-
రంగులు మార్చుకునే ఎడారి..!
సోసుస్వ్లీ– ఒక అద్భుతమైన పర్యాటక ప్రదేశం. ఇది నమీబియా ఎడారిలో ఉన్న మైదానం. దాని చుట్టూ ఎత్తయిన ఎర్రని ఇసుక, బంకమట్టితో కూడిన మట్టితిన్నెలు ఇట్టే ఆకట్టుకుంటాయి. వేళను బట్టి, కాలాన్ని బట్టి ఇవి అద్భుతమైన రంగులను సంతరించుకుంటాయి.
Sun, May 25 2025 11:54 AM -
'బద్మాషులు' సాంగ్‌ను విడుదల చేసిన హీరో ప్రియదర్శి
మహేష్ చింతల, విద్యాసాగర్ కారంపురి, మురళీధర్ గౌడ్ లీడ్ రోల్స్‌లో తెరకెక్కుతున్న చిత్రం 'బద్మాషులు'. జూన్ 6న విడుదల కానున్న ఈ చిత్రం నుంచి తాజాగా ‘జిందగీ బిలాలే’ సాంగ్‌ను విడుదల చేశారు.
Sun, May 25 2025 11:53 AM -
ఢిల్లీలో కుండపోత వర్షం.. నీటి మునిగిన కార్లు, బస్సులు
సాక్షి, ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షం కురిసింది. కుండపోత వర్షం కారణంగా రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. దీంతో, వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది.
Sun, May 25 2025 11:47 AM -
IPL 2025: శ్రేయస్ ఖాతాలో చెత్త రికార్డు
పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఖాతాలో అనవసర రికార్డు వచ్చి చేరింది. ఐపీఎల్ చరిత్రలో 200 ప్లస్ లక్ష్యాలను డిఫెండ్ చేసుకునే క్రమంలో అత్యధిక పరాజయాలు ఎదుర్కొన్న కెప్టెన్‌గా అపఖ్యాతిని మూటగట్టుకున్నాడు.
Sun, May 25 2025 11:45 AM -
మరోసారి మావో చర్చ
షాద్‌నగర్(హైదరాబాద్): ఓవైపు కల్వకుర్తి.. మరో వైపు పాలమూరు అటవీ ప్రాంతం.. ఈ క్రమంలో మావోయిస్టుల చర్యలు.. కదలికలు ఒకప్పుడు కలవరం పుట్టించాయి.. రెండు దశాబ్దాలుగా అలాంటి ఆనవాళ్లు ఏవీ ఇక్కడ కనిపించడం లేదు..
Sun, May 25 2025 11:42 AM -
ఇదేం పండుగ సామీ..! ఏకంగా ప్రాణాలనే పణంగా పెట్టి..
కొన్ని పండుగలు ప్రాణాలకే ప్రమాదం అన్నట్లుగా హడలెత్తిస్తాయి. కానీ సంప్రదాయం పేరుతో వాటిని కొనసాగిస్తూనే ఉంటారు. వాటికి అధికారిక మద్దతు కూడా లభిస్తుంటుంది. అలాంటి విచిత్రమైన పండుగే ‘కూపర్స్ హిల్ చీజ్ రోలింగ్ ఫెస్టివల్’.
Sun, May 25 2025 11:41 AM -
అప్పుడు రూ.1.25 లక్షల జీతం.. ఇప్పుడు ఫుడ్ డెలివరీ ఉద్యోగం..
జీవితం అందరికీ ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఎత్తుపల్లాలు.. ఒడిదుడుకులు ఉంటాయి. ఒక్కోసారి నిచ్చెనెక్కించి గొప్ప స్థాయికి తీసుకెళ్తుంది. కొన్నిసార్లు ఊహించని విధంగా కిందకు పడేస్తుంది. ఉన్నత స్థాయికి చేరి ఉత్తమ జీవనం గడుపుతున్నప్పటికీ ఎప్పుడేం జరుగుతుందో తెలీదు.
Sun, May 25 2025 11:34 AM -
మార్కులు తక్కువొచ్చాయని..
ముస్తాబాద్(సిరిసిల్ల): పాలిసెట్‌లో ర్యాంక్ రాలేదని మనస్తాపం చెందిన ఒక విద్యార్థిని ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఎస్ఐ గణేశ్ తెలిపిన వివరాలివి.
Sun, May 25 2025 11:33 AM -
బొడ్డు తాడుని ఆలస్యంగా ఎందుకు కట్ చేస్తారంటే..?
నాకిప్పుడు తొమ్మిదోనెల. ఈ మధ్యన ఇంటర్నెట్లో బొడ్డుతాడును ఆలస్యంగా కత్తిరించడం గురించి చదివాను. అది ఎలా ఉపయోగపడుతుంది?
Sun, May 25 2025 11:29 AM -
Happy Africa Day: మూడొంతుల భాషలు ఇక్కడివే..
ఆఫ్రికాఖండం(Afr
Sun, May 25 2025 11:27 AM -
మిస్ వరల్డ్ పోటీలపై మిల్లా మాగీ సంచలన ఆరోపణలు.. కేటీఆర్ డిమాండ్ ఇదే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం తొలిసారి ఆతిథ్యం ఇస్తున్న మిస్ వరల్డ్–2025 అందాల పోటీల చుట్టూ తీవ్ర వివాదం ముసురుకుంది!. మిస్ ఇంగ్లండ్ మిల్లా మాగీ.. మిస్ వరల్డ్ పోటీలపై సంచలన ఆరోపణలు చేశారు.
Sun, May 25 2025 11:20 AM -
నువ్వులేక.. నేనుండలేను
కామారెడ్డి(జుక్కల్): రోడ్డు ప్రమాదంలో భార్య మరణా న్ని తట్టుకోలేకపోయిన ఒక భర్త తీవ్ర మనస్తాపంతో యాసిడ్ తాగి మరణించాడు. వివరాలివి.
Sun, May 25 2025 11:18 AM -
కుటుంబాన్ని బలిగొన్న ప్రేమ
మైసూరు(కర్ణాటక): కూతురు ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోయిందని తల్లిదండ్రులు సహా ముగ్గురు చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన మైసూరు జిల్లాలోని హెచ్డి కోటె తాలూకాలోని బూదనూరు గ్రామంలో జరిగింది.
Sun, May 25 2025 11:08 AM -
ఈ చికిత్సతో..పుట్టుమచ్చలకు చెక్..!
పుట్టుమచ్చ అంటే జీవితాంతం ఉండే మచ్చ అన్నట్లుగా ఫీలవుతుంటాం. కానీ పుట్టుమచ్చ నచ్చకుంటే ‘సర్జికల్ ఎక్సిషన్ ట్రీట్మెంట్’తో తొలగించవచ్చు. నిజానికి ఈ ట్రీట్మెంట్ సాధారణంగా వైద్య ప్రక్రియలో చర్మ క్యాన్సర్లకు వినియోగించే చికిత్స.
Sun, May 25 2025 11:05 AM -
'బలగం' నటుడు మృతి.. వేణు సంతాపం
‘బలగం’ సినిమా నటుడు జీవీ బాబు అనారోగ్యంతో కన్నుమూశారు. ప్రముఖ కమెడీయన్ వేణు తెరకెక్కించిన ఈ చిత్రంలో హీరో ప్రియదర్శి చిన్న తాత అంజన్న పాత్రలో ఆయన నటించారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న ఆయన వరంగల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
Sun, May 25 2025 11:04 AM -
‘నకిలీ’ గండం గట్టెక్కేనా?
సాక్షి, పెద్దపల్లి: ఈనెల 25 న(ఆదివారం) రోహిణి కా ర్తె ప్రవేశిస్తుండడంతో వా నాకాలం సీజన్ ప్రారంభమవుతుంది. ఇదే అదను గా విత్తన మాయగాళ్లు పల్లె బాటపట్టి అన్నదాతలను బురడీ కొట్టించేందుకు సిద్ధమవుతున్నారు. ఏటా నకిలీ, అ నుమతి లేనివిత్తనాల విక్రయం పరిపాటిగా మారింది.
Sun, May 25 2025 10:59 AM -
ప్రత్యేకం!
పాలన..పనితీరు..ఉత్తీర్ణత పెంచుతూ.. ఉపాధి కల్పిస్తూ..ఒక్కో కలెక్టర్‌ది.. ఒక్కో ప్రత్యేకత
పాలనలో తమదైన ముద్ర వేస్తున్న ఐఏఎస్‌లు
ప్రజల్లో మమేకమవుతూ.. ముందుకెళ్తున్న జిల్లా బాస్‌లు
Sun, May 25 2025 10:59 AM -
" />
సజావుగా ధాన్యం కొనుగోళ్లు
సుల్తానాబాద్‌రూరల్(పెద్దపల్లి): ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా పూర్తిచేయాలని అదనపు కలెక్టర్ వేణు ఆదేశించారు. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్, రాఘవపూర్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను శనివారం ఆయన తనిఖీ చేశారు.
Sun, May 25 2025 10:59 AM -
హడలెత్తిస్తూ.. ఆదర్శంగా నిలుస్తూ..
పెద్దపల్లి కలెక్టర్‌గా కోయ శ్రీహర్ష 2024 జూన్ 16న బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి అధికారులతో రివ్యూలు నిర్వహిస్తూనే, క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పాలనను పరుగులు పెట్టించారు.
Sun, May 25 2025 10:59 AM -
పాతభవనం కూల్చివేత
కోల్‌సిటీ(రామగుండం): గోదావరిఖని మార్కండే యకాలనీ మెయిన్‌రోడ్డు రాజేశ్ థియేటర్ పక్కను న్న మూడంతస్తుల పాత భవనాన్ని మున్సిపల్ కా ర్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారులు శనివారం జేసీ బీ సాయంతో కూల్చివేశారు.
Sun, May 25 2025 10:59 AM
-
హిందూపురంలో బాలయ్య భారీ బిల్డప్.. జనాల్లోకి వెళితే సీన్ రివర్స్

మిల్లా మ్యాగీ వైదొలగడం పట్ల స్పందించిన కేటీఆర్

Sun, May 25 2025 11:43 AM -
రెండో పెళ్లి చేసుకుంటానన్న తండ్రిని చంపేసిన కుమారుడు

Sun, May 25 2025 11:25 AM -
రాఘవేంద్రరావు కి అల్లు అర్జున్ గౌరవం ఇదే!

Sun, May 25 2025 11:21 AM -
కుప్పంలో నారావారి కోట
కుప్పంలో నారావారి కోటSun, May 25 2025 11:16 AM
-
హిందూపురంలో బాలయ్య భారీ బిల్డప్.. జనాల్లోకి వెళితే సీన్ రివర్స్
హిందూపురంలో బాలయ్య భారీ బిల్డప్.. జనాల్లోకి వెళితే సీన్ రివర్స్
Sun, May 25 2025 11:57 AM -
మిల్లా మ్యాగీ వైదొలగడం పట్ల స్పందించిన కేటీఆర్
మిల్లా మ్యాగీ వైదొలగడం పట్ల స్పందించిన కేటీఆర్
Sun, May 25 2025 11:43 AM -
రెండో పెళ్లి చేసుకుంటానన్న తండ్రిని చంపేసిన కుమారుడు
రెండో పెళ్లి చేసుకుంటానన్న తండ్రిని చంపేసిన కుమారుడు
Sun, May 25 2025 11:25 AM -
రాఘవేంద్రరావు కి అల్లు అర్జున్ గౌరవం ఇదే!
రాఘవేంద్రరావు కి అల్లు అర్జున్ గౌరవం ఇదే!
Sun, May 25 2025 11:21 AM -
కుప్పంలో నారావారి కోట
కుప్పంలో నారావారి కోటSun, May 25 2025 11:16 AM -