January 23, 2023, 12:51 IST
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన తొలి పాన్ ఇండియా చిత్రం మైఖేల్. రంజిత్ జయకోడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్ హీరోయిన్...
January 03, 2023, 08:18 IST
అజిత్ హీరోగా నటిస్తున్నతెగింపు సినిమా ట్రైలర్ రిలీజ్
November 21, 2022, 04:21 IST
‘‘కొత్త కొత్త ఆలోచనలతో యువ ప్రతిభావంతులు చిత్రపరిశ్రమకి రావాలి.. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుంది. మనం చూసిన ఓ ఊరి కథతో రూపొందిన ‘రామన్న యూత్’ సినిమా...
October 18, 2022, 00:33 IST
‘‘అనుకోని ప్రయాణం’ అద్భుతమైన కథ. నా మనసుకు నచ్చింది. నా చిత్రాల్లో ది బెస్ట్‌గా నిలుస్తుంది. ఈ సినిమా ఎలా ఆడుతుందో అనే టెన్షన్ నాలో మొదలైంది’’ అని...
August 29, 2022, 17:15 IST
ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం తనయుడు రాజా గౌతమ్ లీడ్ రోల్‌లో నటిస్తున్న తాజా చిత్రం ‘బ్రేక్ అవుట్’. సుబ్బు చెరుకూరి దర్శకత్వం వహిస్తున్న ఈ...
August 21, 2022, 19:59 IST
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి, మెగా డాటర్ నిహారిక కొణిదెల జంటగా ఆరుముగా కుమార్ దర్శకత్వంలో 2018లో విడుదలైన తమిళ చిత్రం "ఓరు నల్ల నాల్ పాతు...
August 14, 2022, 08:01 IST
సునీల్, ధన్‌రాజ్ హీరోలుగా చాందినీ అయ్యంగార్ హీరోయిన్‌గా నటింన చిత్రం ‘బుజ్జి ఇలా రా’. దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి కథ, స్క్రీన్‌ప్లే అందింన ఈ...
August 10, 2022, 07:10 IST
అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో హీరో నిఖిల్ మాట్లాడారు. సుబ్రహ్మణ్య స్వామి కథనంపై రూపొందించిన కార్తికేయ–1 చిత్రాన్ని ప్రేక్షకులు ఎంతో...
August 08, 2022, 21:00 IST
ఆది సాయికుమార్, పాయల్ రాజ్‌పుత్ జంటగా కల్యాణ్ జి. గోగణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘తీస్ మార్ ఖాన్’. సునీల్, పూర్ణ, కబీర్ సింగ్, అనూప్...
August 06, 2022, 19:28 IST
యంగ్ హీరో నిఖిల్ నటిస్తున్న తాజా చిత్రం కార్తికేయ-2. అనుపమ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. నిఖిల్ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా...
August 06, 2022, 15:12 IST
వరుస వెబ్ సిరీస్‌లతో దూసుకెళ్తోంది ప్రముఖ ఓటీటీ సంస్థ ‘జీ 5’. ఇటీవల ‘మా నీళ్ల ట్యాంక్’తో అలరించిన జీ5.. తాజాగా మరో విభిన్న వెబ్ సిరీస్‌తో...
August 03, 2022, 17:59 IST
బిగ్‌బాస్ ఫేమ్ తేజస్వి మదివాడ కీలక పాత్రలో నటించిన తాజా చిత్రం కమిట్‌మెంట్. నాలుగు ఇంట్రెస్టింగ్ కథలతో తెరకెక్కిన ఈ మూవీని రచనా మీడియా వర్క్స్...
July 31, 2022, 20:42 IST
రుద్ర పిక్చర్స్, పిసిర్ గ్రూప్ సమర్పణలో శుక్ర దర్శకుడు సుకు పూర్వాజ్ రూపొందిస్తున్న సినిమా "మాటరాని మౌనమిది". మహేష్ దత్త, సోని శ్రీవాస్తవ హీరో...
July 30, 2022, 20:39 IST
హిట్లు ప్లాప్‌లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు యంగ్ హీరో నితిన్. ఆయన తాజాగా నటించిన చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. బ్యూటీఫుల్...
July 16, 2022, 19:25 IST
ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్టార్ హీరోగా, మాస్ మహారాజాగా ఎదిగాడు రవితేజ. హిట్లు, ప్లాప్‌లు పట్టించుకోకుండా వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఫుల్...
July 12, 2022, 19:55 IST
అక్కినేని హీరో నాగచైతన్య తాజాగా నటించిన చిత్రం 'థ్యాంక్ యూ'. రాశీ ఖన్నా, మాళవికా నాయర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి విక్రమ్ కె. కుమార్...
June 21, 2022, 04:59 IST
‘‘7 డేస్ 6 నైట్స్’ డీసెంట్ ఫిల్మ్.. యువతరంతో పాటు ఫ్యామిలీ అందరూ చూడొచ్చు. మార్చి తర్వాత ‘ఆర్‌ఆర్‌ఆర్’, ‘కేజీఎఫ్ 2’ సినిమాలు విడుదలై, మంచి...
June 20, 2022, 11:37 IST
ప్రత్యేకమైన శైలీలో వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ జోష్‌లో ఉంది తాప్సీ పన్ను. ఇప్పటివరకు తప్పడ్, హసీనా దిల్‌రూబా, రష్మీ రాకెట్, లూప్ లపేటా చిత్రాలతో...
June 13, 2022, 21:00 IST
వైవిధ్యభరితమైన కథలతో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న హీరో లక్ష్. 'వలయం' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న లక్ష్.. ఇప్పుడు 'గ్యాంగ్‌స్టర్...
June 07, 2022, 08:13 IST
Surapanam Movie Trailer Released: సంపత్‌కుమార్ నటించి, స్వీయ దర్శకత్వం వహించిన చిత్రం ‘సురాపానం’. ప్రగ్యా నయన్ హీరోయిన్. మట్ట మధుయాదవ్ నిర్మించిన...
June 03, 2022, 13:56 IST
డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తాజాగా తెరకెక్కించిన చిత్రం ‘కొండా’. తెలంగాణ రాజకీయాల్లో తమకంటూ ఒక ప్రత్యేకతని సాధించిన కొండా మురళీ, సురేఖల జీవిత...
May 30, 2022, 07:54 IST
ఆమిర్‌ఖాన్ హీరోగా అద్వైత్ చందన్ దర్శకత్వంలో రూపొందిన హిందీ చిత్రం ‘లాల్‌సింగ్ చద్దా’. కరీనా కపూర్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో నాగచైతన్య ఓ...
May 25, 2022, 09:26 IST
వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్. ఆయన తెలుగులోనూ అనేక అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇటీవల 'మారన్'తో అలరించిన ధనుష్...
May 24, 2022, 11:38 IST
యాక్షన్ ప్రియులను సీట్ ఎడ్జ్‌లో కూర్చుండపెట్టే సినిమాలలో మిషన్ ఇంపాజిబుల్ మూవీ ఫ్రాంచైజీ ఒకటి. హాలీవుడ్ యాక్షన్ హీరో టామ్ క్రూజ్ ఏజెంట్ '...
May 22, 2022, 20:23 IST
బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్, బ్యూటీఫుల్ హీరోయిన్ కియారా అద్వాణీ జంటగా కలిసి నటిస్తున్న తాజా చిత్రం 'జగ్ జగ్ జీయో'. రాజ్ మెహతా దర్శకత్వం...
May 21, 2022, 18:45 IST
Aadi Saikumar Black Movie Trailer Released: ఆది సాయికుమార్ తాజాగా నటించిన చిత్రం బ్లాక్. జి.బి. కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ సస్పెన్స్...
May 17, 2022, 16:44 IST
సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా, మహానటి కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించిన తాజా చిత్రం 'సర్కారు వారి పాట'. ‘గీత గోవిందం’ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో...
May 15, 2022, 21:05 IST
కమల్ హాసన్, ఫహద్ ఫాజిల్, విజయ్ సేతుపతి లుక్స్, యాక్టింగ్ కన్నుల పండుగగా ఉంది. ఎవరికీ వారి ప్రత్యేక నటనతో అదరగొట్టారు. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో...
May 09, 2022, 21:30 IST
ప్రపంచ సినీ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం 'అవతార్ 2'. 2009లో హాలీవుడ్ లెజండరీ డైరెక్టర్ జేమ్స్ కామెరాన్ సృష్టించిన గొప్ప విజువల్...
May 09, 2022, 17:40 IST
దేశం కోసం పోరాడిన చరిత్రకారుల్లో ‘మేజర్ సందీప్ కృష్ణన్’ ఒకరు. 26/11 ముంబయ్ దాడుల్లో వీర మరణం పొందిన యంగ్ ఆర్మీ ఆఫీసర్ ‘సందీప్ ఉన్నికృష్ణన్’...
May 09, 2022, 16:20 IST
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇటీవల భీష్మ పర్వం, సీబీఐ5 ది బ్రెయిన్ సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్నారు. తాజాగా మరో...
May 09, 2022, 14:57 IST
ఈ ఏడాది ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హిందీ సినిమాలలో పృథ్వీరాజ్ ఒకటి. బాలీవుడ్ యాక్షన్ హీరో టైటిల్ రోల్‌లో నటించిన తాజా చిత్రం ఇది. ఈ...
May 06, 2022, 14:49 IST
పద్నాలుగేళ్ల లోపు పిల్లలు సరైన మార్గంలో నడవకపోతే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనే నేపథ్యంలో తీసిన సినిమా ‘నో రామ రావణ్స్ ఓన్లీ’ అన్నారు వీరబ్రహ్మం...
May 06, 2022, 13:10 IST
విలక్షణమైన నటనతో అబ్బురపరిచే బాలీవుడ్ యంగ్ హీరోల్లో ఆయుష్మాన్ ఖురానా ఒకరు. విక్కీ డోనర్, అంధాదున్, ఆర్టికల్ 15, డ్రీమ్ గర్ల్, బాలా, చంఢీగర్...
May 04, 2022, 16:48 IST
క్రైమ్ థ్రిల్లర్ జానర్స్తో ప్రేక్షకులను కట్టిపడేసే చిత్రాలను తెరకెక్కించే మలయాళ దర్శకులలో జీతు జోసేఫ్ ముందుంటారు. ఆయన తెరకెక్కించిన దృశ్యం, దృశ్యం...
May 03, 2022, 07:57 IST
సూపర్ స్టార్ మహేశ్ బాబు, మహానటి కీర్తి సురేష్ జంటగా నటించిన తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. పరుశురామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే12న విడుదల...
May 02, 2022, 18:29 IST
సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న సర్కారు వారి పాట మూవీ ట్రైలర్ రానే వచ్చింది. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మహేశ్...
April 27, 2022, 08:52 IST
మహానటి' కీర్తి సురేష్ తాజాగా నటించిన చిత్రం 'సర్కారు వారి పాట'. ఇందులో సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ మే 12న...
April 23, 2022, 15:43 IST
Kaathu Vaakula Rendu Kaadhal Telugu Trailer Released: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, లేడీ సూపర్ స్టార్ నయన తార, విలక్షణ నటుడు, కోలీవుడ్ స్టార్...
April 21, 2022, 07:49 IST
April 20, 2022, 19:41 IST
'రాసేసుంటది.. మొత్తం రాసేసుంటది స్క్రిప్ట్..' అనే వాయిస్ ఓవర్‌తో ప్రారంభమైన ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. ట్రైలర్ చూస్తుంటే కామెడీ, ఎమోషన్స్‌తో...
April 12, 2022, 18:16 IST
'సైరా నరసింహా రెడ్డి' తర్వాత మెగాస్టార్ చిరంజీవి సినిమా కోసం ఆయన అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం 'ఆచార్య'. డైరెక్టర్ కొరటాల శివ, చిరంజీవి,...