-
ప్రైవేట్ ఉద్యోగి ఇంటి ఎదుట హిజ్రా నిరసన
లక్షల్లో నగదు, బంగారం తీసుకుని మోసం చేశాడని ఆరోపణ -
ప్రైవేట్‌పరం చేసిన మెడికల్ కాలేజీలను మళ్లీ వెనక్కి తీసుకుంటాం
కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో
మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి
Wed, Oct 15 2025 05:54 AM -
సివిల్స్ ఉచిత శిక్షణకు ఎంపిక
వేంపల్లె : ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ క్యాంపస్ విద్యార్థులు సివిల్స్ ఉచిత శిక్షణకు ఎంపికై నట్లు డైరెక్టర్ కుమారస్వామి గుప్తా తెలిపారు.
Wed, Oct 15 2025 05:54 AM -
ఒంటరి వృద్ధురాలికి చేయూత
కడప అర్బన్ : నలుగురు కుమారులు ఉన్నా.. ఒంటరిగా జీవనం సాగిస్తున్న ఓ వృద్ధురాలికి చేయూత అందించేలా కడప జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ, జడ్జి ఎస్.బాబాఫక్రుద్దీన్ చొరవ చూపారు. ఆమె కుమారులకు కౌన్సిలింగ్ ఇచ్చి.. ఆసరా కల్పించాలే చేశారు.
Wed, Oct 15 2025 05:54 AM -
గుండెపోటుతో వృద్ధుడు మృతి
బద్వేలు అర్బన్ : తన సోదరుడి కుమార్తె సమస్యను పరిష్కరించేందుకు పెద్ద మనిషిగా స్టేషన్‌కు వచ్చిన ఓ వృద్ధుడు స్టేషన్ ఆవరణలోనే గుండెపోటుకు గురై మృతి చెందాడు. మంగళవారం రాత్రి చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే..
Wed, Oct 15 2025 05:54 AM -
కరూర్ మృతులకు నివాళి
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కరూర్ తొక్కిసలాట ఘటనలో మృతులకు అసెంబ్లీలో మంగళవారం నివాళులర్పించారు. రెండు నిమిషాల మౌన అంజలితో పాటూ మృతుల కుటుంబాలకు తమ సానుభూతిని తెలియజేశారు. కాగా అసెంబ్లీ సమావేశాలలో తొలి రోజైన సంతాప తీర్మానాలతోనే సరి పెట్టారు.
Wed, Oct 15 2025 05:54 AM -
" />
ఆమ్నీ బస్సులపై కొరడా
● ఆర్టీఏ అధికారులతో నిఘా బృందాలుWed, Oct 15 2025 05:54 AM -
ప్రగతి పథకాల అధ్యయనం
సాక్షి, చైన్నె: రాష్ట్ర ప్రణాళికా సంఘం నాలుగు నివేదికలు సిద్ధం చేసింది. వీటిని మంగళవారం సీఎం ఎంకే స్టాలిన్‌కు అందజేశారు. ఉదయం సచివాలయంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది.
Wed, Oct 15 2025 05:54 AM -
టాస్మాక్ అక్రమాల కేసులో వాడీవేడి వాదనలు
సాక్షి, చైన్నె : టాస్మాక్ అక్రమాల కేసు వ్యవహారం సుప్రీం కోర్టులో మంగళవారం వాడీవేడి వాదనలతో సాగింది. ఎన్ ఫోర్సు డైరెక్టరేట్(ఈడీ) అధికారులకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి భూషన్ రామకృష్ణ గవాయ్ నేతృత్వంలోని బెంచ్ అక్షింతలు వేసింది. వివరాలు..
Wed, Oct 15 2025 05:54 AM -
అజ్ఞాత వాసం వీడిన టీవీకే నేతలు
సాక్షి, చైన్నె: కరూర్ విషాద ఘటన కేసును సీబీఐ విచారణకు సుప్రీంకోర్టు అప్పగించడంతో అజ్ఞాతంలో ఉన్న టీవీకే నేతలు జనవాసంలోకి వచ్చేశారు. తమ అధ్యక్షుడు విజయ్‌తో భేటీ అయ్యారు. కరూర్ బాధితుల పరామర్శ పర్యటన కసరత్తులలో నిమగ్నమయ్యారు.
Wed, Oct 15 2025 05:54 AM -
ఎల్పీజీ సమ్మె విరమణ
సాక్షి, చైన్నె: హైకోర్టు సూచనతో ఎల్పీజీ గ్యాస్ ట్యాంకర్ల సమ్మెను యాజమాన్యాలు, కార్మికులు విరమించారు. కాగా చమురు సంస్థలు ట్యాంకర్ల ఒప్పందాన్ని 2026 మార్చి వరకు పొడిగిస్తూ హైకోర్టుకు నివేదించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
Wed, Oct 15 2025 05:54 AM -
ఆరోగ్య సంరక్షణకు ఒప్పందం
సాక్షి, చైన్నె : ఆరోగ్య సంరక్షణ చర్యలను విస్తృతం చేయడం లక్ష్యంగా సవిత ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ టెక్నికల్ సైన్సెస్, చైన్నె అపోలో ఆస్పత్రి మధ్య అవగాహన ఒప్పందం మంగళవారం జరిగింది.
Wed, Oct 15 2025 05:54 AM -
" />
దీపావళికి భద్రతా ఏర్పాట్ల పరిశీలన
కొరుక్కుపేట: దీపావళికి టీనగర్ త్యాగరాయనగర్‌లో భద్రతా ఏర్పాట్లను అదనపు పోలీస్ కమిషనర్ పరిశీలించారు. అనంతరం సీసీ నిఘా కేంద్రం, పోలీసు సహాయ కేంద్రం, పునరుద్ధరించిన పోలీస్ జువైనల్ హాల్ భవనం, జిమ్‌ను ప్రారంభించారు.
Wed, Oct 15 2025 05:54 AM -
ప్రేమ ఇతివృత్తంతో రాజావీట్టు కన్నుకుట్టి
చిత్ర ఆడియోను ఆవిష్కరించిన యూనిట్ సభ్యులు
Wed, Oct 15 2025 05:54 AM -
ఉన్నత విద్య ద్వారానే దేశాభివృద్ధి
వేలూరు: ఉన్నత విద్య ద్వారానే దేశాభివృద్ధి సాధ్యమని ఇందుకోసమే వీఐటీలో ఉన్నత విద్యా పథకాన్ని ప్రారంభించడం జరిగిందని వేలూరు వీఐటీ యూనివర్సిటీ చాన్స్‌లర్ విశ్వనాధన్ అన్నారు.
Wed, Oct 15 2025 05:54 AM -
మమితా నటిస్తున్నారంటేనే ఆశ్చర్యపోయా!
తమిళసినిమా: లవ్ టుడే, డ్రాగన్ చిత్రాలతో కథానాయకుడిగా అనూహ్య విజయాలను సాధించిన నటుడు ప్రదీప్ రంగనాథన్. ఈయన తాజాగా కథానాయకుడిగా నటించిన చిత్రం డ్యూడ్.
Wed, Oct 15 2025 05:54 AM -
నెట్ ఫ్లిక్స్, సౌందర్య కాంబోలో లవ్
తమిళసినిమా: నెట్ ఫ్లిక్స్ ఓటీటీ సంస్థతో కలిసి సౌందర్య రజనీకాంత్‌కు చెందిన మే 5 ఎంటర్టెయిన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం లవ్. అర్జున్‌దాస్, ఐశ్వర్య లక్ష్మి జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి బాలాజీ మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు.
Wed, Oct 15 2025 05:54 AM -
విమర్శలపై హన్సిక దృష్టి
తమిళసినిమా: దక్షిణాదిలో క్రేజీ కథానాయకిగా రాణించిన నటి హన్సిక. ముఖ్యంగా తెలుగు, తమిళ భాషల్లో అగ్ర కథానాయకుల సరసన నటించి స్టార్‌డమ్‌ను అందుకున్నారు. పలు భాషల్లో మొత్తం 50కిపైగా చిత్రాల్లో కథానాయకిగా నటించిన హన్సిక ప్రేమ వదంతుల్లోనూ చిక్కుకున్నారు.
Wed, Oct 15 2025 05:54 AM -
పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి
వేలూరు: పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ విధిగా మొక్కలు నాటేందుకు ముందుకు రావాలని కలెక్టర్ సుబ్బలక్ష్మి అన్నారు.
Wed, Oct 15 2025 05:54 AM -
కొత్త పింఛన్ పథకాన్ని రద్దు చేయాలి
వేలూరు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త పింఛన్ పథకాన్ని రద్దు చేసి పాత పథకాన్ని అమలు చేసి ఉద్యోగులను ఆదుకోవాలని తమిళనాడు అన్ని ప్రభుత్వ ఉద్యోగుల ఎంప్లాయీస్ సమావేశం వేలూరులోని సంఘం కార్యాలయంలో జరిగింది.
Wed, Oct 15 2025 05:54 AM -
స్రైయిట్‌కట్ సీమౌత్ తీరంలో సర్వే
అమరేశ్వరుని హుండీ ఆదాయం
Wed, Oct 15 2025 05:52 AM -
బాపట్ల
బుధవారం శ్రీ 15 శ్రీ అక్టోబర్ శ్రీ 2025పులిచింతల సమాచారం
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 74,600 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా, దిగువకు 81,966 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 42.1600 టీఎంసీలు.
Wed, Oct 15 2025 05:52 AM -
రైళ్లపై రాళ్లు విసిరిన అల్లరిమూకలు అరెస్టు
చీరాల: వేగంగా వెళ్తున్న రైళ్లపై గులకరాళ్ల విసిరిన అల్లరి మూకలను మంగళవారం ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆర్పీఎఫ్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఐ చంద్రశేఖర్ వివరాలను వెల్లడించారు.
Wed, Oct 15 2025 05:52 AM -
25న తెనాలిలో ఆంధ్రప్రదేశ్ పాడి రైతుల సభ
తెనాలి: పాడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల తరహాలో లీటరుకు రూ.8–10 ప్రోత్సాహకధర ఇవ్వాలని కోరుతూ ఈ నెల 25వ తేదీన తెనాలిలో సభ నిర్వహించనున్నారు.
Wed, Oct 15 2025 05:52 AM -
జాతీయ అథ్లెటిక్స్ పోటీల్లో రజత పతకం
గుంటూరు వెస్ట్ (క్రీడలు): ఒడిశాలో ఈ నెల 10 నుంచి 14 వ తేదీ వరకు జరిగిన 40వ జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో గుంటూరుకు చెందిన ఎస్కే రోషన్ రజత పతకం సాధించాడు.
Wed, Oct 15 2025 05:52 AM
-
ప్రైవేట్ ఉద్యోగి ఇంటి ఎదుట హిజ్రా నిరసన
లక్షల్లో నగదు, బంగారం తీసుకుని మోసం చేశాడని ఆరోపణWed, Oct 15 2025 05:54 AM -