-
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు ఎంఐఎం దూరం!!
సాక్షి,హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు మజ్లిస్ పార్టీ దూరం పాటించనుందా? అనే ప్రశ్నకు సమాధానం ఔననే వస్తోంది.
-
అన్క్లెయిమ్డ్ డిపాజిట్ల తగ్గింపునకు ప్రోత్సాహకం
బ్యాంకుల్లో అన్క్లెయిమ్డ్ డిపాజిట్లను (గడువు తీరినా క్లెయిమ్ చేయకుండా ఉండిపోయినవి) తగ్గించేందుకు ఆర్బీఐ(RBI) ఒక పథకాన్ని తీసుకొచ్చింది. ఒక ఖాతా కార్యకలాపాల్లేకుండా (ఇనాపరేటివ్) ఉండిపోయిన కాలం, అందులో ఉన్న డిపాజిట్ ఆధారంగా బ్యాంకులకు ప్రోత్సాహకం చెల్లించనుంది.
Sat, Oct 04 2025 08:34 AM -
ఆధ్యాత్మిక ఆనందం.. యాత్ర దానం
నారాయణపేట రూరల్: ప్రతి మనిషికి పుణ్యక్షేత్రాలు సందర్శించాలనేది ఓ కల.. వాటిని నిజం చేసుకునేందుకు ఎంతోమంది పరితపిస్తుంటారు. ముఖ్యంగా తమ ఇష్టదైవాలను దర్శించుకుని దేవుని ఆశీర్వాదం పొందాలని కోరుకుంటారు. అయితే పేదరికం ఎంతోమందికి ఈ కల నెరవేరకుండా అడ్డుపడుతుంది.
Sat, Oct 04 2025 08:33 AM -
దసరా సంబురం..!
నారాయణపేట/మక్తల్: జిల్లా వ్యాప్తంగా విజయదశమి వేడుకలను గురువారం ప్రజలు ఘనంగా జరుపుకొన్నారు. ఆయుధపూజ, జమ్మి ఇచ్చి పుచ్చుకొని ఒకరికొకరు శుభాకాంక్షలు తెలిపారు. ఇంటిల్లిపాది ఒక్కచోటకు చేరి పిండివంటల ఘుమఘుమలతో ప్రతి ఇంట్లో పండగ శోభకొట్టొచ్చింది.
Sat, Oct 04 2025 08:33 AM -
పులకించిన కొండారెడ్డిపల్లి
వంగూరు: దసరా పండుగను పురస్కరించుకుని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం స్వగ్రామం కొండారెడ్డిపల్లికి రావడంతో గ్రామంలో సంబరాలు అంబరాన్నంటాయి. గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు హెలీకాప్టర్‌లో సీఎం కొండారెడ్డిపల్లికి చేరుకోగా..
Sat, Oct 04 2025 08:33 AM -
గాంధీజీ జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శం
● నూతన ఎస్పీ డాక్టర్ వినీత్
Sat, Oct 04 2025 08:33 AM -
రైతు సమస్యల పరిష్కారానికి కృషి
కృష్ణా: సన్న రకం ధాన్యానికి అందించే బోనస్ అంశం ఒక్క కృష్ణా, మాగనూర్ మండలంలోనే కాదు ఇది రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న సమస్య అని, ఈ విషయంపై శనివారం జరగబోయే క్యాబినెట్ సమావేశంలో సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని రాష్ట్ర పశుసంవర్ధక, క్రీడా శాఖ మంత్రి వ
Sat, Oct 04 2025 08:33 AM -
" />
జమ్మిని బంగారంగా స్వీకరించే గొప్ప సంస్కృతి
నారాయణపేట: జమ్మి ఆకును బంగారంగా స్వీకరించే గొప్ప సంస్కృతి మనదని, పాలపిట్ట, జమ్మి చెట్టును రాష్ట్ర చిహ్నాలుగా గుర్తించిన ఘనత రాష్ట్ర తొలి సీఎం కేసీఆర్‌దేనని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి ప్రజలందరికీ అన్నారు.
Sat, Oct 04 2025 08:33 AM -
" />
మక్తల్‌లో అంబరాన్నంటిన సంబరాలు..
మక్తల్‌లో దసరా సంబరాలు అంబరాన్నంటాయి. రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యసహకార, క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి కుటుంబ సమేతంగా పడమటి ఆంజనేయస్వామి, వేంకటేశ్వరస్వామి ఆలయంలో, జమ్మిచెట్టు ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.
Sat, Oct 04 2025 08:33 AM -
వార్2 ఫలితంపై స్పందించిన 'హృతిక్ రోషన్'
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్(Hrithik Roshan), జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన సినిమా వార్2.. ఆగష్టు 14న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా మెప్పించలేదు. యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించారు.
Sat, Oct 04 2025 08:32 AM -
చెట్టును ఢీకొన్న కారు.. యువకుడు మృతి
ఖిల్లాఘనపురం: కారు అదుపుతప్పి చెట్టుకు ఢీకొన్న ఘటనలో యువకుడు మృతి చెందిన సంఘటన ఖిల్లాఘనపురం మండలం షాపురం గేటు సమీపంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది.
Sat, Oct 04 2025 08:24 AM -
చేపల వేటకు వెళ్లిన వ్యక్తి గల్లంతు
మదనాపురం: సరళసాగర్ సమీపంలోని ఊకచెట్టు వాగులో చేపల వేటకు వెళ్లిన ఓ వ్యక్తి నీటిలో మునిగి గల్లంతైన ఘటన మండలంలో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు..
Sat, Oct 04 2025 08:24 AM -
" />
గుమ్మకొండ వ్యక్తి మృతి
తిమ్మాజిపేట: మండల పరిధిలోని గుమ్మకొండకు చెందిన హుస్సేన్(40) రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్ఐ హరిప్రసాద్‌రెడ్డి తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు..
Sat, Oct 04 2025 08:24 AM -
" />
చికిత్స పొందుతూ బాలింత మృతి
నారాయణపేట: జిల్లా కేంద్రానికి చెందిన అనూష (22) అనే బాలింత చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. వివరాల్లోకి వెలితే... జిల్లా కేంద్రానికి చెందిన అశోక్ భార్య కాన్పు నిమిత్తం గత నెల 25న జిల్లా జనరల్ ఆస్పత్రిలో చేరింది.
Sat, Oct 04 2025 08:24 AM -
జూరాలకు తగ్గిన వరద
ధరూరు/ఆత్మకూర్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న ఇన్‌ఫ్లో స్వల్పంగా తగ్గినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. గురువారం రాత్రి 9 గంటలకు ప్రాజెక్టుకు 2.82 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా..
Sat, Oct 04 2025 08:24 AM -
రోడ్డు ప్రమాదంలో డీఎస్పీకి గాయాలు
జడ్చర్ల: దసరా వేడుకల్లో సీఎం బందోబస్తులో భాగంగా గురువారం ట్రాఫిక్ పరిశీలనకు మిడ్జిల్ వైపు వెళ్తున్న మహబూబ్‌నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు ఇన్నోవా వాహనాన్ని గంగాపూర్ శివారులో వేగంగా వచ్చిన లారీ ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయి ఎదురుగా ఢీకొట్టింది.
Sat, Oct 04 2025 08:24 AM -
బాలింత మృతితో బంధువుల ఆందోళన
● ప్రసవం తర్వాత వేరే గ్రూప్ రక్తంఎక్కించడంతో ఇన్ఫెక్షన్
● హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి
● ఆడబిడ్డ కోసం వెళ్తే ప్రాణం తీశారు..
Sat, Oct 04 2025 08:24 AM -
" />
చెరువులో మృతదేహం లభ్యం
గోపాల్పేట: రేవల్లి మండలంలోని నాగపూర్ గ్రామ సమీపంలోని చెరువులో దసరా పండుగ రోజు ఓ మృతదేహం లభ్యమైంది. రేవల్లి ఎస్ఐ రజిత తెలిపిన వివరాల మేరకు.. చెరువులో మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
Sat, Oct 04 2025 08:24 AM -
" />
వామ్మో కుక్కకాట్లు..
నవాబుపేట: అందరు దసర సందడిలో ఉంటే కుక్కలు సైతం వీధుల్లోకి వచ్చి స్వైర విహారం చేసి జనాలపై పడ్డాయి. మండలంలో వివిధ గ్రామాల్లో కేవలం రెండు రోజుల్లోనే 18 కుక్కకాట్ల కేసులు నవాబుపేట పీహెసీలో నమోదయ్యాయి. దీంతో జనం బెంబేలెత్తిపోతున్నారు.
Sat, Oct 04 2025 08:24 AM -
అంత్యక్రియలకు మాజీ మంత్రులు హాజరు
తిమ్మాజిపేట: మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి మాతృమూర్తి చర్లకోల లక్ష్మమ్మ అంత్యక్రియలలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజలు పాల్గొని నివాళులర్పించారు. ఈనెల 1న హైదరాబాద్‌లో లక్ష్మారెడ్డి తల్లి మరణించారు.
Sat, Oct 04 2025 08:24 AM -
పండుగకు వచ్చి.. భార్యను చంపేశాడు
మక్తల్: భర్త చేతిలో భార్య దారుణ హత్యకు గురైన ఘటన శుక్రవారం మండలంలో వెలుగుచూసింది. మండలంలోని సత్యవార్ గ్రామానికి చెందిన వినోద (35) కర్నూల్‌కు చెందిన కృష్ణారెడ్డి దంపతులు. వీరు హైదరాబాద్‌లో పనులు చేస్తూ జీవించేవారు. గత కొంతకాలంగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుండేవి.
Sat, Oct 04 2025 08:24 AM -
మమ్మీ నన్ను క్షమించు.. నాకు బతకాలని లేదు
మేడ్చల్ జిల్లా: మమ్మీ నన్ను క్షమించు.. నాకు బతకాలని లేదు.. నీకు కూడా తెలుసు ఆ శ్రీను గాడు.. వాళ్ల అమ్మ, నాన్నలు.. మనకు మనశాంతి లేకుండా చేస్తున్నారు.. రోజూ ఇంటి వద్ద జరిగే గొడవ భరించలేకపోతున్నా..
Sat, Oct 04 2025 08:22 AM -
" />
బడులు ఏర్పాటు చేయాలి..
గత 20 సంవత్సరాలలో పాలమూరు చాలా విస్తరించింది. కొత్త కాలనీలు ఏర్పాటయ్యాయి. కానీ, అక్కడ స్థానికంగా ఉండే వారి కోసం ప్రభుత్వ పాఠశాలలు లేవు. ఈ క్రమంలో చాలామంది పేద విద్యార్థుల తల్లిదండ్రలు ఫీజుల కట్టి తమ పిల్లలను ప్రైవేటుకు పంపిస్తున్నారు.
Sat, Oct 04 2025 08:17 AM -
బడి.. బహుదూరం
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: మున్సిపాలిటీగా ఉన్న పాలమూరు పట్టణం ఏటికేడు నలుమూలల విస్తరిస్తూ మున్సిపల్ కార్పొషన్ స్థాయికి ఎదిగింది. బైపాస్ రోడ్డు రావడం, వాటి చుట్టూ వ్యాపార సముదాయాలు పెరగడం, రియల్ ఎస్టేట్ పుణ్యమా అని అనేక కొత్త ప్రాంతాలు, గల్లీలు విస్తరించాయి.
Sat, Oct 04 2025 08:17 AM -
అంబరాన్నంటిన దసరోత్సవం
స్టేషన్ మహబూబ్‌నగర్: చేతులెత్తి ప్రణమిల్లేలా ఆకట్టుకున్న దేవతామూర్తుల వేషధారణలు.. నింగిలో మిరుమిట్లు గొలిపిన బాణాసంచా వెలుగులు.. నృత్యాలు, డప్పు మోతలు, పురవీధుల గుండా సాగిన శోభాయాత్ర, వేడుకలను తిలకించేందుకు వేలాదిగా తరలివచ్చిన జనాలతో పాలమూరు నగరం పరవశించిపోయింది.
Sat, Oct 04 2025 08:17 AM

Sat, Oct 04 2025 08:36 AM -