-
" />
మీ అన్న ఎక్కడ? అంటూ.. తమ్ముడిపై దాడి
● పోలీసులకు ఫిర్యాదు
-
2022–23 సంవత్సరానికి జిల్లాలో జన్నారం మండలం దేవునిగూడ గ్రామ పంచాయతీ పచ్చదనం, పరిశుభ్రత కేటగిరీలో రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలిచింది. రాష్ట్రం నుంచి దేశవ్యాప్త పోటీకి ఎంపికై ంది. ఆ తర్వాత అక్కడ పలు రాష్ట్రాల్లోని పంచాయతీలతో పోటీలో నిలబడలేక ఉత్తమ అవా
● జిల్లాలో పల్లెల ప్రగతి నివేదిక సేకరణ ● ప్రత్యేక బృందాలతో వివరాల నమోదు ● పంచాయతీ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ 2.0షురూ ● ఈసారైనా జిల్లా నుంచి అవార్డులు గెలిస్తే మేలుపంచాయతీ అడ్వాన్స్మెంట్
ఇండెక్స్ 2.0 పోర్టల్
Tue, Jul 22 2025 08:29 AM -
ముదిరాజ్‌లకు ఆర్థిక చేయూత అందించాలి
పాతమంచిర్యాల: ముదిరాజ్‌లకు ప్రభుత్వం ఆర్థిక చేయూత అందించాలని ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి దబ్బేట తిరుపతి అన్నారు. సోమవారం హైదరాబాద్‌లో రాష్ట్ర పశుసంవర్థక, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరిని కలిసి వినతిపత్రం సమర్పించారు.
Tue, Jul 22 2025 08:29 AM -
ఏరియా ఆసుపత్రిని సందర్శించిన సీఎంవో
మందమర్రిరూరల్(రామకృష్ణాపూర్): సింగరేణి చీఫ్ మెడికల్ ఆఫీసర్(సీఎంవో) కిరణ్‌రాజ్ సోమవారం రామకృష్ణాపూర్ ఏరియా ఆస్పత్రిని సందర్శించారు. ఆస్పత్రి డిప్యూటీ సీఎంవో ప్రసన్నకుమార్‌తో కలిసి వార్డులన్నీ పరి శీలించారు.
Tue, Jul 22 2025 08:29 AM -
టీవైఎస్ఏ రాష్ట్ర సాంకేతిక కమిటీ సభ్యుడిగా రోహిత్
మంచిర్యాలటౌన్: తెలంగాణ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్(టీవైఎస్ఏ) రాష్ట్ర సాంకేతిక కమిటీ సభ్యుడిగా మంచిర్యాలకు చెందిన రోహిత్ రెవెల్లిని ఎన్నుకున్నారు. ఈ మేరకు జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు అక్కల తిరుపతివర్మ, కార్యదర్శి మండ శ్రీనివాస్ ఒక ప్రకటన విడుదల చేశారు.
Tue, Jul 22 2025 08:29 AM -
నారుమడి తడారి.. పత్తి వడలి..
మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలో ఆశించిన వర్షాలు లేక నారుమడులు తడారి పోతున్నాయి. మరోవైపు ఆలస్యంగానైనా విత్తుకున్న పత్తి ఎదుగుదల లేక మొక్కలు వడలిపోతున్నాయి.
Tue, Jul 22 2025 08:29 AM -
ప్రచారం భళా.. ప్రభుత్వ ‘కళ’శాల
● సర్కారు కాలేజీల్లో పెరిగిన అడ్మిషన్లు ● ముందున్న మంచిర్యాల, లక్సెట్టిపేటTue, Jul 22 2025 08:29 AM -
రైతులకు చేయూత
● వృద్ధాప్యంలో పింఛన్ ● జిల్లాలో 1.67లక్షల మంది రైతులుTue, Jul 22 2025 08:29 AM -
ఎరువుల కొరత సృష్టిస్తే చర్యలు
● రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిTue, Jul 22 2025 08:29 AM -
" />
ఉద్యోగులందరికీ ఇన్సెంటివ్
నస్పూర్: ఉద్యోగులందరికీ ఇన్సెంటివ్ లభిస్తుందని ఎస్ఆర్పీ ఏరియా డీజీఎం అనిల్‌కుమార్ అన్నారు.
Tue, Jul 22 2025 08:29 AM -
‘ఇష్టానుసారంగా ఉపాధ్యాయుల సర్దుబాటు’
జన్నారం: ప్రభుత్వ ఉత్తర్వులను అతిక్రమించి ఇష్టానుసారంగా ఉపాధ్యాయుల సర్దుబాటు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రాజేష్‌నాయక్ అన్నారు. సోమవారం ఆయన మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు.
Tue, Jul 22 2025 08:29 AM -
‘విద్యార్థినులు అస్వస్థతకు గురైతే పట్టించుకోరా?’
మంచిర్యాలటౌన్: మంచిర్యాల పట్టణంలోని సాయికుంట గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయినా, కనీసం తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకపోవడం, చికిత్స అందించకపోవడం పట్ల ఆశ్రమ పాఠశాల సిబ్బందిపై మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Tue, Jul 22 2025 08:29 AM -
‘బనకచర్ల ప్రాజెక్ట్ అడ్డుకుంటాం’
చెన్నూర్: బనకచర్ల ద్రోహాన్ని బయటపెట్టి, ఆంధ్రప్రదేశ్ జల దోపిడీని అడ్డుకుంటామని బీఆర్ఎస్వీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బడికల శ్రావణ్ అన్నారు. బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబా పూలే కళాశాల విద్యార్థులకు సోమవారం బనకచర్ల ప్రాజెక్ట్ దోపిడీపై అవగాహన కల్పించారు.
Tue, Jul 22 2025 08:29 AM -
" />
కార్మిక సమస్యలపై దశల వారీ పోరాటం
శ్రీరాంపూర్: సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై దశలవారీగా పోరాటం చేయనున్నట్లు బీఎంఎస్ అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య పేర్కొన్నారు. సోమవారం నస్పూర్ కాలనీలోని యూనియన్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.
Tue, Jul 22 2025 08:29 AM -
ఎస్టీ ఆశ్రమ విద్యార్థినులకు అస్వస్థత
మంచిర్యాలఅర్బన్: జిల్లా కేంద్రంలోని గిరిజన బాలికల వసతిగృహంలో ఇద్దరు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు.
Tue, Jul 22 2025 08:29 AM -
అటవీ భూములు ఆక్రమిస్తే పీడీయాక్ట్
● డీఎఫ్‌వో ప్రశాంత్ బాజీరావు పాటిల్Tue, Jul 22 2025 08:29 AM -
ముధోల్‌లో పట్టపగలే చోరీ
తానూరు(ముధోల్): ముధోల్ మండల కేంద్రంలోని సాయి మాధవ్‌నగర్ కాలనీలో సోమవారం పట్టపగలే తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. బాధితుడు సాయినాథ్ ఉదయం ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి బంధువుల ఇంటికి వెళ్లాడు. మధ్యాహ్నం 3:30 గంటలకు ఇంటికి వచ్చేసరికి తాళం పగులగొట్టి ఉంది.
Tue, Jul 22 2025 08:29 AM -
తండ్రి మందలించాడని కుమారుడు..
ఇంద్రవెల్లి: తండ్రి మందలించాడని కుమారుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై సాయన్న, గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు గౌరపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని చిత్తబట్టలో చహకటి గంగారాం, భుంబాయి దంపతులకు సోము, శంకర్, గణేశ్ (19), క్రిష్ణ సంతానం.
Tue, Jul 22 2025 08:29 AM -
గ్రీన్‌ఫీల్డ్.. చకచకా..
● వేగంగా వరంగల్–విజయవాడ హైవే పనులు ● నాలుగు రాష్ట్రాలకు రవాణా సౌకర్యం మెరుగు ● మారనున్న జైపూర్ రూపురేఖలుTue, Jul 22 2025 08:29 AM -
పాముల కాలం.. జర భద్రం
● పశు పోషకులు జాగ్రత్తలు తీసుకోవాలి ● వైద్యాధికారి అజయ్ కుమార్Tue, Jul 22 2025 08:29 AM -
అస్సాం రైఫిల్ జవాన్ ఆకస్మిక మృతి
బజార్హత్నూర్: మండలంలోని వర్తమన్నూర్ గ్రామానికి చెందిన నలువల విజయ్, సుగుణ దంపతుల కుమారుడు నలువల ఆకాశ్ (24) 2025 ఫిబ్రవరి 24న అస్సాంలోని రైఫిల్ రెజిమెంట్ క్యాంపులో జవానుగా విధుల్లో చేరాడు.
Tue, Jul 22 2025 08:29 AM -
కూతుర్ని స్కూల్‌కు పంపించేందుకు వెళ్తూ...
● బైక్ అదుపుతప్పి వంతెన పైనుంచి పడి తండ్రి మృతి ● కూతురుకు తీవ్రగాయాలుTue, Jul 22 2025 08:29 AM -
జీవో 49 రద్దు హర్షణీయం
● ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుTue, Jul 22 2025 08:29 AM -
ఈసారైనా మెరిసేనా!
చాంగ్జౌ: ఈ సీజన్లో నిరాశాజనక ప్రదర్శన కనబరుస్తున్న భారత స్టార్ షట్లర్ పీవీ సింధు మరో టోర్నమెంట్‌కు సిద్ధమైంది. నేడు మొదలయ్యే చైనా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోరీ్నలో సింధు తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.
Tue, Jul 22 2025 08:28 AM -
మందు పిచికారీచేసిన గడ్డినితిని ఏడు మేకల మృతి
మక్కువ: మండలంలోని డి.శిర్లాం, గోపాలపురం గ్రామాల సమీపంలోని ఓ పామాయిల్‌తోటలో గడ్డి నివారణ కోసం మందును రైతు పిచికారీచేయడంతో, పంటపొలంలోని ఆ గడ్డిని తిని ఏడు మేకలు సోమవారం మృతిచెందాయి.
Tue, Jul 22 2025 08:27 AM