-
ఆశల వర్షం
సిరిసిల్ల: జిల్లాలో వాన ముసురుకుంది. ఈ సీజన్లో అత్యధిక వర్షం కురిసింది. బుధవారం తెల్లవారుజాము నుంచే వాన మొదలైంది. వర్షం కోసం నిరీక్షిస్తున్న రైతులకు ఊరటనిచ్చింది. ఇప్పటికే నార్లు పోసి పడిగాపులు కాస్తున్న అన్నదాతలకు ఊపిరినిచ్చింది.
-
వామ్మో రోడ్డు దిగాలా!?
చందుర్తి(వేములవాడ): చెదిరిన తారు రోడ్డును బాగు చేయించిన అధికారులు సైడ్బర్మ్స్ వేయించడంలో విఫలమయ్యారు. నాలుగేళ్లుగా సైడ్బర్మ్స్ లేక వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. ఎదురుగా వచ్చే వాహనాలకు సైడ్ ఇవ్వాలంటే ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ప్రయాణిస్తున్నారు.
Thu, Jul 30 2026 12:27 AM -
ఇంత‘లా’ హడావుడి దేనికి..?
సాక్షి ప్రతినిధి, కరీంనగర్:
Thu, Jul 30 2026 12:27 AM -
భద్రత ఏర్పాట్ల పరిశీలన
వేములవాడఅర్బన్: వేములవాడలో గురువారం మంత్రుల పర్యటన సందర్భంగా చేపట్టిన భద్రత ఏర్పాట్లను ఎస్పీ మహేశ్ బీ గీతే, అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ బుధవారం పరిశీలించారు. వేములవాడ ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతం, రాజన్న గుడిచెరువులో ట్యాంక్‌బండ్ పార్క్ ప్రాంతాలను సందర్శించారు.
Thu, Jul 30 2026 12:27 AM -
జిల్లాను అత్యుత్తమ స్థాయిలో నిలపాలి
సిరిసిల్ల: విద్యారంగంలో జిల్లాను అత్యుత్తమ స్థాయిలో నిలపాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. పీజీఐ(పర్ఫామెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్) తదితర అంశాలపై కలెక్టరేట్లో బుధవారం జిల్లా విద్యాధికారి మొండయ్య, అధికారులతో సమీక్షించారు.
Thu, Jul 30 2026 12:27 AM -
గల్లంతైన వారి జాడ లేదు..
చింతూరు: ఘాట్రోడ్లో వ్యూ పాయింట్ వద్ద సోకిలేరు వాగులో గల్లంతైన ఇద్దరి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. మన్యం అందాలు తిలకించేందుకు వచ్చిన పశ్చిమగోదావరి జిల్లా వీరంపాలేనికి చెందిన పెండెం కల్యాణ్, పెండెం బాబి మంగళవారం వ్యూ పాయింట్ వద్ద సోకిలేరు వాగులో గల్లంతైన సంగతి విదితమే.
Thu, Jul 30 2026 12:27 AM -
అమ్మ పాలుకరింపు మంచిదే..
రాయవరం: తల్లి పాలు అమృతంతో సమానం. పుట్టిన మరుక్షణం నుంచి కనీసం ఆరు నెలలైనా బిడ్డకు తల్లిపాలు పట్టాలి. పిల్లల సంపూర్ణ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
Thu, Jul 30 2026 12:27 AM -
అదనపు కట్నం వేధింపులపై కేసు
అమలాపురం రూరల్: పెళ్లి సమయంలో ఇచ్చిన కట్నకానుకలు సరిపోవడం లేదని అదనపు కట్నం కోసం వేధిస్తున్న అత్తమామలు, భర్తపై బుధవారం కేసు నమోదు చేశారు.
Thu, Jul 30 2026 12:27 AM -
ఇన్వర్టర్ పేలి రేకులషెడ్డు దగ్ధం
అల్లవరం: దేవగుప్తం పంచాయతీ పరిధిలోని బీఎస్ఎన్ఎల్ సెల్ టవర్ ఎదురుగా ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ నుంచి హైఓల్టేజీ రావడంతో బుధవారం పద్మనాభం సూరిబాబు ఇంట్లోని ఇన్వర్టర్ పేలి రేకుల షెడ్డు దగ్ధమైంది. ఈ ప్రమాదంలో సూరిబాబుకు తీవ్ర గాయాలయ్యాయి.
Thu, Jul 30 2026 12:27 AM -
అతి వేగం.. తీసింది ప్రాణం
కొత్తపల్లి: అతి వేగమే ఉప్పాడ–పిఠాపురం రోడ్డులో ప్రమాదానికి కారణమైంది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా మరో వ్యక్తికి గాయాలయ్యాయి.
Thu, Jul 30 2026 12:27 AM -
బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్
ఆత్రేయపురం: కోనసీమ తిరుమల వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద ఇటీవల మోటార్ సైకిళ్ల దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని ఆత్రేయపురం పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. బొబ్బర్లంక సెంటర్లో ఎస్సై ఎస్.రాము బుధవారం ఉదయం తమ సిబ్బందితో వాహనాల తనిఖీ నిర్వహించారు.
Thu, Jul 30 2026 12:27 AM -
" />
యానాంలో వైనాట్ షోరూమ్ ప్రారంభం
యానాం: పట్టణంలో ప్రముఖ ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్అప్లయన్స్స్స్టోర్ వైనాట్ షోరూం 45వ బ్రాంచ్‌ను బుధవారం ఘనంగా ప్రారంభించారు. పుదుచ్చేరి మంత్రి మల్లాడి కృష్ణారావు సతీమణి ఉదయలక్ష్మి చేతులమీదుగా షోరూమ్‌ను ప్రారంభించారు.
Thu, Jul 30 2026 12:27 AM -
అమరావతి చాంపియన్‌షిప్‌కు జిల్లా స్థాయి ఎంపికలు
అమలాపురం రూరల్: క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఆగస్టు 16, 17, 23 తేదీల్లో జరిగే అమరావతి రాష్ట్ర స్థాయి చాంపియన్‌షిప్ పోటీల కోసం బాలయోగి స్టేడియంలో మంగళవారం జిల్లా స్థాయి ఎంపికలు నిర్వహించారు.
Thu, Jul 30 2026 12:27 AM -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో)
కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500
కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000
కురిడీ కొబ్బరి (పాతవి)
Thu, Jul 30 2026 12:27 AM -
సర్కారు తీరుపై సమరానికి సై..
● చంద్రబాబు ప్రభుత్వంపై
శ్రామికుల కన్నెర్ర
● రెండేళ్లుగా దగా
పడుతున్నామంటూ ఆవేదన
● ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా
Thu, Jul 30 2026 12:27 AM -
ఉప్పొంగని గోదారి
● ఈ ఏడాది తగ్గిపోయిన వరద ప్రవాహం
● పెరిగినట్టే పెరిగి, పడిపోయిన ఇన్‌ఫ్లో
● మరింత తగ్గుతుందని అధికారుల అంచనా
● గడిచిన పదేళ్లలో ఇదే అత్యల్పం
Thu, Jul 30 2026 12:27 AM -
ఆదుర్రులో బౌద్ధ భిక్షువుల సందడి
మామిడికుదురు: ఆదుర్రు గ్రామంలో చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఆది బౌద్ధ స్తూపం వద్ద బుధవారం అంతర్జాతీయ బౌద్ధ భిక్షువులు, ప్రముఖులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
Thu, Jul 30 2026 12:27 AM -
కూటమి నిర్ణయం.. ప్రయాణ సంకటం
● అక్టోబరు ఒకటిన భోగాపురం
విమానాశ్రయం ప్రారంభం
● ప్రధాని సభ కోసం జిల్లా నుంచి వంద ఆర్టీసీ బస్సుల మళ్లింపు
● రెండు రోజుల పాటు
Thu, Jul 30 2026 12:27 AM -
మందపల్లి పార్వతీదేవికి సారె సమర్పణ
● వాడపల్లి దేవస్థానం నుంచి రాక
● ఘనంగా స్వాగతం పలికిన
పండితులు, భక్తులు
Thu, Jul 30 2026 12:27 AM -
1న రాజమహేంద్రవరంలో జాబ్‌మేళా
రాజమహేంద్రవరం సిటీ: నగరంలోని మంజీరా కన్వెన్షన్ సెంటర్లో ఆగస్టు 1వ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని వైఎస్సార్ సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ అన్నారు.
Thu, Jul 30 2026 12:27 AM -
భక్తుల భద్రతకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
కంబాలచెరువు(రాజమహేంద్రవరం): రానున్న గోదావరి పుష్కరాల్లో భక్తుల భద్రతకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ తెలిపారు. ఆయన బుధవారం ఎస్పీ డి.నరసింహ కిశోర్‌తో కలిసి జిల్లాలోని ప్రధాన గోదావరి ఘాట్లను పరిశీలించారు.
Thu, Jul 30 2026 12:27 AM -
జెట్ స్పీడ్ !
లక్ష్మీపురం..Thu, Jul 30 2026 12:27 AM -
రంగంలోకి టెస్కాబ్ బృందం
● పీఎంఈజీపీ యూనిట్ల రికార్డులు తనిఖీ ● డీసీసీబీ అధికారులతో కలిసి పూర్తిస్థాయిలో పరిశీలనThu, Jul 30 2026 12:27 AM -
" />
నేడు ఉమ్మడి జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన
ఖమ్మంమయూరిసెంటర్: రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురువారం ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం భద్రాద్రి జిలాల చంద్రుగొండ మండలంలోని మంగయ్య బంజర్, పోకలగూడెం, రవికంపాడు గ్రామాల్లో సీసీ రోడ్లు, కాజ్వే పనులను ప్రారంభిస్తారు.
Thu, Jul 30 2026 12:27 AM -
ముసురేసింది..
ఖమ్మంవ్యవసాయం: జిల్లా వ్యాప్తంగా ముసురు వాతావరణం నెలకొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. ఈ ప్రభావం జిల్లాపై మంగళవారం నుంచే ఉన్నా బుధవారం పూర్తిగా ముసురు వాతావరణం నెలకొంది. రోజంతా నిరంతరాయంగా వర్షపు జల్లులు కురుస్తూనే ఉన్నాయి.
Thu, Jul 30 2026 12:27 AM