-
World Coconut Day: కొబ్బరి బోండానికీ ఒకరోజు.. అది నేడే..
కొబ్బరి.. మన జీవితంలో ఒక భాగంగా కలిసిపోయింది. శుభకార్యాలు ప్రారంభించేటప్పుడు మొదలుకొని, అనారోగ్యం నుంచి ఉపశమనం పొందేవరకూ కొబ్బరికి ఉన్న ప్రాధాన్యత కొలవలేనిది.
-
పకడ్బందీగా సీఎం పర్యటన బందోబస్తు ఏర్పాట్లు
మహబూబ్‌నగర్ క్రైం/ అడ్డాకుల: మూసాపేట మండలం వేముల గ్రామ సమీపంలో బుధవారం ఎస్జీడీ ఫార్మా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 2వ యూనిట్ ప్రారంభ కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి హాజరవుతున్న సందర్భంగా ఎస్పీ జానకి సోమవారం హెలీప్యాడ్, సమావేశ స్థలాల దగ్గర నిర్వహించే బందోబస్తును
Tue, Sep 02 2025 08:45 AM -
ప్రజావాణికి 71 ఫిర్యాదులు
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): ప్రజావాణికి వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ విజయేందిర అన్నారు. ప్రజావాణిలో భాగంగా సోమవారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలతో 71 ఫిర్యాదులు స్వీకరించారు.
Tue, Sep 02 2025 08:45 AM -
లొసుగులను తప్పించేందుకే సీబీఐకి అప్పగింత
పాలమూరు: కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు లోపాయికారి ఒప్పందంలో భాగంగానే కాళేశ్వరంపై సీబీఐకి అప్పగించడానికి సిద్ధమయ్యాయని ఎంపీ డీకే అరుణ అన్నారు. జిల్లాకేంద్రంలోని పద్మావతికాలనీలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.
Tue, Sep 02 2025 08:45 AM -
" />
నగరంలో రోడ్లమరమ్మతు ప్రారంభం
● ‘సాక్షి’ కథనానికి స్పందించిన మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు
● బాగా దెబ్బతిన్న చోట సీసీ పనులు, మిగతా ప్రాంతాల్లో వెట్‌మిక్స్
Tue, Sep 02 2025 08:45 AM -
హైవేపై ప్రమాద ఘంటికలు
జాతీయ రహదారిపై పెరుగుతున్న మరణాలుTue, Sep 02 2025 08:45 AM -
మళ్లీ రోడ్డెక్కిన రైతులు
● జిల్లాకేంద్రంతోపాటు భూత్పూర్ చౌరస్తాలో ధర్నా
● యూరియా పంపిణీలో ప్రభుత్వం విఫలం
● మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ విమర్శ
Tue, Sep 02 2025 08:45 AM -
" />
జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ అమలు
మహబూబ్‌నగర్ క్రైం: జిల్లాలో శాంతిభద్రతల దృష్ట్యా, ప్రశాంతమైన వాతావరణం కల్పించడంలో భాగంగా సోమవారం నుంచి ఈ నెల 30 వరకు జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ 1861 అమల్లో ఉంటుందని ఎస్పీ జానకి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Tue, Sep 02 2025 08:45 AM -
పాత పెన్షన్ సాధనకు మరో ఉద్యమం
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): పాత పెన్షన్ సాధన కోసం ఉద్యోగులు మరో ఉద్యమం చేయాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ జిల్లా చైర్మన్ రాజీవ్‌రెడ్డి అన్నారు.
Tue, Sep 02 2025 08:45 AM -
దేశీ వినియోగమే జీడీపీకి బూస్ట్
దేశీ డిమాండ్ పుంజుకోవడం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 7.8 శాతానికి చేరుకునేలా చేసినట్టు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Tue, Sep 02 2025 08:37 AM -
తయారీ రంగం భళా
తయారీ రంగం ఆగస్ట్‌లో అదరగొట్టింది. ఈ రంగంలో పనితీరును ప్రతిఫలించే హెచ్ఎస్బీసీ ఇండియా తయారీ రంగ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) 59.3కు చేరుకుంది. జూలైలో ఇది 59.1గా ఉంది.
Tue, Sep 02 2025 08:34 AM -
8 బంతుల్లో 7 సిక్సర్లు.. పోలార్డ్ ఊచకోత
విండీస్ టీ20 దిగ్గజం కీరన్ పోలార్డ్ 38 ఏళ్ల వయసులోనూ వీర లెవెల్లో రెచ్చిపోతున్నాడు. ప్రస్తుతం కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌కు ఆడుతున్న ఈ భారీకాయుడు విధ్వంసం సృష్టించడమే పనిగా పెట్టుకున్నాడు.
Tue, Sep 02 2025 08:32 AM -
ఐఐటీ సీటు వదులుకున్న హీరోయిన్.. ఇప్పుడు ఏకంగా ఐటీ కంపెనీ సీఈఓ
బాలీవుడ్ హీరోయిన్ మయూరి కాంగో (Mayoori Kango) ఆమె కేవలం నటి మాత్రమే కాకుండా, కార్పొరేట్ ప్రపంచంలోనూ తనదైన ముద్ర వేసిన వ్యక్తిగా పేరు గాంచింది. 1995లో "నసీమ్" అనే చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది.
Tue, Sep 02 2025 08:28 AM -
" />
6–8 గంటలు నిద్రించాల్సిందే..
ఒక్కోసారి విపరీత నిర్ణయాలు తీసుకునేందుకు నిద్రలేమి కూడా ఒక కారణమని చెబుతున్నారు. తాజాగా కరీంనగర్‌లోని ఓ యువకుడు నిద్రలేమికి చికిత్స తీసుకుంటూ అపస్మారక స్థితికి చేరుకొని ఆస్పత్రి పాలయ్యాడు.
Tue, Sep 02 2025 08:27 AM -
" />
ఆందోళనలు పక్కనపెట్టాలి
అనవసరపు ఆందోళనలు పక్కన బెట్టి నిద్ర కోసం ఉపక్రమించాలి. మంచి నిద్ర ఉంటేనే తెల్లవారి బ్రెయిన్ చురుకుగా ఉండి పనులు చేసుకోవచ్చు. నిద్రపోయే ముందు 15 నిమిషాల పాటు కళ్లు మూసుకొని ఏకాగ్రతతో ఉంటే నిద్ర ఉపక్రమిస్తుంది. – వర్షి, మానసిక వైద్యనిపుణులు,
Tue, Sep 02 2025 08:27 AM -
వాహన విక్రయాలకు జీఎస్టీ 2.0 బ్రేకులు
కొత్త జీఎస్టీ విధానంతో ధరలు తగ్గొచ్చనే ఆశావహ అంచనాలతో కస్టమర్లు వాహన కొనుగోళ్లను వాయిదా వేసుకుంటున్నారు. దీంతో ఆగస్టులో ఆటో అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం వాహన రంగం అత్యధిక పన్ను రేటు 28% శ్లాబులో ఉంది.
Tue, Sep 02 2025 08:25 AM -
పెళ్లీడొచ్చింది... లక్ష్యం ఏమైంది..!
● నిరుపయోగంగా బాలికా సంరక్షణ పథకం
● బాండ్లు ఉన్నా నిధులు అందని వైనం
● మార్గదర్శకాలు లేకపోవడంతో అధికారుల మౌనం
Tue, Sep 02 2025 08:25 AM -
ఆక్రమణల చెరలో ‘పోర్టుల్యాండ్’..?
● పట్టనట్లు వ్యవహరిస్తున్న రెవెన్యూ సిబ్బంది
● గాలికొదిలేసిన పోర్టు అథారిటీ
Tue, Sep 02 2025 08:25 AM -
కలెక్టర్ గ్రీవెన్స్‌కు 64 వినతులు
కవిటి: జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌కు ఫిర్యాదు చేస్తున్న నారాయణస్వామి
ఆక్రమణలపై చర్యలు తీసుకోండి
Tue, Sep 02 2025 08:25 AM -
పఽథకం ప్రకారమే రాజశేఖర్ హత్య
● నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు
● ఆగస్టులో కత్తి కొనుగోలు చేసిన నిందితుడు
Tue, Sep 02 2025 08:25 AM -
సెల్‌ఫోన్ టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నం
● ప్రేమ పెళ్లికి నిరాకరించినట్లు ఆవేదన
Tue, Sep 02 2025 08:25 AM -
చెరువులో పడి వ్యక్తి మృతి
జలుమూరు: మండలంలోని కూర్మనాథపురం గ్రామానికి చెందిన మొయ్యి దాలినాయుడు(40) చెరువులో పడి ఆదివారం రాత్రి మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. రోజువారి మాదిరిగానే సాయంత్రం గ్రామ శివారున ఉన్న పిల్లల కోనేరు వద్దకు దాలినాయుడు స్నానానికి వెళ్లాడు.
Tue, Sep 02 2025 08:25 AM -
కన్నబాబుకు మాజీ స్పీకర్ తమ్మినేని పరామర్శ
ఆమదాలవలస: మాజీ మంత్రి కురసాల కన్నబాబు తండ్రి సత్యనారాయణ ఇటీవల మృతి చెందారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న మాజీ స్పీకర్, వైఎస్సార్సీపీ శ్రీకాకుళం పార్లమెంటరీ సమన్వయకర్త తమ్మినేని సీతారాం సోమవారం కాకినాడలోని కన్నబాబు నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
Tue, Sep 02 2025 08:25 AM -
బావిలో పడి వ్యక్తి ఆత్మహత్య
కొమరాడ: మండలంలోని విక్రంపురం గ్రామానికి చెందిన తూతిక స్వామేశ్వరరావు(60)ఆదివారం అర్ధరాత్రి దిగువ వీధిలో ఉన్న మంచి నీటి బావిలో పడి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై కె.నీలకంఠం తెలిపారు. దీనిపై పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
Tue, Sep 02 2025 08:25 AM -
వినతులపై తక్షణమే స్పందించాలి
● కలెక్టర్ ఎ. శ్యామ్‌ప్రసాద్
Tue, Sep 02 2025 08:25 AM

Tue, Sep 02 2025 08:46 AM -