-
ఆసీస్ గడ్డపై వినూత్న సిరీస్.. జట్టును ప్రకటించిన న్యూజిలాండ్
న్యూజిలాండ్-ఎ జట్టు వైట్‌బాల్ సిరీస్‌లలో తలపడేందుకు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్లో భాగంగా కివీస్ జట్టు టాప్ ఎండ్ టీ20 సిరీస్‌తో పాటు ప్రత్యేకమైన వన్డే సిరీస్‌లోనూ పాల్గొననుంది.
-
డిజిటల్ మోసగాళ్ల కొత్త పన్నాగాలు
దేశంలో డిజిటల్ విప్లవంతో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) రోజువారీ లావాదేవీలకు ప్రధాన ఆధారంగా మారింది. అయితే, ఇదే సాంకేతికతను ఆసరాగా చేసుకుని డిజిటల్ మోసగాళ్లు కొత్త రకం సైబర్ నేరాలకు తెరలేపుతున్నారు.
Thu, Aug 06 2026 01:30 PM -
ఆ పెద్దమనిషిలా కాదు.. నేనైతే కుట్ర అనను!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, కెనడా ప్రధాని మార్క్ కార్నీల మధ్య మాటల యుద్ధం మరోసారి తెరపైకి వచ్చింది. ఓ కార్యక్రమంలో పాల్గొన్న కార్నీకి అనుకోని అవాంతరం ఎదురైంది.
Thu, Aug 06 2026 01:29 PM -
కారు ప్రమాదంలో అక్కాచెల్లెలు మృతి..!
తిరుపతి జిల్లా: స్వగ్రామానికి వెళుతుండగా మంగళవారం చైన్నె– బెంగళూరు ఎక్స్‌ప్రెస్ హైవేపై జరిగిన ప్రమాదంలో అక్కాచెల్లెలు దుర్మరణం పాలయ్యారు. వివరాలు..
Thu, Aug 06 2026 01:21 PM -
కళ్లముందే నాన్న ప్రాణాలు వదిలారు.. ప్రదీప్ రావత్ కొడుకు ఎమోషనల్
‘సై’తో పాటు పలు తెలుగు సినిమాల్లో విలన్‌గా మెప్పించిన నటుడు ప్రదీప్ రావత్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. 74 ఏళ్ల వయసులో బ్లడ్ క్యాన్సర్ కారణంగా ఆయన మృతి చెందాడు.
Thu, Aug 06 2026 01:18 PM -
రూ.949లకే ఏఐ అసిస్టెంట్ ఫోన్
సామాన్యులకు సైతం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని చౌకగా అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో ప్రముఖ మొబైల్ బ్రాండ్ ‘ఐటెల్’ భారత మార్కెట్లో సరికొత్త ‘ఏస్ 3 హీరా’ ఫీచర్ ఫోన్‌ను ఆవిష్కరించింది.
Thu, Aug 06 2026 01:08 PM -
రోడ్డు ప్రమాదంలో అతీక్ అహ్మద్ కుమారుడు మృతి
ఝాన్సీ(ఉత్తరప్రదేశ్): గ్యాంగ్‌స్టర్, రాజకీయ నేత అతీక్ అహ్మద్ కుమారుడు అబాన్ అహ్మద్ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు.
Thu, Aug 06 2026 01:05 PM -
చదివిన పాఠశాల రుణం తీర్చుకున్న ధనుశ్.. విరాళం ఇన్ని కోట్లా..
స్టార్ హీరో ధనుశ్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. తాను చదివిన పాఠశాల అభివృద్ధికి ముందుకొచ్చారు. అక్కడ ఆధునిక సౌకర్యాలతో కూడిన మూడు అంతస్తుల కొత్త భవనాన్ని నిర్మించి విరాళంగా అందించారు.
Thu, Aug 06 2026 01:02 PM -
సరిహద్దులు దాటిన క్రేజ్
కాకినాడ: రాష్ట్రాలకు సరిహద్దులున్నా.. ప్రజాదరణ ముందు అవన్నీ తల వంచాల్సిందేనని ఖమ్మం యువకులు నిరూపించారు. వైఎస్ జగన్ దేవరపల్లి పర్యటనలో ఖమ్మం నుంచి ప్రత్యేకంగా వచ్చిన యువకులు దాసరి మధు, రాజేష్ అరుణ్, రఘు సందడి చేశారు.
Thu, Aug 06 2026 12:56 PM -
టీమిండియాలో నో చాన్స్.. కౌంటీ బరిలో సీనియర్ క్రికెటర్!
భారత జట్టులో అవకాశాలు రాకపోవడంతో వెటరన్ క్రికెటర్ జైదేవ్ ఉనాద్కట్ కౌంటీ క్రికెట్లో ఆడాలని నిర్ణయించుకున్నాడు. ససెక్స్ తరఫున కౌంటీ చాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు జైదేవ్ ఉనాద్కట్ ఈ వారం చివర్లో ఇంగ్లండ్‌కు బయల్దేరి వెళ్లనున్నాడు.
Thu, Aug 06 2026 12:53 PM -
‘రక్త సంబంధం’.. ఇది సీరియల్ కాదు.. సినిమా కానే కాదు!
చెన్నై: తమిళనాడుకు చెందిన నలుగురు తోబుట్టువులు అనుకోని విషాదాల కారణంగా చిన్నతనంలోనే విడిపోయారు. 26 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత, ఒక పెళ్లి ఫొటో సాయంతో మళ్లీ ఒక్కటయ్యారు.
Thu, Aug 06 2026 12:50 PM -
సైన్యంలోకి యువరాణి..!రాచరిక చరిత్రలో అరుదైన ఘట్టం..
డెన్మార్క్ యువరాణి ఇసాబెల్లా 11 నెలల సైనిక శిక్షణను ప్రారంభించి, పూర్తిస్థాయి సైనిక సేవలో చేరిన డానిష్ రాజకుటుంబం మొదటి మహిళగా చరిత్ర సృష్టించారు. ఇది డానిష్ రాచరిక చరిత్రలో ఇదొక చారిత్రక ఘట్టం.
Thu, Aug 06 2026 12:50 PM -
Hyderabad: అత్యంత విలువైన భూముల్లో ఇందిరమ్మ ఇళ్లు..!
హైదరాబాద్ మహానగర పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లకు డిమాండ్ భారీగా పెరుగుతోంది. నోటిఫికేషన్ వెలువడిన మొదట్లో పెద్దగా ఆసక్తి చూపని ప్రజలు ఇటీవలి కాలంలో ఇందిరమ్మ ఇళ్లకు పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకుంటున్నారు.
Thu, Aug 06 2026 12:40 PM -
వైఎస్సార్సీపీ గర్జనతో టీడీపీలో వణుకు
సాక్షి, అమరావతి: డీఎస్సీ అక్రమాల వ్యవహారం ఏపీ రాజకీయాలను వేడెక్కించింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని..
Thu, Aug 06 2026 12:38 PM -
నాలుగేళ్ల కొడుకుపై కన్న తండ్రి ఘాతుకం
హైదరాబాద్: మద్యం మత్తులో ఓ వ్యక్తి కన్న కొడుకునే చంపడానికి ప్రయత్నించాడు. రోడ్డుపై వెళుతున్న డీసీఎం కింద తోసినా చనిపోకపోవడంతో ఫ్లై ఓవర్ పిల్లర్కేసి బాదాడు.
Thu, Aug 06 2026 12:25 PM -
‘వైభవ్ వాటికి దూరంగా ఉండు.. లేదంటే మరో పృథ్వీ షానే!’
టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భవిష్యత్తులో వైట్‌బాల్ ఫార్మాట్లో తనదైన ముద్ర వేయగల సామర్థ్యం వైభవ్ కలిగి ఉన్నాడని ఊతప్ప అభిప్రాయపడ్డాడు.
Thu, Aug 06 2026 12:16 PM -
కోల్‌కతా రోడ్లపై ‘సైలెంట్’ డ్రైవర్.. ‘హార్న్’ తొలగించి..
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాకు చెందిన ట్యాక్సీ డ్రైవర్ దీపక్ దాస్ గత 25 ఏళ్లకు పైగా నగరంలోని రద్దీ రోడ్లపై ఒక్కసారి కూడా హార్న్ కొట్టకుండా వాహనం నడుపుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
Thu, Aug 06 2026 12:15 PM -
జక్కంపూడి సేవలు చిరస్మరణీయం: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: మాజీ మంత్రి, సీనియర్ నేత జక్కంపూడి రామ్మోహన్‌రావుకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు.
Thu, Aug 06 2026 12:13 PM -
హైదరాబాద్‌లో పది లక్షల మంది ఓటర్లు గల్లంతు!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ జిల్లాలో దాదాపు పది లక్షల మంది ఓటర్లు గల్లంతయ్యారు. జిల్లాలోని మొత్తం ఓటర్లు 47,36,669 మందిలో 9,95,315 మంది ఓటర్లు ఏమైపోయారో అధికారులకు అంతు చిక్కలేదు. మొత్తం ఓటర్లలో ఇది 21 శాతం.
Thu, Aug 06 2026 12:11 PM -
రాపిడో రైడర్లకు బిగ్ షాక్: లైసెన్స్, ఆర్సీ రద్దు!
బెంగళూరు: రాజధానిలో బైక్ ట్యాక్సీ సేవలపై రవాణాశాఖ అధికారులు దాడులు నిర్వహించి 70 బైకులను స్వా«దీనం చేసుకున్నారు. మొబైల్యాప్ల ద్వారా ట్రిప్పులు వేస్తున్న బైకిస్టులను అడ్డుకుని సీజ్ చేశారు.
Thu, Aug 06 2026 11:57 AM
-
మల్లాది విష్ణు అరెస్ట్
మల్లాది విష్ణు అరెస్ట్
Thu, Aug 06 2026 01:26 PM -
100 మంది గుండాలతో YSRCP దీక్ష శిబిరాలకు బోండా ఉమా.. కోడిగుడ్లు, టమాటాలతో దాడి!

Thu, Aug 06 2026 01:13 PM -
రామాయణ కాస్ట్యూమ్ పై కాంట్రవర్సీ.. సినిమా చూసి మాట్లాడండి అంటూ డిజైనర్స్ ఫైర్
రామాయణ కాస్ట్యూమ్ పై కాంట్రవర్సీ.. సినిమా చూసి మాట్లాడండి అంటూ డిజైనర్స్ ఫైర్
Thu, Aug 06 2026 12:53 PM -
మహిళా జోలికొస్తే అది చేస్తాం.. ఇది చేస్తాం.. ఆ మంత్రిని పీకేయండి!

Thu, Aug 06 2026 11:56 AM
-
ఆసీస్ గడ్డపై వినూత్న సిరీస్.. జట్టును ప్రకటించిన న్యూజిలాండ్
న్యూజిలాండ్-ఎ జట్టు వైట్‌బాల్ సిరీస్‌లలో తలపడేందుకు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్లో భాగంగా కివీస్ జట్టు టాప్ ఎండ్ టీ20 సిరీస్‌తో పాటు ప్రత్యేకమైన వన్డే సిరీస్‌లోనూ పాల్గొననుంది.
Thu, Aug 06 2026 01:31 PM -

Thu, Aug 06 2026 11:57 AM -
మల్లాది విష్ణు అరెస్ట్
మల్లాది విష్ణు అరెస్ట్
Thu, Aug 06 2026 01:26 PM -
100 మంది గుండాలతో YSRCP దీక్ష శిబిరాలకు బోండా ఉమా.. కోడిగుడ్లు, టమాటాలతో దాడి!
100 మంది గుండాలతో YSRCP దీక్ష శిబిరాలకు బోండా ఉమా.. కోడిగుడ్లు, టమాటాలతో దాడి!
Thu, Aug 06 2026 01:13 PM -
రామాయణ కాస్ట్యూమ్ పై కాంట్రవర్సీ.. సినిమా చూసి మాట్లాడండి అంటూ డిజైనర్స్ ఫైర్
రామాయణ కాస్ట్యూమ్ పై కాంట్రవర్సీ.. సినిమా చూసి మాట్లాడండి అంటూ డిజైనర్స్ ఫైర్
Thu, Aug 06 2026 12:53 PM -
మహిళా జోలికొస్తే అది చేస్తాం.. ఇది చేస్తాం.. ఆ మంత్రిని పీకేయండి!
మహిళా జోలికొస్తే అది చేస్తాం.. ఇది చేస్తాం.. ఆ మంత్రిని పీకేయండి!
Thu, Aug 06 2026 11:56 AM -
బ్లాక్ డ్రెస్‌లో గోల్డెన్ హార్ట్.. ఈషా రెబ్బ స్టన్నింగ్ లుక్స్!(ఫొటోలు)
Thu, Aug 06 2026 12:31 PM