August 23, 2023, 03:01 IST
డబ్లిన్: వెస్టిండీస్‌తో ఐదు టి20 మ్యాచ్‌లు, ఆ తర్వాత ఐర్లాండ్‌తో మూడు టి20 మ్యాచ్‌లు భారత యువ ఆటగాళ్లను ఈ ఫార్మాట్‌లో పరీక్షించేందుకు అవకాశం ఇచ్చాయి...
August 22, 2023, 13:47 IST
ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌ను ఇప్పటికే సొంతం చేసుకున్న టీమిండియా.. నామమాత్రపు మ్యాచ్ అయిన ఆఖరి టీ20లో తలపడేందుకు సిద్దమైంది. బుధవారం డబ్లిన్ వేదికగా...
August 22, 2023, 11:38 IST
ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌లో టీమిండియా కెప్టెన్‌గా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో డబ్లిన్ వేదికగా జరిగిన...
August 21, 2023, 12:57 IST
అంతర్జాతీయ టీ20ల్లో ఐర్లాండ్ కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ అత్యంత చెత్తరికార్డు నెలకొల్పాడు. టీ20 క్రికెట్‌లో అత్యధిక సార్లు డకౌటైన బ్యాటర్‌గా...
August 21, 2023, 11:37 IST
సూపర్ స్టార్ రజనీకాంత్‌కి టీమిండియా క్రికెటర్ సంజూ శాంసన్ వీరాభిమాని అన్న సంగతి తెలిసిందే. కేరళలో పుట్టిన సంజూకు చిన్నతనం నుంచే రజనీకాంత్ అంటే...
August 21, 2023, 09:43 IST
ఐపీఎల్‌లో అదరగొట్టి భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన యూపీ క్రికెటర్ రింకూ సింగ్.. తన తొలి ఇన్నింగ్స్‌లోనే అదరగొట్టాడు. డబ్లిన్ వేదికగా ఐర్లాండ్‌తో...
August 21, 2023, 09:10 IST
టీమిండియా ఫాస్ట్‌బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో అత్యంతవేగంగా 50 వికెట్ల మైలురాయిని అందుకున్న భారత పేసర్‌గా అర్ష్‌దీప్...
August 21, 2023, 08:43 IST
యూపీ క్రికెటర్, ఐపీఎల్ స్టార్ రింకూ సింగ్ తన అంతర్జాతీయ కెరీర్‌ను అద్భుతంగా ప్రారంభించాడు. ఐర్లాండ్‌తో జరిగిన తొలి టీ20తో రింకూ సింగ్ అరంగేట్రం...
August 21, 2023, 08:02 IST
ఐర్లాండ్ గడ్డపై యువ భారత జట్టు సత్తాచాటింది. డబ్లిన్ వేదికగా ఐర్లాండ్‌తో జరిగన రెండో టీ20లో 33 పరుగుల తేడాతో టీమిండియా ఘనవిజయం సాధించింది. తద్వారా...
August 20, 2023, 13:49 IST
ఐర్లాండ్‌తో తొలి టీ20లో విజయం సాధించిన టీమిండియా.. ఇప్పుడు మరో ఆసక్తికరపోరుకు సిద్దమైంది. డబ్లిన్ వేదికగా ఆదివారం జరగనున్న రెండో టీ20లో ఐర్లాండ్‌తో...
August 19, 2023, 16:29 IST
Tilak Varma would be disappointed for sure: ‘‘టీమిండియా మేనేజ్‌మెంట్ నిర్ణయాలు నన్ను ఆశ్చర్యపరిచాయి. బ్యాటింగ్ ఆర్డర్‌లో నాలుగో స్థానంలో తిలక్...
August 19, 2023, 15:32 IST
Rinku Singh can emulate Yuvraj Singh & MS Dhoni as finisher: టీమిండియా యువ క్రికెటర్ రింకూ సింగ్‌పై మాజీ వికెట్ కీపర్ కిరణ్ మోరే ప్రశంసలు...
August 19, 2023, 13:52 IST
వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ కోల్పోయిన టీమిండియా.. ఇప్పుడు ఐర్లాండ్ సిరీస్‌పై కన్నేసింది. ఆదివారం డబ్లిన్ వేదికగా ఐర్లాండ్‌తో జరగనున్న రెండో టీ20లో...
August 19, 2023, 11:29 IST
టీమిండియా స్పీడ్ స్టార్ జస్ప్రీత్ బుమ్రా తన రీ ఎంట్రీ మ్యాచ్‌లోనే వికెట్ల వేట మొదలు పెట్టాడు. డబ్లిన్ వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో తను ...
August 19, 2023, 09:28 IST
టీమిండియా స్పీడ్ స్టార్ ప్రసిద్ధ్ కృష్ణ అంతర్జాతీయ టీ20ల్లో కూడా తన అరంగేట్రాన్ని ఘనంగా చాటుకున్నాడు. ఇప్పటికే వన్డేల్లో ఎంట్రీ ఇచ్చిన ఈ కర్ణాటక...
August 19, 2023, 08:34 IST
ఐర్లాండ్‌తో మూడు టీ20ల సిరీస్‌ను టీమిండియా గెలుపుతో ఆరంభించింది. ఈ సిరీస్‌లో భాగంగా శుక్రవారం డబ్లిన్ వేదికగా ఐరీష్‌తో జరిగిన తొలి టీ20లో డక్‌వర్త్...
August 19, 2023, 07:37 IST
ఐర్లాండ్‌తో మూడో టీ20ల సిరీస్‌లో టీమిండియా శుభారంభం చేసింది. డబ్లిన్ వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 2 పరుగుల...
August 18, 2023, 21:16 IST
Ireland vs India, 1st T20I- Rare Thing: ఐర్లాండ్‌తో తొలి టీ20 సందర్భంగా ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. టీమిండియా తరఫున ఏకంగా ఐదుగురు లెఫ్టాండ్...
August 18, 2023, 19:54 IST
Ireland vs India, 1st T20I: అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాలన్న భారత యువ బ్యాటర్ రింకూ సింగ్ కల ఎట్టకేలకు నెరవేరింది. ఐర్లాండ్‌తో తొలి టీ20...
August 18, 2023, 17:51 IST
India tour of Ireland, 2023: దాదాపు ఏడాది తర్వాత పునరాగమనం చేస్తున్న టీమిండియా స్టార్ జస్‌ప్రీత్ బుమ్రాకు వరణుడు స్వాగతం పలకబోతున్నాడా? ఐర్లాండ్...
August 18, 2023, 15:01 IST
Ireland vs India T20Is 2023: ఇటీవలి కాలంలో యువ క్రికెటర్లలో చాలా మందికి టీమిండియా క్యాప్ తేలికగానే లభిస్తోందని మాజీ పేసర్ అతుల్ వాసన్ కీలక...
August 18, 2023, 11:03 IST
ఐర్లాండ్‌తో మూడు టీ20ల సిరీస్‌లో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి టీ20 ఇరు జట్ల మధ్య డబ్లిన్ వేదికగా శుక్రవారం జరగనుంది. ఈ...
August 18, 2023, 08:04 IST
టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా 11 నెలల తర్వాత తిరిగి మైదానంలో అడుగుపెట్టేందుకు సిద్దమయ్యాడు. డబ్లిన్ వేదికగా శుక్రవారం ఐర్లాండ్‌తో...
August 17, 2023, 16:50 IST
India tour of Ireland, 2023: టీమిండియా- పాకిస్తాన్ హై వోల్టేజీ మ్యాచ్.. అదే విధంగా భారత జట్టు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా...
August 17, 2023, 10:00 IST
స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా టీ20ల్లో తొలిసారి భారత జట్టుకు నాయకత్వం వహించేందుకు సిద్దమయ్యాడు. శుక్రవారం నుంచి ఐర్లాండ్‌తో జరగనున్న టీ20 సిరీస్...
August 16, 2023, 08:38 IST
డబ్లిన్: మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌లో తలపడేందుకు భారత జట్టు ఐర్లాండ్ చేరుకుంది. రాజధాని డబ్లిన్ శివారులోని మలహైడ్ మూడు టి20లకు వేదిక కానుంది....
August 15, 2023, 13:20 IST
వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో ఓటమిపాలైన టీమిండియా.. ఇప్పుడు మరో విదేశీ పర్యటనకు సిద్దమైంది. ఐర్లాండ్‌తో మూడు టీ20 సిరీస్‌లో టీమిండియా తలపడనుంది. ఈ...
August 14, 2023, 13:47 IST
India tour of West Indies, 2023: ‘‘మన వాళ్లు అంతర్జాతీయ టీ20లను సీరియస్‌గా తీసుకున్నట్లు కనిపించడం లేదు. ఇషాన్ కిషన్, శుబ్‌మన్ గిల్ ఐర్లాండ్‌కు...
August 03, 2023, 10:59 IST
కోల్‌కతా నైట్‌రైడర్స్ స్టార్, యువ బ్యాటర్ రింకూ సింగ్ కష్టాల కడలిని దాటి క్రికెటర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. కడు పేదరికంలో...
August 01, 2023, 14:29 IST
Jasprit Bumrah Returns As Captain IND Vs IRE T20 Series: సుదీర్ఘ విరామం తర్వాత భారత స్టార్ పేస్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా మళ్లీ మైదానంలోకి...
July 21, 2023, 16:29 IST
Team India Captain: వెస్టిండీస్ పర్యటన ముగిసిన అనంతరం టీమిండియా ఐర్లాండ్ టూర్‌కు వెళ్లనుంది. ఐరిష్ జట్టుతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది....
July 10, 2023, 10:16 IST
వెస్టిండీస్ పర్యటన అనంతరం టీమిండియా మూడు టీ20ల సిరీస్ కోసం ఐర్లాండ్‌లో అడుగుపెట్టనుంది. ఆగస్టు 18న డబ్లిన్ వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్...
June 28, 2023, 12:27 IST
3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం టీమిండియా ఐర్లాండ్‌లో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను క్రికెట్ ఐర్లాండ్ (సీఐ) నిన్న...
June 24, 2023, 14:08 IST
టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా త్వరలోనే మైదానంలో అడుగుపెట్టనున్నాడు. ఐర్లాండ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌తో బుమ్రా రీఎంట్రీ ఇవ్వనున్నట్లు...
March 18, 2023, 07:36 IST
డబ్లిన్: ఈ ఏడాది ఆగస్టులో భారత్‌తో టి20 సిరీస్‌కు ఐర్లాండ్ బోర్డు ఆతిథ్యం ఇవ్వనుంది. ఆగస్టు 18 నుంచి 23 వరకు జరిగే ఈ సిరీస్‌లో ఇరు జట్ల మధ్య మూడు...
February 21, 2023, 08:30 IST
మహిళల టి20 ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియా స్టార్ స్మృతి మంధాన ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో తన టి20 కెరీర్‌లోనే బెస్ట్ ఇన్నింగ్స్ ఆడింది. అయితే తన కెరీర్...
February 20, 2023, 08:04 IST
మహిళల టి20 ప్రపంచకప్‌లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. సోమవారం తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో భాగంగా ఐర్లాండ్‌తో టీమ్‌ఇండియా తలపడుతుంది. ఇప్పటి వరకు ఆడిన...