May 18, 2022, 01:36 IST
ద్దిరోజుల క్రితం తండ్రి గంగాధర్ రెండో భార్య వద్దకు వచ్చి అక్కడ పనిచేయకుండా ఇంట్లోనే ఉంటున్న రవిని బయటకు గెంటేశాడు. అప్పటి నుంచి రాంమందిర్‌రోడ్...
May 15, 2022, 02:03 IST
కామారెడ్డి క్రైం/కోనరావుపేట(వేములవాడ): కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో పిడుగులు పడి పదకొండు మంది గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి.. కామారెడ్డి...
May 10, 2022, 12:53 IST
కామారెడ్డిలో దారుణం
May 09, 2022, 09:50 IST
నిజాంసాగర్: కొడుకు దినకర్మ తర్వాత ‘అంగడి తిప్పడం’ కోసం వెళ్లి వస్తూ తల్లి సహా సమీప బంధువులు తొమ్మిది మంది ఘోర రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. ఈ...
May 08, 2022, 18:35 IST
కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
April 25, 2022, 15:13 IST
పీసీసీ ఐటీ సెల్ చైర్మన్ మదన్మోహన్ రావుపై సస్పెన్షన్ వేటుతో జిల్లా కాంగ్రెస్‌లో వర్గ విభేదాలు మరోసారి రచ్చకె క్కాయి. ఇరువర్గాలు పరస్పరం...
April 11, 2022, 04:52 IST
రామారెడ్డి: కూతురు ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోయి ప్రేమ వివాహం చేసుకుందన్న బాధలో ఉన్న ఆ కుటుంబానికి అండగా నిలవా ల్సిన కులపెద్దలు.. పెళ్లి భోజనం...
April 11, 2022, 02:55 IST
కామారెడ్డి టౌన్: కామారెడ్డి జిల్లా కేంద్ర ఆస్పత్రిలోని ఐసీయూలో ఎలుకలు తిరుగుతుండగా ఆదివారం కొందరు రోగులు గమనించి ఫొటోలు తీశారు. ఐసీయూతో పాటు...
March 26, 2022, 13:07 IST
కామారెడ్డి క్రైం: వాళ్లిద్దరు చిన్ననాటి నుంచి స్నేహితులు.. ఎక్కడికి వెళ్లినా, ఏం చేసినా కలిసే చేసేవారు.. చివరికి మృత్యువు సైతం వారిని...
March 13, 2022, 22:47 IST
సాక్షి, కామారెడ్డి: ఆ బుడతడి వయసు ఏడేళ్లు.. చదివేది ఒకటో తరగతి.. కానీ అతడు చేసే యాక్టింగ్ యూట్యూబ్‌లో నవ్వులు పూయిస్తోంది. లక్షలాది మందికి ఆనందం...
March 07, 2022, 14:55 IST
సాక్షి, కామారెడ్డి: తాను రూ. 3వేల జీతంతో అంగన్వాడీ ఆయాగా పనిచేసి ఐదేళ్ల క్రితం రిటైర్ అయితే రూ. 30వేలు ఇచ్చారని, ఇప్పుడు ఆయా పని లేక, వృద్ధాప్య...
February 22, 2022, 01:18 IST
రామారెడ్డి: రాత్రి జరిగిన చిన్న గొడవకు క్షణికావేశంలో భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్నారు. ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. కామారెడ్డి జిల్లా...
February 06, 2022, 03:13 IST
నాగిరెడ్డిపేట (ఎల్లారెడ్డి): కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం తాండూర్ గ్రామ శివారు లో శనివారం పంట పొలాల మధ్య రక్తపు మ డుగులో ఓ బాలుడు...
February 04, 2022, 18:11 IST
సాక్షి, కామారెడ్డి: కొడుకు ప్రేమ వివాహం చేసుకున్నాడని మనస్తాపం చెందిన ఓ తల్లి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డిలో చోటు చేసుకుంది....
February 02, 2022, 02:13 IST
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ థర్డ్‌వేవ్ నేపథ్యంలో మూతపడ్డ విద్యాసంస్థలు మంగళవారం తిరిగి ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో తొలిరోజు...
February 02, 2022, 01:27 IST
పెద్దకొడప్గల్(జుక్కల్): టోల్ ట్యాక్స్ చెల్లించనందున పల్లెలకు వెళ్లాల్సిన ఆర్టీసీ బస్సు టోల్గేట్ వద్దనే ఆగిపోయింది. ఫలితంగా గ్రామీణులు...
January 15, 2022, 01:06 IST
బిచ్కుంద (జుక్కల్): సంక్రాంతిని పురస్కరించుకుని కామారెడ్డి జిల్లాలోని 4 మండలాల్లోని రైతులు శుక్రవారం పంట చేలలో ధాన్యలక్ష్మిని ప్రతిష్టించి మొక్కులు...
January 12, 2022, 20:07 IST
సాక్షి, సదాశివనగర్(నిజామాబాద్): విలాసవంతమైన జీవితం కోసం డబ్బులు అడుగుతుందని కట్టుకున్న భార్యనే కడతేర్చాడో ప్రబుద్ధుడు. తలపై కట్టెతో కొట్టి...
January 03, 2022, 04:21 IST
►సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌కు గోమతి కాటన్ ఇండస్ట్రీస్ ఆరేళ్ల క్రితం కార్యకలాపాలు ప్రారంభించింది. పెట్టుబడి రాయితీ ఇవ్వాలని దరఖాస్తు చేసుకోగా రూ....
December 27, 2021, 02:35 IST
పోలీసుల కళ్లు కప్పి... గుట్టు చప్పుడు కాకుండా గంజాయిని తరలిద్దామనుకున్నారు. కానీ అదుపుతప్పిన వాహనం వారిని పట్టుబడేలా చేసింది.
December 23, 2021, 12:23 IST
జీవితాంతం కనాకష్టం చేసి.. చరమాంకంలో తమకంటూ ఏమీ మిగుల్చుకోని స్థితి వృద్ధులది. పెద్దలు చెప్పింది పిల్లలు వినరు. ‘అత్త మూతి విరుపు... మామ చాదస్తం’...
December 21, 2021, 03:04 IST
సాక్షి, కామారెడ్డి: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పాలన చేతగాకే ధర్నాలంటూ కొత్త నాటకానికి తెరలేపారని, చావుడప్పు కొట్టాల్సింది టీఆర్ఎస్ ప్రభుత్వానికేనని...
December 20, 2021, 12:11 IST
సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలో వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పర్యటించారు. రైతు ఆవేదన యాత్రలో భాగంగా జిల్లాలో ఇటీవల ఆత్మహత్య...
December 19, 2021, 01:30 IST
నిజాంసాగర్ (జుక్కల్): వారు దర్గా వద్ద మొక్కులు తీర్చుకొని క్వాలిస్ వాహనంలో ఇంటికి తిరుగుముఖం పట్టారు. మార్గమధ్యంలో ఆ వాహనం అతివేగంగా వెళ్లి...
December 09, 2021, 03:46 IST
సాక్షి, కామారెడ్డి: చెట్ల కింద నడుస్తున్న పల్లెగడ్డ తండా ప్రాథమిక పాఠశాలకు సొంత భవనం నిర్మాణానికి అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమం (ఏసీడీపీ)...
December 06, 2021, 04:09 IST
దోమకొండ: కామారెడ్డి జిల్లా దోమకొండగడీ కోట వారసులైన కామినేని అనిల్‌కుమార్, శోభనల కుమార్తె అనుష్పాల వివాహం సందర్భంగా ఆదివారం కోటలో పోచమ్మ పండుగ...
December 03, 2021, 09:47 IST
నరేష్ కొంత కాలంగా హైదరాబాద్‌కి చెందిన ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు.
November 29, 2021, 09:54 IST
చికిత్స అందించే క్రమంలో వైద్యుడు సైతం గుండెపోటుకు గురయ్యాడు. వైద్యం అందించేలోగానే తుదిశ్వాస విడిచాడు. దీంతో రోగిని అంబులెన్సులో మరో ఆస్పత్రికి...
November 26, 2021, 02:48 IST
సదాశివనగర్ (ఎల్లారెడ్డి): కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన రైతు కుమ్మరి రాజయ్య (50) ధాన్యం కొనుగోలు...
November 19, 2021, 00:56 IST
కామారెడ్డి రూరల్: రైస్‌మిల్లర్ల తీరుతో రైతన్నకు కోపం వచ్చింది. కామారెడ్డి జిల్లా కేంద్రానికి సమీపంలోని సరంపల్లి వద్ద జాతీయ రహదారిపై గురువారం ధాన్యం...
November 13, 2021, 11:16 IST
సాక్షి, పిట్లం(కామారెడ్డి): వివాహిత ప్రేమ వ్యవహారం ఆమె ప్రియుడి ప్రాణం మీదికి తెచ్చింది. భర్త దాడి చేయగా ప్రియుడు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిపాలైయ్యాడు...
November 10, 2021, 17:59 IST
బీబీపేట్ ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేసిన సుభాష్ రెడ్డి వంటి వాళ్లు సమాజానికి అవసరమంటూ మహేశ్ ప్రశంసలు కురిపించారు.
November 10, 2021, 08:52 IST
షబ్బీర్ అలీకి సిగ్గు, ఎగ్గూ ఏమీ లేదు. కేసీఆర్ ఆశీస్సులతో కామారెడ్డికి గోదావరి నీళ్లు వస్తాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు లేదు, సాగు, త్రాగు నీరు...
November 09, 2021, 15:37 IST
మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
November 09, 2021, 01:49 IST
బాన్సువాడ రూరల్: అప్పుల బాధతో పురుగుల మందు తాగి ఓ రైతు ఆత్మహత్య చేసు కున్నాడు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మం డలం హన్మాజీపేట్ గ్రామంలో సోమవారం ఈ...
October 15, 2021, 02:09 IST
సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలో గురువారం ఓ ఆవు విధ్వంసం సృష్టించింది. రోడ్లపై కనబడిన వారినల్లా పొడిచింది. అలాగే, వాహనాలపైనా ప్రతాపం...
October 03, 2021, 04:20 IST
మద్నూర్(జుక్కల్): అంగన్వాడీ కేంద్రంలో ప్రమా దవశాత్తు టర్పంటాయిల్ తాగి చిన్నారి మృతి చెందింది. కామారెడ్డి జిల్లాలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది....
October 02, 2021, 03:39 IST
సాక్షి, కామారెడ్డి: దళితుడిని సీఎం చేస్తానని, దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని మోసం చేసిన సీఎం కేసీఆర్ ఇప్పుడు దళితబంధు పేరుతో మరోసారి వారిని...
September 23, 2021, 13:17 IST
సాక్షి, హైదరాబాద్: చదువుల తల్లి అనారోగ్యంతో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. డబ్బుల్లేక ఆమె తల్లిదండ్రులు ఇల్లు, ఆటో అమ్మేసుకున్నారు. వైద్యం...
September 22, 2021, 17:23 IST
కామారెడ్డి జిల్లాలో తప్పిన రైలు ప్రమాదం
September 07, 2021, 10:46 IST
మిస్టరీగా మారిన తిమ్మక్‌పల్లి ఆర్మీ జవాన్ మిస్సింగ్
September 01, 2021, 12:31 IST
సాక్షి, కామారెడ్డి: అప్పుడే పుట్టిన శిశువును ముళ్ళ పొదల్లో వేసి, ఓ తల్లి ఆత్మహత్య చేసుకుంది. బావిలో దూకి ప్రాణాలు విడిచింది. ఈ హృదయ విదారక ఘటన...