-
యువత కళ్లలోకి చూసే ధైర్యం మోదీకి ఉందా?
న్యూఢిల్లీ: ఢిల్లీ వీధుల్లో రక్తమోడిన యువత కళ్లలోకి నేరుగా చూసే ధైర్యం ప్రధాని మోదీకి ఉందా? అని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రశ్నించారు.
-
ఉద్యోగ భద్రత లేదు.. సకాలంలో వేతనాలూ లేవు
సాక్షి, అమరావతి: గ్రామీణ ప్రాంతాలకు తాగు నీరు అందించడంలో కీలకంగా పని చేస్తున్న తమకు ఉద్యోగ భద్రత, సకాలంలో వేతనాలు లభించడం లేదని గ్రామీణ నీటి సరఫరా (ఆర్డబ్ల్యూఎస్) విభాగంలో పని చేస్తున్న కాంట్రాక్ట్ కార్మీక
Fri, Jul 24 2026 05:07 AM -
అమ్మా.. క్షమించు..
చిల్లకూరు: ‘అమ్మా..నన్ను క్షమించు.మిమ్మల్ని వదిలి వెళ్లిపోతున్నా.ఎందుకో కూడా సరైన కారణం చెప్పలేను. నా చావుకు ఎవరూ కారణం కాదు’ అని సూసైడ్ నోట్లో రాసి సచివాలయంలో పనిచేసే ఏఎన్ఎం బలవన్మరణానికి పాల్పడింది.
Fri, Jul 24 2026 05:06 AM -
జడ్జి గ్రోవర్ సారథ్యంలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు
న్యూఢిల్లీ: విద్యాసంస్థల్లో ప్రవేశాలు, పోటీ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాల లీకేజీల ఉదంతంలో నమోదైన కేసుల సత్వర విచారణకు ఉద్దేశించిన ఫాస్ట్ ట్రాక్ కోర్టును జడ్జి అను గ్రోవర్ బాలిగా సారథ్యంలో నడపనున్నట్లు ఢ
Fri, Jul 24 2026 05:04 AM -
వరి రైతుకు వెన్నుపోటు
సాక్షి, అమరావతి: నమ్మించి నట్టేట ముంచడంలో చంద్రబాబును మించిన వారుండరని మరోసారి రుజుౖవైంది! గతేడాది ఖరీఫ్‌లో రికార్డు స్థాయిలో ఆయకట్టుకు సాగు నీరందించాం.. ఈ ఏడాది అంతకు మించి ఇస్తామంటూ గొప్పలు చెప్పిన ప్రభుత్వం ఒక్కసారిగా ఫ్లేట్ ఫిరాయించింది.
Fri, Jul 24 2026 05:03 AM -
‘స్థానిక’ ఎన్నికలు ప్రతిష్టాత్మకం
సాక్షి, అమరావతి: రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను అత్యంత కీలకమైనవిగా భావించి పార్టీ శ్రేణులు వాటిని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు
Fri, Jul 24 2026 05:01 AM -
భూ దందాకు బరితెగింపు!
ప్రజల భూములు, ప్రభుత్వ ఆస్తులకు రక్షణగా ఉన్న 22ఏ వ్యవస్థను బలహీన పరిచి.. లక్షల ఎకరాల విలువైన భూములు ప్రైవేటు సంస్థలు, వ్యక్తుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదానికి చంద్రబాబు సర్కారు తలుపులు తెరిచింది.
Fri, Jul 24 2026 05:01 AM -
విద్యార్థుల డిమాండ్లను పట్టించుకోకుండా వారి ఉద్దేశాలను ప్రశ్నిస్తారా?
న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ‘సంసద్ చలో’ర్యాలీలో హింస జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో విద్యార్థులను ప్రతికూలంగా చిత్రీకరించడాన్ని చూడటం తీవ్ర వేదన కలిగించే విషయమని సామాజిక కార్యకర్త, పర్యావరణవేత్త సో
Fri, Jul 24 2026 04:57 AM -
నేడు దేశవ్యాప్త నిరసనలు
న్యూఢిల్లీ: నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ, మంత్రి ధర్మేంద్ర రాజీనామా విషయాల్లో ప్రభుత్వ మొండివైఖరిని నిరసిస్తూ సీజేపీ శుక్రవారం దేశవ్యాప్త శాంతియుత ర్యాలీలకు పిలుపునిచ్చింది.
Fri, Jul 24 2026 04:51 AM -
క్రీడలు మిమ్మల్ని మార్చేస్తాయ్!
సాక్షి, హైదరాబాద్/లాలాపేట: దీర్ఘకాలికంగా తీసుకునే వివిధ రకాల క్రీడా శిక్షణలు మానవ శరీర నిర్మాణం, జీవక్రియ, రక్త ప్రసరణ వ్యవస్థ, ఆహారపు అలవాట్లు, పేగుల్లోని సూక్ష్మజీవుల వ్యవస్థపై విభిన్న ప్రభావాలను చూపుతాయని హ
Fri, Jul 24 2026 04:51 AM -
ఎస్సీ గురుకులంలో కొత్త కొలువులకు మంగళం!
సాక్షి, హైదరాబాద్: గురుకుల ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న నిరుద్యోగ అభ్యర్థులకు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్) భారీ షాక్ ఇచి్చంది.
Fri, Jul 24 2026 04:48 AM -
తీవ్ర ఎండలతో గర్భస్థ శిశువులకు ప్రమాదం
సాక్షి, హైదరాబాద్: గర్భిణులు వరుసగా 3–4 రోజులపాటు తీవ్ర ఎండల బారినపడితే గర్భంలోని శిశువు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని దేశవ్యాప్తంగా జరిగిన ఓ తాజా అధ్యయనం హెచ్చరించింది.
Fri, Jul 24 2026 04:44 AM -
అన్యాయం ఆడే ఆటలో న్యాయం పక్కా...
ఓటీటీలో ఇది చూడొచ్చు అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో హిందీ చిత్రం ఇక్కా ఒకటి. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్న ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.
Fri, Jul 24 2026 04:41 AM -
అక్రమంగా ‘ఎగిరొస్తున్న’ చైనా డ్రోన్లు!
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయం కేంద్రంగా డ్రోన్ల స్మగ్లింగ్ వ్యవస్థీకృతంగా సాగుతోంది. ఎలాంటి అనుమతులు, లైసెన్సులు లేని వాళ్లకు విక్రయించడానికి కొన్ని ముఠాలు పని చేస్తున్నాయి.
Fri, Jul 24 2026 04:41 AM -
అవే డిమాండ్లు.. అదే ప్రతిష్టంభన
సాక్షి, న్యూఢిల్లీ: గత నాలుగు రోజులుగా పార్లమెంట్లో అవే నినాదాలు, ప్రభుత్వ వైఖరి పదేపదే పునరావృతమవుతున్నాయి.
Fri, Jul 24 2026 04:38 AM -
ఆకాశంలో పైలట్లకు అస్వస్థత
శంషాబాద్: శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఈ నెల 20న లండన్‌కు బయలుదేరిన ఓ బ్రిటిష్ ఎయిర్వేస్ విమానంలో ముగ్గురు పైలట్లు అనుమానిత ఫుడ్ పాయిజన్ కారణంగా తీవ్ర అస్వస్థతకు గురైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Fri, Jul 24 2026 04:35 AM -
నిరసనకారులపై పెల్లెట్ల వర్షం
న్యూఢిల్లీ: లాఠీచార్జ్‌తో విద్యార్థులను పోలీసులు చితకబాదారన్న వార్తల నడుమ మరో దారుణోదంతం వెలుగులోకి వచ్చింది.
Fri, Jul 24 2026 04:32 AM -
భారీగా మారిన ఇంజనీరింగ్ ఆప్షన్లు
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ రెండో దశ సీట్ల కేటాయింపును సాంకేతిక విద్యా మండలి గురువారం వెల్లడించింది. కౌన్సెలింగ్‌లో మొత్తం 176 కాలేజీలు పాల్గొన్నాయి.
Fri, Jul 24 2026 04:31 AM -
892 గ్రామాలకు ఎల్‌నినో అలర్ట్
సాక్షి, హైదరాబాద్: ఎల్‌నినో ప్రభావం తెలంగాణలో మరింత తీవ్రమయ్యే సంకేతాల నేపథ్యంలో అత్యంత ప్రభావానికి గురయ్యే 892 గ్రామాలను ప్రభుత్వం గుర్తించింది.
Fri, Jul 24 2026 04:27 AM -
నీళ్లు ఎత్తాలో.. వద్దో రాష్ట్రమే తేల్చాలి
సాక్షి, న్యూఢిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను ఎత్తిపోయాలో, లేదో కేంద్రం నిర్ణయించజాలదని..
Fri, Jul 24 2026 04:23 AM -
ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఎదుట పెట్రోల్ పోసుకున్న వ్యక్తి మృతి
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/కరీంనగర్/తిమ్మాపూర్/గన్నేరువరం: కరీంనగర్ జిల్లా మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పీఏ మురళీధర్‌రెడ్డి తనను వేధిస్తున్నాడంటూ ఈనెల 14వ తేదీన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్
Fri, Jul 24 2026 04:19 AM -
‘ఎగుమతుల’ ఈ–కామర్స్‌లోకి ఎఫ్‌డీఐలకు ఓకే
న్యూఢిల్లీ: రిటైల్ అమ్మకాల కోసం కాకుండా ఎగుమతులకు మాత్రమే ఉద్దేశించిన ఇన్వెŠంటరీ ఆధారిత ఈ–కామర్స్ సంస్థల్లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) అనుమతిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
Fri, Jul 24 2026 04:17 AM -
ఇది వరకు ఇది వాడేది! ఇప్పుడు దీటుగా ఇది వాడుతున్నాం సార్!!

అమిత్‌షా పర్యటన రద్దు!
సాక్షి, హైదరాబాద్: కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా రాష్ట్ర పర్యటన రద్దయింది. వచ్చే ఆదివారం, 26న కరీంనగర్లో జరగనున్న ఓ ప్రైవేట్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరుకావాల్సి ఉండగా అది రద్దయింది.
Fri, Jul 24 2026 04:14 AM -
రాజకీయ మనుగడ కోసమే అరాచకాలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ఇటీవల జరిగిన ప్రవేశపరీక్షల పత్రాల లీకేజీలను అడ్డుపెట్టుకొని కాంగ్రెస్, వామపక్ష పారీ్టలు రాజకీయ మనుగడ కోసం అరాచకాలకు పాల్పడుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు.
Fri, Jul 24 2026 04:09 AM

Fri, Jul 24 2026 05:08 AM -