అధికారుల ఏర్పాట్లు.. | - | Sakshi
Sakshi News home page

అధికారుల ఏర్పాట్లు..

Feb 11 2026 8:14 AM | Updated on Feb 11 2026 8:14 AM

అధికారుల ఏర్పాట్లు..

అధికారుల ఏర్పాట్లు..

డోర్నకల్‌: మున్సిపల్‌ ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. డోర్నకల్‌ మున్సిపల్‌ పరిధిలోని 15 వార్డుల్లో 10,869 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 5,160 మంది పురుషులు, 5,709మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 16 పోలింగ్‌ కేంద్రాల్లో 110 మంది ఎన్నికల సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు. ఒక్కో పోలింగ్‌ కేంద్రంలో పోలింగ్‌ అధికారి, సహాయ పోలింగ్‌ అధికారితో పాటు ముగ్గురు ఓపీఓల చొప్పున విధులు చేపట్టనుండగా.. మిగతా సిబ్బంది రిజర్వ్‌లో ఉంటారు. సిబ్బంది పోలింగ్‌ సామగ్రితో పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement