హైదరాబాద్ లో పశ్చిమాసియా యుద్ధ ప్రభావం..మూతపడుతున్న హోటళ్లు (ఫొటోలు) | West Asian Conflict Disrupts Fuel Supply, Triggers Petrol, CNG And Cooking Gas Shortage In Major City, Photos Inside | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ లో పశ్చిమాసియా యుద్ధ ప్రభావం..మూతపడుతున్న హోటళ్లు (ఫొటోలు)

Mar 12 2026 7:49 AM | Updated on Mar 12 2026 8:44 AM

Iran War Effect : out of stock in hyderabad1
1/15

అక్కడెక్కడో పశ్చిమాసియాలో యుద్ధం ఇక్కడి జన జీవన ఛిన్నాభిన్నం చేస్తోంది. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో చమురు సరఫరా గొలుసు తెగిపోవడంతో మహా నగరంలో పెట్రోల్, సీఎన్‌జీ, వంటగ్యాస్‌ కొరత తీవ్రరూపం దాల్చింది.

Iran War Effect : out of stock in hyderabad2
2/15

ఇంధన సెగలు సామాన్యుడిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి నిన్నటి వరకు సాఫీగా సాగిన నగర జీవనం.. ఇప్పుడు బంకుల ముందు పడిగాపులతో నరకప్రాయంగా మారింది.

Iran War Effect : out of stock in hyderabad3
3/15

గ్యాస్‌ కొరతతో నగరం పొడవునా చిన్న, మధ్యతరహా హోటళ్లు మూతపడుతున్నాయి.

Iran War Effect : out of stock in hyderabad4
4/15

చమురు కంపెనీల నుంచి డీలర్లకు స్టాక్‌ సరఫరా గణనీయంగా తగ్గడంతో నగరంలోని మెజారిటీ పెట్రోల్‌ బంకుల్లో ‘నో స్టాక్‌’ బోర్డులను దర్శనమిస్తున్నాయి.

Iran War Effect : out of stock in hyderabad5
5/15

గంటల తరబడి వేచి చూసినా ఇంధనం దొరుకుతుందన్న గ్యారంటీ లేకపోవడంతో వాహనదారులు విలవిలలాడుతున్నారు. గ్యాస్‌ ఆటోలు కలిగిన డ్రైవర్లు ఎల్‌పీజీ, సీఎన్‌జీ నింపుకొనేందుకు రాత్రింబవళ్లూ ఆయా బంకుల వద్ద గంటలతరబడి వేచి ఉన్నారు.

Iran War Effect : out of stock in hyderabad6
6/15

Iran War Effect : out of stock in hyderabad7
7/15

Iran War Effect : out of stock in hyderabad8
8/15

Iran War Effect : out of stock in hyderabad9
9/15

Iran War Effect : out of stock in hyderabad10
10/15

Iran War Effect : out of stock in hyderabad11
11/15

Iran War Effect : out of stock in hyderabad12
12/15

Iran War Effect : out of stock in hyderabad13
13/15

Iran War Effect : out of stock in hyderabad14
14/15

Iran War Effect : out of stock in hyderabad15
15/15

Advertisement

Advertisement
 
Advertisement
Advertisement