-
బుమ్రాపై నిర్ణయం అప్పుడే.. మా దృష్టింతా దానిపైనే: టీమిండియా కోచ్
ఇంగ్లండ్ పర్యటనలో మొదటి నుంచి భారత స్టార్ పేసర్ బుమ్రా ఆడే మూడు టెస్టుల గురించే చర్చ జరుగుతూ వచ్చింది. ఇప్పుడూ అదే కొనసాగుతోంది. ఇప్పటికే బుమ్రా తొలి టెస్టు ఆడాడు. జట్టు ఇంకా ఆడాల్సిన నాలుగు టెస్టుల్లో బుమ్రా ఆడేవి రెండే మ్యాచ్‌లు.
-
మద్యం మత్తులో శాశ్వత నిద్రలోకి..
చంద్రగిరి: మద్యం మత్తు ఇద్దరు అన్నదమ్ములను బలితీసుకుంది. మద్యం సేవించి కారులో నిద్రపోయిన వారిద్దరూ.. చివరకు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన తిరుపతి రూరల్ మండలం తిరుచానూరులోని రంగనాథ రోడ్డులో జరిగింది.
Tue, Jul 01 2025 07:45 AM -
వ్యూహాత్మక మిత్రదేశంగా భారత్: ప్రధాని మోదీకి వైట్‌హౌస్ అభినందనలు
వాషింగ్టన్ సీడీసీ: భారత ప్రధాని మోదీ తరచూ వివిధ దేశాల్లో పర్యటిస్తూ, ఆయా దేశాలతో భారత్ బంధాన్ని బలోపేతం చేసే దిశగా ప్రయత్నిస్తుంటారు. అలాగే వ్యూహాత్మక ఒప్పందాలను కుదుర్చుకుంటుంటారు. ఈ నేపధ్యంలో ఆయా దేశాల అధిపతుల అభినందనలు అందుకుంటుంటారు.
Tue, Jul 01 2025 07:34 AM -
అలాంటి అధికారుల ఫొటోలు ట్యాంక్‌బండ్‌పై పెట్టాలి: తెలంగాణ హైకోర్టు
తరాలు మారుతున్నా మున్సిపల్ అధికారులు పని తీరు మాత్రం మారడం లేదని హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఎవరికి వారు తప్పించుకునే ప్రయత్నం చేయడమేగానీ, సమస్యను వెంటనే పరిష్కరిద్దాం అనే ఆలోచన చేయరని తప్పుబట్టింది.
Tue, Jul 01 2025 07:34 AM -
" />
జ్ఞానం పంచుతాం.. ఆకలి తీరుస్తాం
సిరిసిల్లటౌన్: సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలోని పదోవార్డు చిన్నబోనాలలోని ఎస్సీ గురుకుల హాస్టల్లో మెస్ కాంట్రాక్టర్ సరిగ్గా విధులకు హాజరుకాకపోవడంతో ఉపాధ్యాయినులు వంట చేశారు.
Tue, Jul 01 2025 07:33 AM -
చెత్త.. మురుగు
అస్తవ్యస్తంగా మున్సిపాలిటీలుTue, Jul 01 2025 07:33 AM -
సిబ్బంది లేక ఇబ్బంది
ఆమనగల్లు: మున్సిపల్ పరిధిలోని పలు కాలనీల్లో పారిశుద్ధ్యం లోపించింది. జనాభాకు అను గుణంగా సిబ్బంది లేకపోవడంతో ఇబ్బందులు కలుగుతున్నాయి. పట్టణంలోని ప్రధాన రహదారిని నిత్యం శుభ్రం చేస్తున్నా కాలనీల్లో మాత్రం వారం పది రోజులకు ఒకసారి అంతర్గత రోడ్లను శుభ్రం చేస్తున్నారు.
Tue, Jul 01 2025 07:33 AM -
" />
4, 5 తేదీల్లో కేవీపీఎస్ శిక్షణ తరగతులు
తుర్కయంజాల్: కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) జిల్లా స్థాయి శిక్షణ తరగతులు ఈ నెల 4, 5 తేదీల్లో పురపాలక సంఘం పరిధి ఎన్ఎస్ఆర్ నగర్లో నిర్వహించనున్నట్లు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బోడ సామేల్, మస్కు ప్రకాష్ తెలిపారు.
Tue, Jul 01 2025 07:33 AM -
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
● త్వరలోనే సీఎం చేతులమీదుగా కొహెడ మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన ● ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిTue, Jul 01 2025 07:33 AM -
సత్వర పరిష్కారం కోసమే ప్రజావాణి
ఇబ్రహీంపట్నం రూరల్: సత్వర పరిష్కారం కోసమే ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అడిషనల్ కలెక్టర్ ప్రతిమాసింగ్ పేర్కొన్నారు.
Tue, Jul 01 2025 07:33 AM -
దిద్దుబాటేది?
పారిశ్రామికవాడల్లో ప్రమాదాలు అరికట్టే చర్యలు శూన్యంTue, Jul 01 2025 07:33 AM -
" />
డ్రగ్స్‌పై నిఘా పెంచాలి
సీపీ అనురాధ
Tue, Jul 01 2025 07:33 AM -
సెంట్రల్ బ్యాంకులో చోరీకి యత్నం
వెల్దుర్తి(తూప్రాన్): బ్యాంకులో చోరీకి యత్నించి అలారం మోగడంతో దుండగులు పరారయ్యారు. ఈ ఘటన మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఉన్న సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి...
Tue, Jul 01 2025 07:31 AM -
అనుమానాస్పద స్థితిలో కార్మికుడు మృతి
సంగారెడ్డి క్రైమ్: కార్మికుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ ఘటన పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ రమేష్ వివరాల ప్రకారం...
Tue, Jul 01 2025 07:31 AM -
వేర్వేరు చోట్ల ఇద్దరు అదృశ్యం
జహీరాబాద్: వ్యక్తి అదృశ్యమయ్యాడు. ఈఘటన మండలంలోని రంజోల్ గ్రామంలో చోటు చేసుకుంది. రూరల్ పోలీసుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన గుండారెడ్డి(30) జూన్ 18న ఉదయం కారు డ్రైవింగ్‌కు వెళుతున్నట్లు ఇంట్లో చెప్పి బయటకు వెళ్లి తిరిగి రాలేదు.
Tue, Jul 01 2025 07:31 AM -
సెల్ఫీ తీసుకుంటూ ఆత్మహత్యాయత్నం
శివ్వంపేట(నర్సాపూర్) : వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మండల పరిధిలో చోటుచేసుకుంది. గ్రామస్తుల వివరాల ప్రకారం... శభాష్ పల్లి గ్రామానికి చెందిన పానగారి సుధాకర్(28) ఆదివారం భార్యాపిల్లలను కొత్తపేట గ్రామంలో అత్తగారి ఇంటి వద్ద దింపాడు.
Tue, Jul 01 2025 07:31 AM -
మా కొడుకు జాడ చెప్పండి
భూపాలపల్లి: ‘తెలంగాణ మలిదశ ఉద్యమంలో పాల్గొన్న మా కొడుకు కనిపించడం లేదు. 12 ఏళ్లుగా ఎదురుచూస్తున్నాం. మా కుమారుడి జాడ చూపించండి’అంటూ వృద్ధ దంపతులు సోమవా రం గ్రీవెన్స్ సెల్లో కలెక్టర్‌ను వేడుకున్నారు.
Tue, Jul 01 2025 07:29 AM -
‘చెత్త’మున్సిపాలిటీలు
వికారాబాద్: వికారాబాద్ మున్సిపాలిటీలో పారిశుద్ధ్య మెరుగుకు ఏటా లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తున్నామని పాలకులు, అధికారులు చెబుతున్నా కాలనీలు మాత్రం కంపు వీడటం లేదు. రోజూ ఏదో ఒక కాలనీలో మురుగు సమస్య దర్శనమిస్తోంది.
Tue, Jul 01 2025 07:29 AM -
పారదర్శకంగా పదవుల పంపిణీ
● నామినేటెడ్, పార్టీ పదవుల్లో సీనియర్లకు ప్రాధాన్యం ● డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్‌రెడ్డి ● అర్హులకు పథకాలు అందేలా చూస్తాం ● ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డిTue, Jul 01 2025 07:29 AM -
బాధ్యతగా పనిచేస్తే గుర్తింపు
● కలెక్టర్ ప్రతీక్ జైన్ ● ఉద్యోగ విరమణ పొందిన డీఎంహెచ్ఓ, కుల్కచర్ల తహసీల్దార్ ● ఘనంగా వీడ్కోలుTue, Jul 01 2025 07:29 AM -
" />
3న సర్టిఫికెట్ల పరిశీలన
అనంతగిరి: జిల్లాలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 12 పోస్టుల భర్తీలో భాగంగా ఈ నెల 3వ తేదీ సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని డీఈఓ రేణుకాదేవి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Tue, Jul 01 2025 07:29 AM -
మెడికల్ కౌన్సిల్ దాడులు
● అనుమతులు లేని ఆస్పత్రులపై కొరడా ● తనిఖీల్లో పట్టుబడ్డ నకిలీ వైద్యులుTue, Jul 01 2025 07:29 AM -
భూ తగాదాల్లో జోక్యం వద్దు
● నేరాల అదుపులో సీసీ కెమెరాలదే కీలక పాత్ర ● నవాబుపేట పోలీసుల పనితీరు భేష్ ● ఎస్పీ నారాయణరెడ్డిTue, Jul 01 2025 07:29 AM -
భూ తగాదాలతో వ్యక్తి హత్య
● రాడ్డుతో తలపై మోది దారుణం ● మరొకరికి తీవ్ర గాయాలుTue, Jul 01 2025 07:29 AM -
చెత్త సేకరణలో నిర్లక్ష్యం
తాండూరు: తాండూరు మున్సిపల్ పరిధిలో చెత్తసేకరణ అధ్వానంగా మారింది. మున్సిపల్ పాలకవర్గం గడువు ముగియడం.. ప్రత్యేక అధికారుల పాలనలో పారిశుద్ధ్యంపై పెద్దగా శ్రద్ధ చూపడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. పట్టణంలో ఎక్కడ పడితే అక్కడ చెత్త పెరుకుపోయి డంపింగ్ యార్డులను తలపిస్తోంది.
Tue, Jul 01 2025 07:29 AM

Tue, Jul 01 2025 07:50 AM -