-
" />
మదర్సా నుంచి బాలుడి అదృశ్యం
పహాడీషరీఫ్: మదర్సా నుంచి బాలుడు అదృశ్యమైన సంఘటన బాలాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ సొహేల్ తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్ రాష్ట్రానికి చెందిన మహ్మద్ సయీం కుమారుడు మహ్మద్ సలామత్ (14) ఎర్రకుంట తూర్ కాలనీలోని మదర్సాలో విధ్యనభ్యసిస్తున్నాడు.
-
వంటింట్లోకే గ్యాస్!
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ప్రతి వంటింటికీ పైప్లైన్న్ద్వారా సహజ వాయువు (పీఎన్జీ), వాహనాలకు కంప్రేసెడ్ గ్యాస్ (సీఎన్జీ) అందించే పనులు జిల్లాలో వడివడిగా సాగుతున్నాయి.
Sun, Sep 27 2026 02:09 PM -
కంపు కొడుతున్న డంపు
మొయినాబాద్: మున్సిపాలిటీలో డంపు కంపు కొడుతోంది. ట్రాక్టర్లు, ఆటోల ద్వారా సేకరించిన చెత్తను హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారి పక్కనే వేస్తున్నారు. మరికొన్ని చోట్ల రోడ్ల పక్కనే వేస్తుండడంతో దుర్వాసన, ఈగలు, దోమలతో స్థానికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Sun, Sep 27 2026 02:09 PM -
ప్రజలపై పన్నుల మోత!
కొత్తగా పెంచిన పన్నులు
Sun, Sep 27 2026 02:09 PM -
రూ.వెయ్యి కోట్లతో జీపీ భవనాలు
● 5,118 పంచాయతీలకు సొంత బిల్డింగ్లు
● రూ.3,382 కోట్లతో 3,861 కిలోమీటర్ల రహదారుల నిర్మాణం
● రూ.800 కోట్లతో 8వేల మహిళా సమాఖ్య భవనాలు
Sun, Sep 27 2026 02:09 PM -
" />
లారీల అడ్డాగా.. ఆర్టీసీ బస్టాండ్
బషీరాబాద్: లక్షలాది రూపాయల ప్రజాధనంతో బషీరాబాద్‌లో నిర్మించిన బస్టాండ్ నిరుపయోగంగా మారింది. ఇక్కడికి బస్సులు రాకపోవడంతో లారీల పార్కింగ్‌కు అడ్డాగా మారింది. అధికారులు స్పందించి ఇప్పటికై నా బస్టాండ్‌ను అందుబాటులోకి తేవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Sun, Sep 27 2026 02:09 PM -
సర్పంచ్ భర్తపై చర్యలకు డిమాండ్
యాలాల: మండలంలోని ఎన్కెపల్లి సర్పంచ్ భర్త అధికార దుర్వినియోగానికి పాల్పడటంతో పాటు అధికారుల సంతకాలను ఫోర్జరి చేశాడని ఉప సర్పంచ్ బీటీ రామప్ప, ఏఎంసీ డైరెక్టర్ శంకర్, గ్రామస్తులు ఆరోపించారు. శనివారం ఎంపీడీఓ శ్రీనిజకు ఫిర్యాదు చేశారు. సర్పంచ్ స్వరూప భర్త వెంకటేశ్..
Sun, Sep 27 2026 02:09 PM -
బయటకు వెళ్లి వస్తానని చెప్పి..
యువకుడి అదృశ్యం
Sun, Sep 27 2026 02:09 PM -
" />
దుర్వాసన భరించలేకున్నాం
కొంత మంది రాత్రి సమయాల్లో రోడ్ల పక్కన చెత్త పారబోస్తున్నారు. దుర్వాసన భరించలేకపోతున్నాం. ఈగలు, దోమలు చేరి రోగాలు వ్యాపిస్తున్నాయి. మున్సిపల్ అధికారులు, సిబ్బంది రోడ్ల పక్కన చెత్తవేసే వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలి. చెత్త సేకరణ సమర్థవంతంగా చేపట్టాలి.
Sun, Sep 27 2026 02:09 PM -
ఎకో టూరిజం బోరంచ
నారాయణఖేడ్: మనూరు మండలం బోరంచ నల్లపోచమ్మ ఆలయం పర్యాటక ప్రాంతంగా బాసిల్లుతోంది. ఎమ్మెల్యే సంజీవరెడ్డి ప్రత్యేక చొరవతో ఎకోటూరిజం కోసం మొదటి విడతగా రూ.2 కోట్లు విడుదలయ్యాయి.
Sun, Sep 27 2026 02:09 PM -
నాచగిరి.. పర్యాటక సిరి
వర్గల్(గజ్వేల్): హరిద్రానది తీరాన సహజసిద్ధ కొండ గుహల్లో లక్ష్మీ నృసింహస్వామివారు వెలసిన భవ్య క్షేత్రం నాచగిరి. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నాచారం గుట్టలోని ఈ క్షేత్రం రాష్ట్రంలో రెండో యాదాద్రిగా పేరొందింది.
Sun, Sep 27 2026 02:09 PM -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
చేర్యాల(సిద్దిపేట): రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాలు ఇలా.. పట్టణ కేంద్రానికి చెందిన కళ్యాడపు శ్రీనివాస్(40) స్థానిక పాత బస్టాండ్ సమీపంలో రోడ్డు దాటుతుండగా ద్విచక్ర వాహనం వేగంగా వచ్చి ఢీకొట్టింది.
Sun, Sep 27 2026 02:09 PM -
కూతురిగా పుట్టడం నా అదృష్టం
● మధు, సుచరితల గారాల పట్టి ● ఫ్యాషన్ డిజైనర్‌గా రాణిస్తున్న కూతురు ● ప్రపంచంలోనే గొప్ప డిజైనర్‌గా చూడాలన్నదే వారి కోరిక..Sun, Sep 27 2026 02:09 PM -
సోమేశ్వరాలయం.. చరిత్ర ఘనం
చిన్నశంకరంపేట(మెదక్): మెదక్ జిల్లాలో ప్రభుత్వం గుర్తించిన చరిత్రాత్మక పర్యాటక కేంద్రం జాబితాలో చిన్నశంకరంపేట సోమేశ్వరాలయానికి చోటు లభించింది. ప్రపంచ పర్యా టక దినోత్సవం సందర్భంగా ఉత్సవాలు నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
Sun, Sep 27 2026 02:09 PM -
చిరుత సంచారం
● ఉలిక్కిపడ్డ గ్రామాలు ● మహ్మద్‌షాపూర్‌లో పాదముద్రల గుర్తింపుSun, Sep 27 2026 02:09 PM -
దుబ్బాక ఆస్పత్రిలో అరుదైన ఆపరేషన్
మహిళ కడుపులోంచి 6.1 కిలోల ఫైబ్రాయిడ్ గడ్డ తొలగింపుSun, Sep 27 2026 02:09 PM -
చందంపేట కోట దుర్గం..
చిన్నశంకరంపేట(మెదక్): మండల పరిధి చందంపేటలో పాపన్నపేట సంస్థాన రాణి చందమ్మ హయాంలో నిర్మించిన కోటదుర్గం చరిత్రను చాటిచెబుతూ పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకుంటోంది.
Sun, Sep 27 2026 02:09 PM -
కుమారుడికి తలకొరివి పెట్టిన తండ్రి
గజ్వేల్‌రూరల్: ఏ తండ్రి అయినా తాను మృతి చెందిన తర్వాత కొడుకు తల కొరివి పెడతాడని అనుకుంటాడు. కానీ.. కన్న కొడుకు మృతి చెందడంతో తండ్రి తలకొరివి పెట్టిన ఘటన గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని ఆర్అండ్ఆర్ కాలనీ లక్ష్మాపూర్‌లో శనివారం చోటు చేసుకుంది.
Sun, Sep 27 2026 02:09 PM -
కుక్కకాటుకు తగిన చెప్పుదెబ్బ
రేబీస్... నేటికీ నిర్దిష్టమైన చికిత్స విధానం లేని అత్యంత ప్రాణాంతకమైన జూనోటిక్ వ్యాధి. (జంతువుల నుంచి మనుషులకు, అలాగే మనుషుల నుండి జంతువులకు సంక్రమించే వ్యాధులను జూనోటిక్స్ అంటారు).
Sun, Sep 27 2026 02:07 PM -
జియో ఫ్రీ రీచార్జ్ ఆఫర్ గురించి తెలుసా?
కొత్త ఫోన్ కొంటున్నారా? అయితే 6 నెలలు రీచార్జ్ ఉచితంగా పొందే అవకాశం ఉందని మీకు తెలుసా? కొత్త ఫోన్ కొనుగోలు చేయాలనుకునే జియో వినియోగదారులకు రిలయన్స్ జియో ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది.
Sun, Sep 27 2026 02:00 PM -
విండీస్‌తో తొలి వన్డే.. విధ్వంసకర బ్యాటర్ అరంగేట్రం
తిరువనంతపురం వేదికగా వెస్టిండీస్‌తో ఇవాళ జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా తరఫున కొత్త ఆటగాడు అరంగేట్రం చేశాడు. పంజాబ్‌కు చెందిన 26 ఏళ్ల విధ్వంసకర బ్యాటర్ నమన్ ధిర్ ఈ మ్యాచ్‌తో తన అంతర్జాతీయ కెరీర్‌ను ప్రారంభించనున్నాడు.
Sun, Sep 27 2026 01:52 PM -
జూనియర్ సివిల్ జడ్జిగా అశ్విని
తాము చదువుకోలేక ఎదుర్కొన్న కష్టాలు తమ బిడ్డ పడకూడదని ఆ తల్లిదండ్రులు అనుకున్నారు. తాము చిందించిన ప్రతీ చెమట చుక్కను కూతుళ్ల భవిష్యత్తుకు పునాదిగా మార్చారు. మరికొందరు తల్లిదండ్రులు కొడుకు లేడని బాధపడలేదు.
Sun, Sep 27 2026 01:49 PM -
పర్యాటకంతో కాసుల వర్షం.. టాప్–10 దేశాలు ఇవే!
టూరుకెళ్లడం అంటేనే చాలామందికి ఎక్కడలేని హుషారు! కాస్త సమయం చిక్కితే, కొత్త కొత్త ప్రదేశాలను చూడాలని, అక్కడి వింతలను ప్రత్యక్షంగా తిలకించాలని ఉబలాటపడేవాళ్లు ప్రపంచమంతటా ఉంటారు.
Sun, Sep 27 2026 01:45 PM -
దక్షిణాఫ్రికాలో కాల్పుల కలకలం.. 27 మంది మృతి
జొహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికాలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన సామూహిక కాల్పుల ఘటనల్లో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 26 మంది గాయపడ్డారు.
Sun, Sep 27 2026 01:35 PM

Sun, Sep 27 2026 01:35 PM -
పాత అంబులెన్సుకు కొత్త రంగులు వేసిన ఏపీ సర్కారు

Sun, Sep 27 2026 01:51 PM