-
నువ్వా.. నేనా.. అంటున్న అభ్యర్థులు.. ఓట్ల కోసం ఎర వేస్తున్న పార్టీలు
మంగళవారం శ్రీ 10 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026సాక్షిప్రతినిధి, వరంగల్:
-
కాంగ్రెస్ పార్టీది దండుపాళ్యం బ్యాచ్
పరకాల: ‘కాంగ్రెస్ పార్టీది దండుపాళ్యం బ్యాచ్. ఎన్నికల ముందు రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీలు నెరవేర్చకుండా ప్రజలను రేవంత్‌రెడ్డి మోసం చేశారు’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు.
Tue, Feb 10 2026 07:12 AM -
పట్టుబడిన వాహనాలు తీసుకెళ్లండి: సీపీ
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ ఘటనల్లో పోలీసులు స్వాధీనం చేసుకున్న వాహనాలను యజమానులకు అప్పగించడానికి నిర్ణయించినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు.
Tue, Feb 10 2026 07:12 AM -
అర్జీలు త్వరగా పరిష్కరించండి
హనుమకొండ
కలెక్టర్ స్నేహ శబరీష్
Tue, Feb 10 2026 07:12 AM -
" />
పోలింగ్ ప్రక్రియను జాగ్రత్తగా పర్యవేక్షించాలి
వరంగల్ జిల్లా ఎన్నికల అధికారి,
కలెక్టర్ సత్యశారద
Tue, Feb 10 2026 07:12 AM -
భక్తులకు మౌలిక వసతులు కల్పించాలి
హన్మకొండ కల్చరల్: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భక్తులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలని రాష్ట్ర దేవాదాయశాఖ ధర్మాదాయశాఖ రీజినల్ జాయింట్ కమిషనర్ మల్లెల రామకృష్ణారావు ఆదేశించారు. సోమవారం హనుమకొండలోని వేయిస్తంభాల ఆలయాన్ని ఆయన సందర్శించారు.
Tue, Feb 10 2026 07:12 AM -
పీఎం శ్రీ స్కూళ్ల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులు
న్యూశాయంపేట: వరంగల్ జిల్లాలోని పీఎం శ్రీ స్కూల్స్ పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించి తనిఖీలు చేయపట్టనున్నట్లు వరంగల్ కలెక్టర్ సత్యశారద తెలిపారు.
Tue, Feb 10 2026 07:12 AM -
ఈ రాశివారు శుభవార్తలు వింటారు.. ఆకస్మిక ధనలాభం
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు మాఘ మాసం, తిథి: బ.అష్టమి ఉ.7.30 వరకు, తదుపరి నవమి, నక్షత్రం: విశాఖ ఉ.8.16 వరకు, తదుపరి అనూరాధ, వర్జ్యం: ప.12.42 నుండి 2.28 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.50 నుండి 9.35 వరకు, తదుపరి
Tue, Feb 10 2026 07:04 AM -
కెనడాలో కర్నాటక వాసి కాల్చివేత
ఒట్టావా/బెంగళూరు: కెనడాలోని టొరంటో నగరంలో ఉన్న షాపింగ్ సెంటర్ వద్ద గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో కర్నాటక వాసి (37) ఒకరు ప్రాణాలు కోల్పోయారు.
Tue, Feb 10 2026 06:31 AM -
కౌన్సిల్ తీర్మానంతో గోల్మాల్!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఇప్పటికే తమ బంధువు సంస్థ గీతం ఆక్రమిత భూములను క్రమబబ్ధికరించుకునేందుకు గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ)లో ఎన్నడూ లేనివిధంగా గూండారాజ్‌ను అమలు చేసి తీర్మానాన్న
Tue, Feb 10 2026 06:27 AM -
పాక్‌లో తక్షశిలకు ఎందుకెళ్లారు?
గువాహటి: అస్సాం బీజేపీ అగ్రనేత, రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్ మధ్య పరస్పర ఆరోపణల అగ్ని మరింత రాజుకుంది.
Tue, Feb 10 2026 06:25 AM -
తెల్ల ఖనిజం తవ్వేస్తూ.. తమ్ముళ్ల జేబులు నింపేస్తూ..
అనుమతులుండవు.. అడిగేందుకు ఏ శాఖ అధికారీ ముందుకు రాడు. ఫిర్యాదులు వస్తే నామ్‌కే వాస్తేగా దాడులతో మమ అనిపిస్తారు. అధికారం మాది.. అధికారులు మావాళ్లు.. ఏవరి వాటా వారికిస్తున్నాం..
Tue, Feb 10 2026 06:17 AM -
చిప్ రంగంలో స్వయం సమృద్ధి!
సాక్షి, న్యూఢిల్లీ: డిజిటల్ ప్రపంచంలో ’ఆత్మనిర్భర్ భారత్’నినాదానికి బలం చేకూరుస్తూ కేంద్ర ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది.
Tue, Feb 10 2026 06:15 AM -
అరబిందో ఫార్మా లాభం ప్లస్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) మూడో త్రైమాసికంలో ఔషధ రంగ దిగ్గజం అరబిందో ఫార్మా ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 8 శాతం ఎగసి రూ.
Tue, Feb 10 2026 05:51 AM -
మళ్లీ వెండి వేడి
న్యూఢిల్లీ: విలువైన లోహాల ధరలు మళ్లీ జోరందుకున్నాయి. తాజాగా వెండి కిలో ధర దాదాపు 7 శాతం(రూ. 17,000) జంప్‌చేసింది. అన్ని పన్నులు కలుపుకుని రూ. 2,72,000కు చేరింది. ఇదే బాటలో బంగారం ధరలు సైతం మెరిశాయి.
Tue, Feb 10 2026 05:46 AM -
బ్యాంకులకు లాభాల కళ
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో లాభాల మోత మోగించాయి. ఎస్బీఐ సహా 12 ప్రభుత్వరంగ బ్యాంకులు ఉమ్మడిగా రూ.52,603 కోట్ల నికర లాభాన్ని నమోదు చేశాయి.
Tue, Feb 10 2026 05:42 AM -
ఆన్లైన్లో అనకొండలున్నాయి
తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే... అంతర్జాలం కాస్తా మాయాజాలం అవుతుంది. డబ్బులు పోగొట్టుకోవడం నుంచి ప్రైవసీకి ముప్పు రావడం వరకు ఎన్నో ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఇప్పుడు మన నిత్యావసరాల జాబితాలో ‘ఇంటర్నెట్’ భాగం అయింది.
Tue, Feb 10 2026 05:31 AM -
ఏప్రిల్ 1 విడుదల
న్యూఢిల్లీ: ప్రాపర్టీ, వాహన కొనుగోళ్లు, బ్యాంకుల్లో నగదు డిపాజిట్లు, ఉపసంహరణలకు ఇకపై ప్రతిసారీ పాన్ సమర్పించాల్సిన అవసరం రాదు!
Tue, Feb 10 2026 05:02 AM -
కాంగ్రెస్, బీజేపీ మధ్యే మున్సిపోరు: కిషన్‌రెడ్డి
గోదావరిఖని/శ్రీరాంపూర్: రాష్ట్రంలో బీఆర్ఎస్ కనుమరుగైందని, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ ఉంటుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
Tue, Feb 10 2026 04:50 AM -
ఒకే ఘటనపై ఎన్ని కేసులు పెడతారు
సాక్షి, అమరావతి: తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో వినియోగించిన నెయ్యిలో జంతు కొవ్వులు లేవని సీబీఐ–సిట్ చార్జిషిట్ దాఖలు చేసినా..
Tue, Feb 10 2026 04:48 AM -
తల్లి నగ్నచిత్రాలు ప్రియుడికి..!
సాక్షి బెంగళూరు: సోషల్ మీడియా, ప్రేమ మోజులో పడి కొందరు విపరీతాలకు పాల్పడుతున్నారు. సొంత తల్లి, పెద్దమ్మ నగ్న ఫొటోలను రహస్యంగా తీసి వాటిని ప్రియుడికి పంపించిందో యువతి.
Tue, Feb 10 2026 04:42 AM -
కౌన్సిలర్ ఎన్నికల బరిలో ఉగ్రవాది
బ్రిటన్‌లోని బర్మింగ్‌హామ్‌లో రాబోయే మే నెలలో నగర కౌన్సిలర్ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఇందులో ఓ ఉగ్రవాది పోటీ చేస్తుండటం షాకింగ్‌గా అనిపిస్తోంది. 1999లో యెమెన్‌లోని బ్రిటీష్ కాన్సులేట్, ఓ మసీదు, స్విస్ హోటల్‌పై బాంబు దాడులు జరగ్గా..
Tue, Feb 10 2026 04:42 AM -
జిమ్మీ లాయ్‌కి 20 ఏళ్ల జైలు
హాంకాంగ్: చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వ విధానాలను తీవ్రంగా విమర్శించే ప్రజాస్వామ్య అనుకూల, హాంకాంగ్ మీడియా మాజీ అధిపతి జిమ్మీ లాయ్(78)కి 20 ఏళ్ల జైలు శిక్ష పడింది.
Tue, Feb 10 2026 04:42 AM

ఆంధ్రప్రదేశ్ ఆయకట్టు ఎడారే!. ఆల్మట్టి ఎత్తు పెంపుపై కర్ణాటక సర్కార్ దూకుడు ఆంధ్రప్రదేశ్‌లో ‘ఆప్కాస్’ ఉద్యోగాలకు మంగళం
Tue, Feb 10 2026 07:01 AM -
.
Tue, Feb 10 2026 05:04 AM