-
ఓలా ఈ –బైక్ కంపెనీకి జరిమానా
అనంతపురం: ఓలా ఈ–బైక్ కంపెనీకి జిల్లా వినియోగదారుల కమిషనర్ జరిమానా విధించింది. వివరాలు..
-
అప్పుల ఊబిలో జీపీలు
చెల్లించాల్సిన బిల్లులు రూ.29 కోట్లుTue, Oct 14 2025 08:55 AM -
" />
రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలి
తాండూరు: రైతులకు ఇబ్బంది లేకుండా వరి, పత్తి కొనుగోలు చేయాలని తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి కోరారు. సోమవారం వికారాబాద్‌లో కలెక్టర్ ప్రతీక్‌జైన్‌ను కలిసి ఈ మేరకు విన్నవించారు. అలాగే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ఇసుక అనుమతులు జారీ చేసేలా తహసీల్దార్లను ఆదేశించాలన్నారు.
Tue, Oct 14 2025 08:55 AM -
సోలార్ సొబగులు!
పీఎం సూర్యఘర్ పథకానికి నందిగామ ఎంపిక
Tue, Oct 14 2025 08:55 AM -
పార్టీకోసం పనిచేసేవారికి పెద్దపీట
Tue, Oct 14 2025 08:55 AM -
" />
సీఎంను కలిసిన బీజేపీ నేత ఆచారి
ఆమనగల్లు: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని బీజేపీ నేత, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు ఆచారి మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని సీఎం నివాసంలో కలిసిన ఆచారి ఈనెల 31న జరిగే తన కుమారుడు భరత్ నిశ్చితార్థానికి రావాలని ఆహ్వానించారు.
Tue, Oct 14 2025 08:55 AM -
ఎరువుల కొరత లేకుండా చూడాలి
ఇబ్రహీంపట్నం రూరల్: రైతులకు ఎరువుల కొరత లేకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని కలెక్టర్ సి. నారాయణరెడ్డి అన్నారు. కలెక్టరేట్ లో సోమవారం అధికారులతో సమన్వయ సమావే శం ఏర్పాటు చేశారు.
Tue, Oct 14 2025 08:55 AM -
సీజేఐపై దాడి యత్నానికి నిరసన
Tue, Oct 14 2025 08:55 AM -
ప్రాణాలు తీసుకుని.. ఆవేదన మిగిల్చి..
ఉమ్మడి జిల్లాలో వేర్వేరు చోట్ల ఐదుగురుబలవన్మరణానికి పాల్పడ్డారు.
ఉరి వేసుకొని మహిళ..
Tue, Oct 14 2025 08:55 AM -
భద్రతా ప్రమాణాలు పాటించాలి
రామచంద్రాపురం(పటాన్చెరు): ప్రతి ఒక్కరూ పనులు చేసే సమయంలో భద్రత నియమాలు పాటించాలని కార్మిక శాఖ అధికారి ప్రవీణ్ కుమార్ తెలిపారు.
Tue, Oct 14 2025 08:55 AM -
" />
చట్ట ప్రకారం అగ్రిమెంట్లు చెల్లవు
మార్టిగేజ్ ప్రాపర్టీస్కే లీగల్‌రైట్స్ ఉంటాయి. అప్పుల కోసం ఆస్తులు రిజిస్ట్రేషన్ చేసుకోవడం సరికాదు. ఇంటర్నల్‌గా రెండు పార్టీలు బాండ్ పేపర్లపై, తెల్లకాగితాలపై చేసుకునే అగ్రిమెంట్లు కోర్టు అంగీకరించదు. సేల్‌డీడ్ ఉంటే ఆస్తిపై సర్వహక్కులు కోల్పోయినట్లే.
Tue, Oct 14 2025 08:55 AM -
సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి
సైబర్ క్రైమ్ డీఎస్పీ సుభాష్ చంద్రబోస్
Tue, Oct 14 2025 08:55 AM -
తాడిపత్రిలో ‘కాక’ రేపిన జేసీ
తాడిపత్రి టౌన్: జేసీ కుటుంబం తమ ఆధిపత్యం కోసం ప్రత్యర్థి పార్టీల నాయకులనే కాకుండా సొంత పార్టీ నాయకులపై సైతం కక్షపూరితంగా వ్యవహరిస్తుండడం సర్వత్రా చర్చనీయాంశ మైంది.
Tue, Oct 14 2025 08:54 AM -
మార్కెట్లోకి కొత్త వాచ్.. ధర రూ.1,79,995
వాచీల తయారీ దిగ్గజం టైటాన్ తాజాగా స్టెల్లార్ 3.0 కలెక్షన్ కింద 9 టైమ్‌పీస్‌ల శ్రేణిని ప్రవేశపెట్టింది. వీటిలో మూడు లిమిటెడ్ ఎడిషన్ వాచీలు ఉన్నాయి. టైటానియంలో అమర్చిన రెండు శాటిలైట్ డిస్కులతో రూపొందించిన వ్యాండరింగ్ హవర్స్ వాచ్ ధర రూ.
Tue, Oct 14 2025 08:53 AM -
వడ్డీ వ్యాపారుల నయా దందా
భూములు రిజిస్ట్రేషన్ చేస్తేనే అప్పులు ● సర్వహక్కులు కోల్పోయే ప్రమాదం ● తేడాలొస్తే భవిష్యత్‌లో ఇబ్బందులే ● మార్టిగేజే బెటర్ అంటున్న న్యాయ నిపుణులుTue, Oct 14 2025 08:53 AM -
బాబాయ్ దశదిన కర్మకు వెళ్లి..
జగదేవ్‌పూర్(గజ్వేల్): బాబాయ్ దశదినకర్మకు వెళ్లి అబ్బాయ్ చెరువులో మునిగి మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని తిగుల్ గ్రామంలో సోమవారం జరిగింది. ఎస్ఐ కృష్ణారెడ్డి, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన సర్ధగాని చిన్నరాజు(35), రజిత దంపతులు.
Tue, Oct 14 2025 08:53 AM -
పది ప్రత్యేక తరగతుల పరిశీలన
సదాశివపేట రూరల్(సంగారెడ్డి): మండలంలోని నిజాంపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న పదో తరగతి ప్రత్యేక తరగతులను డీఈఓ వెంకటేశ్వర్లు సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశా రు. విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి వారి సామర్‌ాధ్యన్ని పరిశీలించారు.
Tue, Oct 14 2025 08:53 AM -
యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి
యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డీఎస్పీ సైదులుTue, Oct 14 2025 08:53 AM -
చేపల వేటకు వెళ్లి యువకుడు గల్లంతు
కొల్చారం(నర్సాపూర్): చేపల వేటకు వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు నదిలో పడి గల్లంతయ్యాడు. ఈ ఘటన సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. కొల్చారం ఎస్ఐ హైమద్ మోహినోద్దీన్ వివరాల ప్రకారం...
Tue, Oct 14 2025 08:53 AM -
వేర్వేరు చోట్ల ఇద్దరు అదృశ్యం
చిలప్‌చెడ్(నర్సాపూర్): వ్యక్తి అదృశ్యమయ్యాడు. ఈ ఘటన మండలంలోని చండూర్ గ్రామంలో ఆలస్యంగా వెలుగుచూసింది. ఎస్ఐ నర్సింహులు వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన దూదేకుల యూసుఫ్ మద్యానికి బానిసై తరుచూ తాగి భార్య రిజ్వానాతో గొడవపడేవాడు.
Tue, Oct 14 2025 08:53 AM -
ఇలా వచ్చి.. అలా వెళ్లిపోయి!
● డీసీసీ అభిప్రాయ సేకరణ సమావేశానికి కాలె యాదయ్య
● అబ్జర్వర్లను కలిసి వెళ్లిపోయిన వైనం
Tue, Oct 14 2025 08:53 AM -
మద్యం మత్తులో డ్రైవర్ హల్చల్
రెండు బైకులు, దుకాణం, సామగ్రి ధ్వంసంTue, Oct 14 2025 08:53 AM -
అక్రమ కట్టడాలు తొలగించండి
కొత్తూరు: పాత మున్సిపల్ కార్యాలయానికి వెళ్లే రోడ్డులో ప్రభుత్వ పాఠశాల గేటుకు ఇరువైపులా ఉన్న అక్రమ కట్టడాలను తొలగించాలని స్థానికులు సోమవారం కమిషనర్ బాలాజీకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కార్యాలయానికి వెళ్లే రోడ్డు ఇరుకుగా ఉందన్నారు.
Tue, Oct 14 2025 08:53 AM -
బైక్‌ను ఢీకొట్టిన బస్సు
కొత్తూరు: ముందు వెళ్తున్న బైక్‌ను గుర్తు తెలియని బస్సు ఢీకొట్టడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన కొత్తూరు పట్టణంలోని పెంజర్ల కూడలి జాతీయ రహదారిపై సోమవారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు..
Tue, Oct 14 2025 08:53 AM -
నిరుపేదలకు అండగా ఉంటాం
కుల్కచర్ల: నిరుపేద ప్రజలకు అండగా ఉంటామని పరిగి నియోజకవర్గ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు రాఘవేందర్‌గౌడ్ అన్నారు. మండలంలోని ఘణపూర్ గ్రామానికి చెందిన గజ్జి వెంకటయ్య ఇటీవల గుండెపోటుతో మృతిచెందారు.
Tue, Oct 14 2025 08:53 AM

Tue, Oct 14 2025 08:58 AM -