-
5జీ రావడం లేదని.. టెక్నీషియన్‌ను టవర్‌కు కట్టేసి..
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫతేపూర్ జిల్లాలో 5జీ నెట్వర్క్ సరిగా పనిచేయడం లేదన్న ఆగ్రహంతో గ్రామస్థులు ఓ టెలికాం సాంకేతిక నిపుణుడిని మొబైల్ టవర్‌కు కట్టేసిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు.
Sat, Sep 12 2026 11:22 AM -
చరిత్ర సృష్టించిన టీమిండియా ప్లేయర్.. 131 ఏళ్లలో ఒకే ఒక్కడు
టీమిండియా యువ స్పిన్నర్ మానవ్ సుతార్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. శ్రీలంక టూర్లో దుమ్ములేపిన సుతార్.. ఇప్పుడు ఇంగ్లండ్ కౌంటీ ఛాంపియన్‌షిప్‌లోనూ ఇరగదీస్తున్నాడు.
Sat, Sep 12 2026 11:19 AM -
ఆయన మనకెందుకు?
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఎన్నాళ్లనుంచో ఉన్న మాకే పదవుల్లేవు.. ఎప్పుడు వస్తాయో తెలియడం లేదు.. అధికారంలోకి వచ్చి రెండేళ్లయింది... ఇంకా మా భవిష్యత్తే మాకు అర్థం కావడం లేదు..
Sat, Sep 12 2026 11:19 AM -
భారత్ మార్కెట్లోకి అమెరికా రియల్ ఎస్టేట్ కంపెనీ
అమెరికాకు చెందిన అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ దిగ్గజం సెంచురీ 21 తాజాగా భారత మార్కెట్లో ప్రవేశించేందుకు సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలో క్రికెట్ దిగ్గజం రవిశాస్త్రిని బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకున్నట్లు సంస్థ వెల్లడించింది.
Sat, Sep 12 2026 11:09 AM -
మౌలికం.. మళ్లీ మొదటికి
యూఎఫ్‌ఐడీఎఫ్ పనుల్లో ప్రతిష్టంభనSat, Sep 12 2026 11:09 AM -
" />
రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించాలి
ఇంటర్మీడియెట్ జిల్లా అధికారి రవీందర్ రెడ్డి
Sat, Sep 12 2026 11:09 AM -
మండపాలకు ఉచిత విద్యుత్
సాక్షి, సిద్దిపేట: వినాయక చవితి వేడుకల్లో విద్యుత్ భద్రత ఎంతో ముఖ్యమైందని మండలపాల నిర్వాహకులు విద్యుద్దీపాలతో అలంకరణలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని విగ్రహాల ఏర్పాటు నుంచి నిమజ్జనం వరకు జాగ్రత్తలు పాటించాలని ఎస్పీడీసీఎల్ సిద్దిపేట జిల్లా ఎస్ఈ చంద్రశేఖర్ సూచించారు.
Sat, Sep 12 2026 11:09 AM -
సమాజంలో గురువుకు ప్రత్యేక గౌరవం
● విద్యార్థుల్లో జాతీయభావం అవసరం
● ఎంపీ రఘునందన్ రావు
Sat, Sep 12 2026 11:09 AM -
తాగునీటికే తపాస్‌పల్లి రిజర్వాయర్
కలెక్టర్ హైమావతి
Sat, Sep 12 2026 11:09 AM -
కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్
దుబ్బాక: పట్టణంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరుకుంది. కాంగ్రెస్ నాయకులు గురువారం ప్రెస్మీట్లో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు.
Sat, Sep 12 2026 11:09 AM -
పాతధాన్యాన్ని ప్రభుత్వం తీసుకోవాలి
● కలెక్టరేట్ ఎదుట రైస్‌మిల్లర్ల నిరసన
● జిల్లా రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కొమురవెల్లి చంద్రశేఖర్
Sat, Sep 12 2026 11:09 AM -
ఆర్థిక ఇబ్బందులు తాళలేక..
తొగుట(దుబ్బాక): ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక యువకుడు చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మండలంలోని పెద్ద మాసాన్‌పల్లి మదిర వడ్డెర కాలనీలో శుక్రవారం చోటుచేసుకుంది. తొగుట ఎస్ఐ నవీన్ కథనం ప్రకారం..
Sat, Sep 12 2026 11:09 AM -
మట్టి ప్రతిమలనే ప్రతిష్ఠించాలి
గజ్వేల్‌రూరల్: మట్టి గణపయ్యలను ప్రతిష్టించి పర్యావరణాన్ని కాపాడుదామని గజ్వేల్ అదనపు జూనియర్ సివిల్ జడ్జి మన్వీర్ పిలుపునిచ్చారు. పట్టణంలోని సరస్వతి శిశుమందిర్‌లో రామకోటి భక్తసమాజం సంస్థ ఆధ్వర్యంలో మట్టి గణపతులకు సంబంధించిన కరపత్రాలను శుక్రవారం ఆవిష్కరించారు.
Sat, Sep 12 2026 11:09 AM -
పౌష్టికాహారం.. సంపూర్ణ ఆరోగ్యం
అంగన్వాడీల్లో నెల పాటు పోషణ మాసోత్సవాలుSat, Sep 12 2026 11:09 AM -
ఇసుక ట్రాక్టర్లు పట్టివేత
మద్దూరు(హుస్నాబాద్): మండలంలో గాగిల్లాపూర్ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పోలీసులు సీజ్ చేశారు. ఈ సందర్భంగా ట్రాక్టర్ డ్రైవర్లు తుమ్మల గోపీ, వల్లపు అనిల్‌పై కేసు నమోదు చేశారు.
Sat, Sep 12 2026 11:09 AM -
ఆగమనమూ..వేడుకే
దుబ్బాకలో నయా ట్రెండ్Sat, Sep 12 2026 11:09 AM -
జిజ్ఞాసలో రాష్ట్రస్థాయి అవార్డులు
పటాన్చెరు టౌన్: ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు జిజ్ఞాస స్టూడెంట్ రీసెర్చ్ ప్రాజెక్టుల్లో రాష్ట్రస్థాయి అవార్డులు సాధించారు. శుక్రవారం కళాశాలలో విజయోత్సవ సభ నిర్వహించారు.
Sat, Sep 12 2026 11:09 AM -
ట్రాన్స్ఫార్మర్ కాయిల్స్ చోరీ ముఠా అరెస్టు
కామారెడ్డి క్రైం: కామారెడ్డి, మెదక్ జిల్లాల పరిధిలో 52 ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి, కాపర్ వైర్ చోరీ చేసిన అంతర్ జిల్లా ముఠాను కామారెడ్డి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
Sat, Sep 12 2026 11:09 AM -
బీజీ –3 పత్తి సాగు చేస్తే చర్యలు
కొండపాక(గజ్వేల్): బీజీ– 3 పత్తి విత్తనాలు అధికంగా సాగు చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తోర్నాల వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ పల్లవి హెచ్చరించారు.
Sat, Sep 12 2026 11:09 AM -
రసాయనాల్లేని సాగుతోనే మేలు
ములుగు(గజ్వేల్): తెలంగాణలో ఉద్యాన పంటల ఉత్పాదకతను పెంచడంతో పాటు రైతులకు పెట్టుబడి ఖర్చులు తగ్గించే సాంకేతికతపై పరిశోధనలు జరగాల్సిన అవసరముందని ములుగు కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ రాజిరెడ్డి పేర్కొన్నారు.
Sat, Sep 12 2026 11:09 AM -
రికార్డుల్లో తప్పులుండొద్దు
కొండపాక(గజ్వేల్): ఎరువుల క్రయ విక్రయాల రికార్డుల్లో తప్పులుండకుండా చూసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి స్వరూపరాణి హెచ్చరించారు. మండలంలోని ఫర్టిలైజర్స్, ఫెస్టిసైడ్స్ దుకాణాలను శుక్రవారం రాత్రి తనిఖీ చేశారు.
Sat, Sep 12 2026 11:09 AM -
హక్కులపై అవగాహన అవసరం
అనంతగిరి: దివ్యాంగులకు రాజ్యాంగం కల్పించిన హక్కులపై అవగాహన ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, జడ్జి రాధిక సూచించారు.
Sat, Sep 12 2026 11:09 AM -
9 పాఠశాలలకు రూ.106 కోట్ల నిధులు
కొడంగల్: నియోజకవర్గంలోని 9 పాఠశాలలకు రూ.106.80 కోట్ల నిధులు మంజూరయ్యాయి. పాఠశాల విద్యాశాఖ తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ పేరున నిధులు విడుదలయ్యాయి.
Sat, Sep 12 2026 11:09 AM
-
అగ్రరాజ్యంలో ఓటుకు నోటు
అగ్రరాజ్యంలో ఓటుకు నోటు
Sat, Sep 12 2026 11:32 AM -
Bigg Boss 10 Telugu: వర్షిణికి షాలిని షాక్..

Sat, Sep 12 2026 11:18 AM -