వారణాసి భామ దివాళీ సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్ | Bollywood actress Priyanka Chopra Celebrates diwali with family | Sakshi
Sakshi News home page

Priyanka Chopra: ఫ్యామిలీతో ప్రియాంక చోప్రా దివాళీ సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్

Nov 9 2026 1:35 AM | Updated on Nov 9 2026 1:35 AM

Bollywood actress Priyanka Chopra Celebrates diwali with family

బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా- నిక్ జోనాస్ దంపతులు దివాళీని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. తమ ముద్దుల కూతురితో కలిసి ఈ పండుగను జరుపుకున్నారు. ఈ జంట సంప్రదాయ దుస్తుల్లో తళుక్కున మెరిశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.  

ఇక ప్రియాంక చోప్రా సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ వారణాసి మూవీలో నటిస్తోంది. రాజమౌళి డైరెక్షన్‌లో వస్తోన్న ఈ అడ్వెంచరస్ చిత్రంలో మహేశ్ బాబు హీరోగా నటిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది థియేటర్లలో విడుదల కానుంది. ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement