-
వావ్.. క్రికెట్ చరిత్రలోనే సూపర్ క్యాచ్! వీడియో వైరల్
బ్రిస్బేన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న పింక్ బాల్ టెస్టులో ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలెక్స్ కారీ స్టంప్స్ వెనుక అద్భుతం చేశాడు. మిచెల్ స్టార్క్, స్కాట్ బోలాండ్ లాంటి ఫాస్ట్ బౌలర్లకు సైతం కారీ స్టంప్స్‌కు దగ్గరలో ఉండి అందరిని ఆశ్చర్యపరిచాడు.
Thu, Dec 04 2025 06:52 PM -
భారత్ పర్యటనకు పుతిన్.. మోదీ ఘన స్వాగతం
ఢిల్లీ: భారత్‌లో రెండు రోజుల పర్యటనలో భాగంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ చేరుకున్నారు. ఈ మేరకు ఢిల్లీ చేరుకున్న పుతిన్‌కు పాలం ఎయిర్‌పోర్ట్‌లో ప్రధాని మోదీ ఘన స్వాగతం పలికారు.
Thu, Dec 04 2025 06:51 PM -
పాక్ ప్రధాని, ఆర్మీ చీఫ్‌లను బ్యాన్ చేయండి
పాకిస్తాన్ ప్రధాని మంత్రి షెహబాజ్ షరీప్, ఆ దేశ ఆర్మీ చీఫ్ అసిమ్ మునిర్లు.. ఇప్పుడు అమెరికాకు అత్యంత ఆప్త మిత్రులు అంటే అతిశయోక్తి కాదేమో. ఇటీవల పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ స్థానంలో మునిర్.. రెండు దఫాలు అమెరికా పర్యటనకు వెళ్లొచ్చారు.
Thu, Dec 04 2025 06:48 PM -
20 ఏళ్లలో డబ్బు కోసం నో వర్క్!
ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వ్యాపారవేత్త, టెస్లా, స్పేస్ఎక్స్ అధిపతి ఎలాన్ మస్క్ కృత్రిమ మేధ(ఏఐ) భవిష్యత్తు గురించి సంచలన ప్రకటన చేశారు. ఏఐ, రోబోటిక్స్ కారణంగా రాబోయే 20 ఏళ్లలో మానవులకు డబ్బు కోసం పనిచేయాల్సిన అవసరం ఉండకపోవచ్చని చెప్పారు.
Thu, Dec 04 2025 06:44 PM -
‘అఖండ- 2’ ప్రీమియర్ షోలు రద్దు
నందమూరి బాలకృష్ణ అభిమానులకు బ్యాడ్ న్యూస్. అఖండ 2:తాండవం ప్రీమియర్స్ షోలు క్యాన్సిల్ అయ్యాయి. మరికొన్ని గంటల్లో ఈ మూవీ ప్రిమియర్స్ పడాల్సింది. కానీ సాంకేతిక కారణంగా ప్రీమియర్స్ షోలని రద్దు చేస్తున్నట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది.
Thu, Dec 04 2025 06:39 PM -
సుష్మా స్వరాజ్ భర్త కన్నుమూత, కుమార్తె భావోద్వేగం
న్యూఢిల్లీ : మిజోరం మాజీ గవర్నర్, సీనియర్ న్యాయవాది స్వరాజ్ కౌశల్ (డిసెంబర్ 4 శుక్రవారం) కన్నుమూశారు ఆయనకు 73 సంవత్సరాలు.
Thu, Dec 04 2025 06:37 PM -
సడన్‌గా ఓటీటీకి క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్.. ఎక్కడ చూడాలంటే?
వైభవ్ కీలక పాత్రలో నటించిన తమిళ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ 'రణం అరం తవరేల్'. ఈ సినిమాకు షరీఫ్ దర్శకత్వం వహించారు. గతేడాది ఫిబ్రవరిలో తమిళంలో విడుదలైన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ అభిమానులను ఆకట్టుకుంది.
Thu, Dec 04 2025 06:26 PM -
వైభవ్ మెరుపులు.. సచిన్ కొడుకు అట్టర్ ప్లాప్
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2025లో సచిన్ టెండూల్కర్ తనయుడు, గోవా ఆల్‌రౌండర్ అర్జున్ టెండూల్కర్ బ్యాట్‌తో రాణించలేకపోతున్నాడు. బౌలింగ్‌లో పర్వాలేదన్పిస్తున్న అర్జున్.. బ్యాటింగ్‌లో మాత్రం పూర్తిగా తేలిపోతున్నాడు.
Thu, Dec 04 2025 06:12 PM -
నాలుగేళ్లు కష్టపడి రూ.9 వేలు సంపాదన
ప్రియమైన వ్యక్తి కష్టపడి, కన్నీళ్లను దాటి విజయం సాధించినప్పుడు కలిగే అనుభూతిని మాటల్లో చెప్పలేం. అది కేవలం విజయం కాదు, ఏళ్లుగా పంచుకున్న కలలు, వెన్నుదన్నుగా నిలిచిన నమ్మకానికి దక్కిన ప్రతిఫలంగా నిలుస్తుంది.
Thu, Dec 04 2025 06:03 PM -
టాలీవుడ్ సస్పెన్స్ థ్రిల్లర్.. టీజర్ వచ్చేసింది..!
ఆది పినిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ జంటగా నటించిన థ్రిల్లర్ మూవీ డ్రైవ్. ఈ మూవీకి జెనూస్ మొహమ్మద్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై వి ఆనంద ప్రసాద్ నిర్మించారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
Thu, Dec 04 2025 05:29 PM -
ఇండిగోకు ఏమైంది? మరో బాంబు బెదిరింపు కాల్
దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగోను పలు కష్టాలు ఒక్ సారిగా చుట్టుముట్టాయి. ఇండిగో విమానాలకు గురువారం కొన్ని గంటల్లోనే రెండు బాంబు బెదిరింపులు వచ్చాయి.
Thu, Dec 04 2025 05:29 PM -
నిర్మల్ జిల్లాలో సర్పంచ్ అభ్యర్థి భర్త ఆత్మహత్య
సాక్షి, నిర్మల్ జిల్లా: నిర్మల్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. సర్పంచ్ అభ్యర్థి భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎర్వచింతల్‌లో బండారి రవీందర్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
Thu, Dec 04 2025 05:27 PM -
రూ.41 లక్షలు : లాయర్ ముసుగులో ఐఎస్ఐ గూఢచారి!
అమృత్సర్: పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ కోసం గూఢచర్యం చేసి, సమాచారాన్ని చేరవేసిన ఆరోపణలపై అరెస్టయిన గుర్గామ్ న్యాయవాది రిజ్వాన్ కేసులో దర్యాప్తు సంస్థలకు పలు కీలక విషయాలు తెలిశాయి.
Thu, Dec 04 2025 05:19 PM -
జాయింట్ కలెక్టర్‌ను అడ్డుకున్న రైతులు
కర్నూలు: జిల్లాలోని గోనెగండ్లలో జాయింట్ కలెక్టర్‌ను రైతులు అడ్డుకున్నారు. జిల్లా పర్యటనలో భాగంగా ఎనగండ్ల, ఐరన్‌బండ గ్రామాల పర్యటనకు వెళ్లారు జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్.
Thu, Dec 04 2025 05:15 PM -
శతక్కొట్టిన జో రూట్.. 12 ఏళ్ల నిరీక్షణకు తెర
ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్.. ఆస్ట్రేలియా గడ్డపై తన టెస్టు సెంచరీ నిరీక్షణకు తెరదించాడు. గత 12 ఏళ్ల ప్రయత్నిస్తున్న జోరూట్ ఎట్టకేలకు తన కలను నేరవేర్చుకున్నాడు.
Thu, Dec 04 2025 05:14 PM -
ఎన్నికలప్పుడే రాజకీయాలు: సీఎం రేవంత్
సాక్షి, ఆదిలాబాద్: ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలని.. తర్వాత అభివృద్ధే లక్ష్యం అని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు రావాలని కేంద్రంలోని నేతలను కూడా ఆహ్వానించానన్నారు.
Thu, Dec 04 2025 05:09 PM
-
ఔను.. జగన్ తెచ్చిన అదానీ డేటా సెంటరే!
ఔను.. జగన్ తెచ్చిన అదానీ డేటా సెంటరే!
-
Nandyala Hospital: హరినాథ్ రెడ్డికి YSRCP నేతల పరామర్శ

Thu, Dec 04 2025 06:43 PM -
YSRCP నేతపై టీడీపీ దాడి రమేష్ గౌడ్ సీరియస్ వార్నింగ్

Thu, Dec 04 2025 06:38 PM -
కర్నూలు జిల్లా గోనెగండ్లలో జాయింట్ కలెక్టర్ ను అడ్డుకున్న రైతులు

Thu, Dec 04 2025 06:28 PM -
CM Revanth: కేసీఆర్ కుటుంబంలా రోజూ పైసల పంచాయతే..!

Thu, Dec 04 2025 06:23 PM -
ఒక్కరోజులో 250కిపైగా విమానాలు రద్దు
ఒక్కరోజులో 250కిపైగా విమానాలు రద్దు
Thu, Dec 04 2025 05:58 PM -
Nallapareddy Prasanna: మందు, విందులతో రౌడీలకు జైల్లో రాజభోగాలు

Thu, Dec 04 2025 05:53 PM -
ట్రంప్ ను మించిన పుతిన్ సెక్యూరిటీ
ట్రంప్ ను మించిన పుతిన్ సెక్యూరిటీ
Thu, Dec 04 2025 05:49 PM -
నెల్లూరు పోలీసుల క్రూరత్వం వృద్ధురాలని కూడా చూడకుండా స్టేషన్ లో పెట్టి..!

Thu, Dec 04 2025 05:05 PM
-
ఔను.. జగన్ తెచ్చిన అదానీ డేటా సెంటరే!
ఔను.. జగన్ తెచ్చిన అదానీ డేటా సెంటరే!
Thu, Dec 04 2025 06:57 PM -
Nandyala Hospital: హరినాథ్ రెడ్డికి YSRCP నేతల పరామర్శ
Nandyala Hospital: హరినాథ్ రెడ్డికి YSRCP నేతల పరామర్శ
Thu, Dec 04 2025 06:43 PM -
YSRCP నేతపై టీడీపీ దాడి రమేష్ గౌడ్ సీరియస్ వార్నింగ్
YSRCP నేతపై టీడీపీ దాడి రమేష్ గౌడ్ సీరియస్ వార్నింగ్
Thu, Dec 04 2025 06:38 PM -
కర్నూలు జిల్లా గోనెగండ్లలో జాయింట్ కలెక్టర్ ను అడ్డుకున్న రైతులు
కర్నూలు జిల్లా గోనెగండ్లలో జాయింట్ కలెక్టర్ ను అడ్డుకున్న రైతులు
Thu, Dec 04 2025 06:28 PM -
CM Revanth: కేసీఆర్ కుటుంబంలా రోజూ పైసల పంచాయతే..!
CM Revanth: కేసీఆర్ కుటుంబంలా రోజూ పైసల పంచాయతే..!
Thu, Dec 04 2025 06:23 PM -
ఒక్కరోజులో 250కిపైగా విమానాలు రద్దు
ఒక్కరోజులో 250కిపైగా విమానాలు రద్దు
Thu, Dec 04 2025 05:58 PM -
Nallapareddy Prasanna: మందు, విందులతో రౌడీలకు జైల్లో రాజభోగాలు
Nallapareddy Prasanna: మందు, విందులతో రౌడీలకు జైల్లో రాజభోగాలు
Thu, Dec 04 2025 05:53 PM -
ట్రంప్ ను మించిన పుతిన్ సెక్యూరిటీ
ట్రంప్ ను మించిన పుతిన్ సెక్యూరిటీ
Thu, Dec 04 2025 05:49 PM -
నెల్లూరు పోలీసుల క్రూరత్వం వృద్ధురాలని కూడా చూడకుండా స్టేషన్ లో పెట్టి..!
నెల్లూరు పోలీసుల క్రూరత్వం వృద్ధురాలని కూడా చూడకుండా స్టేషన్ లో పెట్టి..!
Thu, Dec 04 2025 05:05 PM -