-
హీరోయిన్ను బాడీ షేమింగ్ చేసిన తేజ్.. లాలూను గుర్తుచేసిన నటి!
ముంబై: ‘రైజ్ అండ్ ఫాల్’ రియాలిటీ షో తొలి ఎపిసోడ్లో బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. డిజైనర్ చీర, బ్లౌజ్‌తో షోలోకి వచ్చిన ఆమె.. బాడీ షేమింగ్, ట్రోలింగ్‌పై తన అభిప్రాయాలను వెల్లడించారు.
-
2026 నోబెల్ సాహిత్య పురస్కారం.. ఈసారి ఎవరి పేరు వినిపిస్తోంది?
ప్రతి సంవత్సరం అక్టోబర్ 5–12 తేదీల మధ్యలో, ఆ ఏడాది నోబెల్ సాహిత్యపురస్కారం ఎవరు గెల్చుకున్నారో ప్రకటించడం స్వీడిష్ ఎకాడెమీకి ఆనవాయితీ.
Sun, Sep 27 2026 09:17 AM -
మశూచితో చనిపోయి... మళ్లీ పుట్టాడు? అసలేం జరిగిందంటే?
అది 1955 నాటి ఉత్తరప్రదేశ్... చిన్న పట్టణం ఛత్తా. అందులో సువిశాలమైన ఓ పెంకుటిల్లు...
Sun, Sep 27 2026 09:03 AM -
ఆదర్శ కుటుంబం మళ్లీ వాయిదా.. క్లారిటీ ఇదే..!
వెంకటేశ్ హీరోగా నటించిన లేటేస్ట్ మూవీ ఆదర్శ కుటుంబం (ఏకే47). ఈ చిత్రానికి త్రివిక్రమ్ దర్శకత్వం వహించారు. గాంధీ జయంతికి రిలీజ్ కావాల్సిన ఈ మూవీ వాయిదా వేశారు. వచ్చేనెల 9న థియేటర్లలో విడుదల కానుందని మేకర్స్ ప్రకటించారు.
Sun, Sep 27 2026 09:03 AM -
మారిన మందు.. ఐదుగురు చిన్నారులు ఐసీయూలో..
సూరత్: గుజరాత్‌లోని సూరత్ జిల్లాలో చిన్నారులకు వైద్యం అందించడంలో నిర్లక్ష్యం చోటుచేసుకుంది. టీకాలు వేసిన అనంతరం చిన్నారులకు ఇవ్వాల్సిన పారాసిటామాల్కు బదులుగా పొరపాటున డయాబెటిస్ మందు ఇచ్చారు.
Sun, Sep 27 2026 08:58 AM -
చిటికెడు ఉప్పుతో.. గిన్నిస్ రికార్డు!
ఉప్పు అంటే కూరలో చిటికెడు, మిరియాలు అంటే సూప్‌లో కాస్తంత! కానీ అమెరికాలోని లిండా షుల్జ్‌కు మాత్రం ఇవే ప్రపంచ రికార్డుకు కావాల్సినంత సరుకు! 67 ఏళ్ల లిండా ఉప్పు, మిరియాల ప్యాకెట్లను ఎక్కడున్నా వెతికి పట్టుకుని దాచేస్తారు.
Sun, Sep 27 2026 08:47 AM -
ఇవాళ క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే.. !గంటన్నర వ్యవధిలో 3 మ్యాచ్‌లు
క్రికెట్ అభిమానులకు ఇవాళ పండగ లాంటిది. గంటన్నర వ్యవధిలో మూడు అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లు జరుగనున్నాయి. అది కూడా అగ్రశ్రేణి జట్ల మధ్య. భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:30 గంటలకు సౌతాఫ్రికా-ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే ప్రారంభం కానుండగా..
Sun, Sep 27 2026 08:47 AM -
ఆమె అస్తమించీ.. ప్రాణం పోసింది
బెంగళూరు: బ్రెయిన్‌డెడ్ అయిన మహిళ అవయవదానం చేయడానికి కుటుంబ సభ్యులు అంగీకరించడం ద్వారా 7 మందికి నూతన జీవితాన్ని ప్రసాదించారు. ఈ సంఘటన ఆనేకల్ తాలూకా ద్యావసంద్రలో జరిగింది. వివరాలు..
Sun, Sep 27 2026 08:45 AM -
ఆకాశం నుంచి.. వెండితెర పైకి!
ఎయిర్‌హోస్టెస్‌గా ఆకాశంలో చక్కర్లు కొట్టే అమ్మాయి, కెమెరా ముందు నిలబడి చప్పట్లను వింటోంది.
Sun, Sep 27 2026 08:38 AM -
వంట నూనె ఫ్రీ..ప్రీ..
కర్ణాటక: వంటనూనె ధరలు బాగా మండిపోతున్నాయి. ఇలాంటి వేళ రోడ్డుపై ఫ్రీగా నూనె ప్యాకెట్లు దొరికితే అంతకంటే ఆనందం ఏముంటుంది?, నూనె ప్యాకెట్ల లోడ్‌తో వెళ్తున్న లారీ బోల్తాపడగా ప్యాకెట్లు చెల్లాచెదురుగా పడిపోయాయి.
Sun, Sep 27 2026 08:34 AM -
ఎల్పీయూలో అర్ధరాత్రి ఉద్రిక్తత.. రెండువేల మంది విద్యర్థుల ఆందోళన!
జలంధర్: పంజాబ్‌లోని జలంధర్‌లో గల లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో శనివారం అర్ధరాత్రి సుమారు 2 వేల మంది విద్యార్థులు ఆందోళనకు దిగారు.
Sun, Sep 27 2026 08:32 AM -
నయా ట్రెండ్.. నయా లైఫ్! హాయిగా.. హ్యాపీగా..
‘కలకాలం కాకిలా బతకడం కంటే హంసలా ఆరునెలలు బతకడం మేలు’ అని మనకో నానుడి ఉంది. ‘దీర్ఘాయుష్మాన్ భవ’ అని పిన్నలను పెద్దలు దీవించే సంప్రదాయం కూడా మనకు ఉంది. పాతకాలం సామెతలతోనో, ఆచారాలతోనో నేటితరం సరిపెట్టుకోవడం లేదు.
Sun, Sep 27 2026 08:12 AM -
బిగ్‌బాస్ నటి బరితెగింపు.. వైద్యునిపై దాడి, కారు అపహరణ
పూణే: మహారాష్ట్రలోని పుణేలో మాజీ వైద్యాధికారి డాక్టర్ విద్యాధర్ గైక్వాడ్‌పై దాడి, బెదిరింపుల కేసులో ‘బిగ్‌బాస్ మరాఠీ’ నటి, రీల్ స్టార్ దివ్యా షిండేపై ఫిర్యాదు నమోదైంది.
Sun, Sep 27 2026 08:12 AM -
ట్రంప్ తిరస్కరణ.. ఇరాన్ కీలక ప్రకటన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ శాంతి ప్రతిపాదనను తిరస్కరించారన్న వార్తల నేపథ్యంలో ఇరాన్ మరోసారి కీలక ప్రకటన చేసింది. అమెరికా, ఇజ్రాయెల్‌తో నెలకొన్న వివాదానికి దౌత్యమే ఏకైక పరిష్కారమని ఇరాన్ స్పష్టం చేసింది.
Sun, Sep 27 2026 08:10 AM -
తెలుగులో అదే చేశా.. ఇక్కడ కూడా ఫాలో అవుతున్నా: శ్రీలీల
డాక్టర్ నుంచి యాక్టర్ అయిన హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ శ్రీలీల. తెలుగులో పెళ్లి సందడి చిత్రంతో ఎంట్రీ ఇచ్చి ఈ కన్నడ బ్యూటీ తొలి చిత్రంతోనే తన అందం, డాన్స్‌లతో ఆకట్టుకుంది.
Sun, Sep 27 2026 08:05 AM -
రూ.20 లక్షల నగదు బూడిదపాలు
వికారాబాద్ జిల్లా: విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఇంట్లో దాచిన రూ.20 లక్షల నగదు, బంగారం, వెండి అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటన వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలం బండివాడలో శనివా రం చోటుచేసుకుంది.
Sun, Sep 27 2026 08:04 AM -
ఏసీబీ వలలో మెట్పల్లి సీడీపీఓ
జగిత్యాల జిల్లా: అంగన్వాడీ కేంద్రాల తనిఖీల్లో భాగంగా టీచర్ల పనితీరు విషయంలో రిమార్క్‌లు నమోదు చేయకుండా ఉండేందుకు లంచం డిమాండ్ చేసిన జగిత్యాల జిల్లా మెట్పల్లి ఐసీడీఎస్ ప్రాజెక్టు సీడీ పీఓ దారోజు పద్మ ఏసీబీకి
Sun, Sep 27 2026 08:00 AM -
ఇళ్ల అమ్మకాల్లో హైదరాబాద్ జోరు..
దేశంలోని ప్రధాన నగరాల్లో ఇళ్ల విక్రయాల జోరు కొంత మందగించింది. 2026 జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో (Q3) దేశంలోని తొమ్మిది కీలక నగరాల్లో మొత్తం 1,03,170 ఇళ్లు అమ్ముడయ్యాయి. గతేడాది ఇదే కాలంలో నమోదైన 1,09,420 యూనిట్లతో పోలిస్తే అమ్మకాలు 6 శాతం తగ్గాయి.
Sun, Sep 27 2026 07:58 AM -
అగాధం అంచున ప్రపంచం: జైశంకర్ హెచ్చరిక!
న్యూఢిల్లీ: విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ప్రపంచ పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
Sun, Sep 27 2026 07:52 AM -
ఇంటికి దీపం.. విశ్వమంతటికీ వెలుగు
వైఎస్ఆర్ జిల్లా: ఒక చిన్న పల్లెటూరి నుంచి ప్రయాణం మొదలైంది.. ఎన్నో కష్టాలు, సవాళ్లను దాటుకుంటూ ముందుకు సాగింది.. చివరకు ప్రపంచ క్రికెట్ వేదికపై భారత జెండాను రెపరెపలాడించే స్థాయికి చేరుకుంది!
Sun, Sep 27 2026 07:46 AM -
వైభవ్ రూపంలో వారికి ప్రమాదం పొంచి ఉంది..!
టీమిండియా చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీపై మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మరో ఆరు నెలల్లోనే సూర్యవంశీ భారత టీ20 జట్టులో రెగ్యులర్ సభ్యుడిగా మారే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు.
Sun, Sep 27 2026 07:44 AM -
బిగ్‌బాస్‌లో బిగ్ ట్విస్ట్.. రూ.15 లక్షల ఆఫర్ కొట్టేసిన కంటెస్టెంట్..!
ఈ వీకెండ్ బిగ్‌బాస్ ఎపిసోడ్ మరింత రసవత్తరంగా సాగింది. నాగార్జున వచ్చే ఈ ఎపిసోడ్లో ఒకరిపై ఒకరు చేసుకునే విమర్శలు బయటికొస్తాయి. అలా ప్రతి కంటెస్టెంట్ చేసిన తప్పులన్నీ ఈ వీకెండ్ షోలో నాగ్ బయటపెట్టడమే కాదు.. వారికి వార్నింగ్ కూడా ఇస్తుంటారు.
Sun, Sep 27 2026 07:32 AM -
అదృశ్యమై.. 8 రోజుల తరువాత శవమై
బెంగళూరు: హాసన్ జిల్లా చన్నరాయపట్టణ తాలూకా చిక్కనాయకనహళ్లికి చెందిన నవ వివాహిత ప్రియాంక (27) అదృశ్యం కేసు విషాదాంతమైంది. 8 రోజుల తరువాత ఆమె మృతదేహం శ్రావణ బెళగొళ దగ్గర హేమావతి కాలువలో తేలింది. వివరాలు..
Sun, Sep 27 2026 07:31 AM

Sun, Sep 27 2026 09:19 AM -

Sun, Sep 27 2026 07:31 AM -
నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)
Sun, Sep 27 2026 08:21 AM -
9 సహకార షుగర్ కర్మాగారాల ఆస్తులు తెగనమ్మేందుకు చంద్రబాబు సర్కారు గ్రీన్ సిగ్నల్
Sun, Sep 27 2026 07:53 AM