-
తురకపాలెం మరణాలపై కట్టుకథలు
సాక్షిప్రతినిధి, గుంటూరు: గుంటూరు నగరానికి కూతవేటు దూరంలో ఉన్న కుగ్రామం తురకపాలెం. పాడిపంటలతో కళకళలాడుతున్న గ్రామం నేడు మరణ మృదంగంతో ఆందోళనలో ఉంది. గ్రామంలో మూడు నాలుగు నెలల నుంచి వరస మరణాలు చోటుచేసుకుంటున్నా ఇప్పటివరకూ మరణాలకు గల కారణాలు నిర్థారణ కాలేదు.
-
గుంటూరు
మంగళవారం శ్రీ 16 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025పులిచింతల సమాచారం
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 42,250 క్యూసెక్కులు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు నుంచి దిగువకు 17,000 క్యూసెక్కులు వదులుతున్నారు.
Tue, Sep 16 2025 07:24 AM -
ఏఎన్‌యూలో ఘనంగా ఇంజినీర్స్ డే
పెదకాకాని(ఏఎన్‌యూ): భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య స్ఫూర్తిని విద్యార్థు లు ఆదర్శంగా తీసుకోవాలని ఏఎన్‌యూ వీసీ ఆచార్య కె.గంగాధరరావు అన్నారు.
Tue, Sep 16 2025 07:24 AM -
తురకపాలెం బాధితులకు ఎక్స్‌గ్రేషియో ఇవ్వాలి
గుంటూరు వెస్ట్: పేదల ప్రాణాలు పిట్టల్లా రాలిపోతుంటే ఆదుకోవాల్సిన ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుందని, బాధితుల గోడు దేవుడే వినాల్సిన పరిస్థితి నెలకొందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రత్తిపాడు ఇన్చార్జి బలసాని కిరణ్‌కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.
Tue, Sep 16 2025 07:24 AM -
కొత్త టీచర్లు వస్తున్నారు
దరఖాస్తు సమయంలో ఇచ్చిన ఆప్షన్
ఆధారంగానే పోస్టింగ్స్
ఈనెల 22 నుంచి ఇండక్షన్ శిక్షణ
డీఈవో సైట్లో
డీఎస్సీ– 2025 ఎంపిక జాబితా
Tue, Sep 16 2025 07:24 AM -
అర్జీల పరిష్కారంలో సమన్వయం అవసరం
జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవTue, Sep 16 2025 07:24 AM -
" />
ఆధారం లేకుండా పోయింది...
చిన్నప్పుడే అమ్మ, నాన్నలు చనిపోతే నాన్నమ్మ అంకమ్మ వద్ద పెరిగాను. నాకు ఇద్దరు అన్నదమ్ములున్నారు. అందులో కుటుంబానికి సంపాదించి పెట్టే పెద్దన్న పెదమూర్తి మరణించాడు. దీంతో మాకు రోజు గడవడమే కష్టంగా ఉంది. ప్రభుత్వం ఆదుకుని నాకు ఉద్యోగంతోపాటు నష్టపరిహారం చెల్లించాలి.
Tue, Sep 16 2025 07:24 AM -
గుంటూరులో హత్య.. గుండ్లకమ్మలో శవం!
మద్దిపాడు/లక్ష్మీపురం: గుంటూరులో హత్యకు గురైన వ్యక్తి ప్రకాశం జిల్లా మద్దిపాడు సమీపంలోని గుండ్లకమ్మ నదిలో శవమై తేలాడు. అందిన సమాచారం ప్రకారం.. వేముల రామాంజనేయులు(45) కనిపించకపోవడంతో భార్య గుంటూరులోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
Tue, Sep 16 2025 07:24 AM -
హే కృష్ణా.. ఇకనైనా!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: నారాయణపేట జిల్లా కృష్ణానది పరివాహక ప్రాంతాల్లోని రైతుల రోదన అరణ్య రోదనగా మిగులుతోంది. వేల సంఖ్యలో కృష్ణ్ణ జింకలు పంటలను నాశనం చేస్తుండడం ఏటేటా నిత్యకృత్యంగా మారింది. ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా..
Tue, Sep 16 2025 07:23 AM -
అతివలకు అభయం
● వేధింపులకు గురయ్యే వారికి
సత్వర సాయం
● ఈ ఏడాది 220 కేసులు పరిష్కారం
● జిల్లాలో వాహనం సైతం
అందుబాటులోకి..
Tue, Sep 16 2025 07:23 AM -
" />
ప్రజాపాలన దినోత్సవానికి ముఖ్యఅతిథిగా చిన్నారెడ్డి
నాగర్‌కర్నూల్ క్రైం: జిల్లా కేంద్రంలోని పోలీసు పరేడ్ మైదానంలో ఈ నెల 17న నిర్వహించనున్న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవానికి ముఖ్య అఽతిథిగా రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి హాజరు కానున్నారు.
Tue, Sep 16 2025 07:23 AM -
మహిళా ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి
● రేపటి నుంచి అక్టోబర్ 2 వరకు వైద్యశిబిరాలు
● మహిళలు సద్వినియోగం చేసుకోవాలి
● కలెక్టర్ బదావత్ సంతోష్
Tue, Sep 16 2025 07:23 AM -
ఐసీడీఎస్‌ను నీరుగార్చేందుకు కుట్ర
కొల్లాపూర్: ఐసీడీఎస్ వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు కేంద్రం కుట్రలు చేస్తోందని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆర్.శ్రీనివాసులు, అంగన్వాడీ వర్కర్ల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పార్వతమ్మ, మాసమ్మ ఆరోపించారు.
Tue, Sep 16 2025 07:23 AM -
యూరియా కోసం రైతుల బారులు
పెద్దకొత్తపల్లి: రైతులకు యూరియా కష్టాలు తీరడం లేదు. రెండు బస్తాల యూరియా కోసం గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. సోమవారం పెద్దకొత్తపల్లి సింగిల్‌విండో కార్యాలయం వద్ద రైతులు తెల్లవారుజాము నుంచే క్యూ కట్టారు. వివిధ గ్రామాల నుంచి దాదాపు 600 మంది రైతులు యూరియా కోసం రాగా..
Tue, Sep 16 2025 07:23 AM -
" />
అక్టోబర్ 15 వరకు..
ముడుమాల్ వద్ద రిహాబిలిటేషన్ సెంటర్‌కు ఈ నెలాఖరులోపు టెండర్లు పిలిచి.. వచ్చేనెల 15 వరకు పనులు మొదలుపెడుతాం. దీంతోపాటు ఎక్కడైతే కృష్ణ జింకలు ఎక్కువ ఉన్నాయో.. అక్కడ మినీ రిహాబిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం. అక్కడి నుంచి రిహాబిలిటేషన్ సెంటర్‌కు..
Tue, Sep 16 2025 07:23 AM -
గుంటూరు జిల్లాలో వర్షపాతం వివరాలు
●గుంటూరు పశ్చిమలో 125.2 మి.మీ వర్షం
● సగటున 31.5 మి.మీ వర్షపాతం
Tue, Sep 16 2025 07:23 AM -
27 నుంచి వీణా అవార్డ్స్ నాటక పోటీలు
తెనాలి: కళల కాణాచి, ఆర్ఎస్ఆర్ గ్రీన్వే ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 27వ తేదీ నుంచి జాతీయ స్థాయి పంచమ పద్యనాటక, సాంఘిక నాటక, నాటికల వీణా అవార్డ్స్–2025 పోటీలు జరగనున్నాయి.
Tue, Sep 16 2025 07:23 AM -
పీఆర్సీ కమిషన్ వేయకపోవడం మోసగించటమే..
● ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి
మక్కెన శ్రీనివాసరావు
● సత్తెనపల్లిలో ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ఉద్యోగులు నిరసన ప్రదర్శన
Tue, Sep 16 2025 07:23 AM -
బాధితులకు అండగా ఉంటాం !
ఏఎస్పీ జీవీ రమణమూర్తిTue, Sep 16 2025 07:23 AM -
మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిరస్మరణీయుడు
సత్రశాల(రెంటచింతల): ఇంజినీరింగ్ రంగంలో అసాధారణ ప్రతిభతో అత్యున్నత శిఖరాలను అధిరోహించి మన దేశ ఖ్యాతిని చాటిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య భారత జాతి గర్వించదగ్గ ముద్దుబిడ్డ అని నాగార్జున సాగర్ టెయిల్ పాండ్ విద్యుత్ ప్రాజెక్ట్ జీఎం శ్రీనివాసులు పేర్కొన్నారు.
Tue, Sep 16 2025 07:23 AM -
పీఆర్సీ కమిషన్ వేయకపోవడం మోసగించటమే

●గుంటూరు పశ్చిమలో 125.2 మిల్లీమీటర్ల వర్షం
● సగటున 31.5 మి.మీ. వర్షపాతం నమోదు
Tue, Sep 16 2025 07:23 AM -
మెడికల్ కళాశాలలను అమ్ముకుంటున్నారు..
దాచేపల్లి: చంద్రబాబు ప్రభుత్వం లంచాలకు ప్రభుత్వ మెడికల్ కళాశాలను అమ్ముకుంటుందని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో ఎవరైతే లంచాలు ఇచ్చి మెడికల్ కాలేజీలను లీజుకు తీసుకున్నారో..
Tue, Sep 16 2025 07:23 AM -
ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలి
●ఎస్పీ కృష్ణారావు
●జిల్లా పోలీసు కార్యాలయంలో పీజీఆర్ఎస్
Tue, Sep 16 2025 07:23 AM