అధికారులు సమన్వయంతో పని చేయాలి
● ఆర్డీఓ కృష్ణవేణి
Wed, Feb 11 2026 08:14 AM -
విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టిన కారు
వీరఘట్టం: స్థానిక మేజర్ పంచాయతీలోని బీసీ కాలనీ వద్ద మంగళవారం సాయంత్రం ఓ కారు రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో విద్యుత్ స్తంభం విరిగిపడింది.
Wed, Feb 11 2026 08:14 AM -
పెద్దలకు ఆపన్నుహస్తం!
సాలూరు: పట్టణంలో కోటిరూపాయల మేర పన్నుల ఆదాయానికి గండికొట్టే ప్రయత్నం చేసిన మున్సిపల్ అధికారులు తీరుపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశిస్తారా? లేక సీ్త్ర,శిశుసంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖమంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావున మౌనంగా ఊరుకుంటారా?
Wed, Feb 11 2026 08:14 AM -
పోలమాంబ దర్శనానికి పోటెత్తిన భక్తులు
మక్కువ: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు శంబరపోలమాంబ అమ్మవారి మూడవ జాతర మంగళవారం అంగరంగ వైభవంగా జరిగింది. తెల్లవారు జామునుంచి ఇతర జిల్లాలు, మండలాల నుంది వేలాదిమంది భక్తులు శంబర గ్రామానికి చేరుకున్నారు. భక్తులతో శంబర గ్రామం కిటకిటలాడింది.
Wed, Feb 11 2026 08:14 AM -
ఎస్సీ విద్యార్థులకు కేంద్ర ఉపకార వేతనాలు
● కలెక్టర్ ప్రభాకర రెడ్డి
Wed, Feb 11 2026 08:14 AM -
వైఎస్సార్సీపీలోకి పలగర యువత
బలిజిపేట: మండలంలోని పలగర గ్రామానికి చెందిన యువకులు మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. వీరికి ఆయన పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు.
Wed, Feb 11 2026 08:14 AM -
ఎమ్మెల్యేకు బీజేపీ నేత సవాల్
● తనపై చేసిన ఆరోపణలు రుజువు చేయాలి..లేకుంటే పరువు నష్టం దావా వేస్తా
● బీజేపీ నాయకుడు ఉమామహేశ్వరరావు
Wed, Feb 11 2026 08:14 AM -
బ్రిడ్జికోర్సును సద్వినియోగం చేసుకోవాలి
బాడంగి: పదవ తరగతిలో వెనుకబడిన పిల్లలకోసం విద్యాశాఖకమిషనర్ ఏర్పాటుచేసిన బ్రిడ్జి కోర్సును విద్యార్థులు సద్వినియోగపరుచుకోవాలని డీఈఓ యు.మాణిక్యం నాయుడు అన్నారు.
Wed, Feb 11 2026 08:14 AM -
రెవెన్యూ ‘లీలల’పై దర్యాప్తు
● నేడు ఆర్డీఓ కార్యాలయంలో విచారణ
Wed, Feb 11 2026 08:14 AM -
12న జాతీయ సమ్మెకు సంపూర్ణ మద్దతు
● సీపీఎం జిల్లా కార్యదర్మి తమ్మినేని సూర్యనారాయణ
Wed, Feb 11 2026 08:14 AM -
సంతక వెళ్లింది..!
–8లోబుధవారం శ్రీ 11 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026తప్పిన పెనుప్రమాదం
నిత్యం రద్దీగా ఉండే పాలకొండ రోడ్డులో
మంగళవారం చెరకు లారీ
బోల్తాపడింది.
Wed, Feb 11 2026 08:14 AM -
బ్యానర్...
మూడింటికి ముందు
మొత్తం ఉమ్మడి విజయనగరం జిల్లాలోని ఆరు పథకాల్లో మూడింటిని ముందు ప్రారంభించే అవకాశం ఉంది. మరో మూడింటికి హెడ్ ఆఫీసు నుంచి అనుమతులు వచ్చాక టెండర్లు పిలుస్తారు. అంచనాలు పెరిగిన మేరకు పైప్లైన్ల నిడివి పెరుగుతుంది.
Wed, Feb 11 2026 08:14 AM -
పగలు ఎండ.. రాత్రి చలి
● పదిరోజుల నుంచి ఇదే పరిస్థితి
● వాతావరణంలో మార్పులు
Wed, Feb 11 2026 08:14 AM -
హిందువుల గుండెలను గాయపరచొద్దు
సాలూరు: కలియుగ ప్రత్యక్షదైవమైన తిరుపతి వేంకటేశ్వరస్వామి పవిత్ర లడ్డూ ప్రసాదం విషయంలో అదేపనిగా అభాండాలు, ఆరోపణలు చేస్తూ ప్రపంచం నలుమూలలా ఉన్న హిందువుల గుండెలను గాయపరచ వద్దంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, విద్యాశాఖమంత్రిలోకేష్తో పాటు టీడీపీ న
Wed, Feb 11 2026 08:14 AM -
అంగన్వాడీ సేవలు విస్తృతం కావాలి
● కలెక్టర్ ప్రభాకర రెడ్డి
Wed, Feb 11 2026 08:14 AM
-
రారండి.. కేరళ (ఫొటోలు)
Wed, Feb 11 2026 08:24 AM -