హైదరాబాద్ : వేల్స్ మహిళల హాకీ జట్టు సభ్యులు నగరంలో సందడి చేశారు. మంగళవారం బ్రిటిష్ హై కమిషనర్ (ఏపీ అండ్ తెలంగాణ) గారెత్ విన్ ఓవెన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విందులో పాల్గొన్నారు.
Mar 11 2026 10:33 AM | Updated on Mar 11 2026 10:41 AM