విషాదం: అదృశ్యమైన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మృతదేహం లభ్యం | Missing Software Employee Found Dead Body In Kamareddy | Sakshi
Sakshi News home page

విషాదం: అదృశ్యమైన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మృతదేహం లభ్యం

Aug 1 2021 3:53 PM | Updated on Aug 1 2021 3:57 PM

Missing Software Employee Found Dead Body In Kamareddy - Sakshi

సాక్షి, కామారెడ్డి: అదృశ్యమైన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి రాజేష్‌ మృతదేహం లభ్యమైంది. మాచారెడ్డి మండలం ఇసాయిపేట శివారులో రాజేష్‌ మృతదేహం లభ్యమైంది. హత్య లేక ఆత్మహత్య కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement