రంజాన్ మాసం సందర్భంగా పాతబస్తీలోని చార్మినార్ పరిసరాలు కళకళలాడుతున్నాయి. రాత్రిపూట కొనుగోలుదారులతో కిక్కిరిసిపోతున్నాయి. విద్యుద్దీపాల వెలుగుల్లో తళుక్కుమంటున్నాయి.
Mar 12 2026 7:18 AM | Updated on Mar 12 2026 8:39 AM